జమ్ము కశ్మీర్‌కు టూరిస్ట్‌గా వెళ్లాలను కుంటే ఏర్పాట్లు చేస్తాం ,శివసేన ఎంపీ
జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ అనుబంధ పార్టీ అయిన శివసేన ఎంపీ సంజయ్ రావత్. రాహుల్ గాంధీ పార్టీ కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అంచన వేయడం కాకుండా టూరు కోసం వెళ్లాలనుకుంటే పూర్తి ఏర్పాట్లు టూరీజం డిపార్టుమెంట్‌లో చెప్పి చేస్తామని ఆయన ఎద్దెవా చేశారు.
జమ్ము కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులను అంచన వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రతిపక్ష పార్టీలతో కలిసి కశ్మీర్ వెళ్లిన విషయం తెలిసిందే..దీంతో ఆయన పర్యటనను అడ్డుకున్న శ్రీనగర్ పోలీసులు తిరిగి వెనక్కి పంపారు. దీంతో ఆయన వివాదాలు సృష్టించడం కోసమే కశ్మీర్ పర్యటనకు వెళ్లారని గవర్నర్ సత్యపాల్ మాలిక్ సైతం విమర్శించారు. ప్రతిపక్షాలతో కాకుండా ఒక్కడు వస్తే అనుమతించేవారమని అన్నారు.

మొత్తం జమ్ము కశ్మీర్ అంశంలో ప్రతిపక్షాలను ఒక్క అడుగు కూడ ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున బద్రత చర్యలు చేపట్టిన పోలీసులు రాష్ట్రేతరులను ఎవ్వరిని అడుగుపెట్టనివ్వడం లేదు. మరోవైపు స్థానిక రాజకీయ నాయకులను సైతం గృహ నిర్భంధం చేశారు.
దీంతో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు శనివారం రాహుల్ గాంధీ నాయకత్వంలో పదిపార్టీల ప్రతిపక్షాల నేతలు శ్రీనగర్ వెళ్లారు. దీంతో వారిని నగరంలోకి వెళ్లనీయకుండా పోలీసులు తిప్పిపంపారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు టూర్‌కు వెళ్లినట్టు వెళ్లారని శివసేన ఎంపీ సంజయ్ రావత్ విమర్శలు చేశారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications