‘ఫుడ్‌పాండా’ వాలెంటైన్స్ జీరో డెలివరీ ఆఫర్: వెంటనే ఆర్డర్ చేయండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వాలెంటైన్స్ వారాన్ని సందర్భాన్ని పురస్కంచుకుని ఫుడ్ పాండా అద్భుతమైన ఆఫర్లను అందజేస్తోంది. గిఫ్టులు, ఫుడ్, రెస్టారెంట్లు, మూవీ టికెట్లు, ఫ్యాషన్ లేబుల్స్ ఇతరాలపై డిస్కౌంట్లను అందిస్తోంది.

ఇంకెందుకు ఆలస్యం.. వాలెంటైన్స్ వేడుకగా జరుపుకునేందుకు వెంటనే మీకు కావాల్సినవి ఆర్డర్ చేయండి. మీకోసం ఫుడ్ పాండా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు ఇవే..

 If Food Is Your Love, Foodpanda Your Valentine! ZERO DELIVERY FEE On Orders Hurry, foodpanda order

మీరు మీ ఫుడ్ ఆర్డర్ల కోసం ఫుడ్ పాండానే ఎందుకు ఎంచుకోవాలి?

ఇందుకు అనేక కారణాలున్నాయనే చెప్పాలి. వాటిలో కొన్ని చెప్పుకున్నట్లయితే..

-మీకు ఇష్టమైన అనేక రెస్టారెంట్ల వంటకాలను మీకు అందజేయడంలో ముందుంటుంది.

- మీరు ఆర్డర్ చేసిన వెంటనే సరైన సమయంలో మీకు మీ ఆహార పదార్థాలను ఫుడ్‌పాండా అందజేస్తోంది.

- వివిధ సందర్భాల్లో ఆర్డర్ చేసిన ఆర్డర్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఇంకా బ్యాంకు, వ్యాలెట్ ఆఫర్లను అందజేసి మీ పొదుపును పెంచుతుంది.

- భారతదేశంలోని 50కిపైగా నగరాల్లో తమ సేవలను అందిస్తోంది.

- ఇతర ప్రత్యామ్నాయాలతో పోల్చితే ఫుడ్‌పాండా ఎప్పుడూ తక్కువ ఛార్జీలతోనే సేవలను అందిస్తోంది.(షరతులు వర్తిస్తాయి)

- పేటీఎం ద్వారా ఈ వాలెంటైన్స్ సందర్భంగా ఆర్డర్ చేసి జీరో డెలివరీ ఛార్జీలతో సేవలు పొందండి. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the Valentine week around the corner, the door of deals is opening and every retailer is adding discounts on gifts, food, restaurants, movie tickets, latest fashion labels and more.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X