ఆ దమ్ముందా: జయలలితకు నటి ఖుష్బూ సవాల్
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) స్టార్ ప్రచారకర్త, ప్రముఖ నటి ఖుష్బూ తన ప్రచారంలో అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సవాల్ విసురుతున్నారు.
తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాము చేపట్టిన అనేక అభివృద్ధి పథకాల పైన చర్చించేందుకు తమ పార్టీ నేత స్టాలిన్ సిద్ధంగా ఉన్నారని ఆమె జయలలితను ఉద్దేశించి చెబుతున్నారు.
తమ ప్రభుత్వంలో తమిళనాడుకు చేసిందేమిటో అన్నాడిఎంకె పార్టీ నాయకులు తమ పార్టీ నేతలతో చర్చించేందుకు సిద్ధమా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఖుష్బూ
ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) స్టార్ ప్రచారకర్త, ప్రముఖ నటి ఖుష్బూ తన ప్రచారంలో అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సవాల్ విసురుతున్నారు.

తమిళనాడు ప్రజలు డిఎంకె పార్టీకు ఓటు వేయాలని ఖుష్బూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే డిఎంకె అభ్యర్థులను గెలిపించాలని చెబుతున్నారు.

ఖుష్బూ
తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలకు తీసిపోని విధంగా కాంగ్రెసు, బిజెపి కూటమిలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఖుష్బూ
ఈసారి ఎన్నికల్లో తమిళనాట ఎక్కువ స్థానాలను అన్నాడిఎంకె కూటమి గెలుచుకుంటుందని పలు సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.

ఖుష్బూ
అలాగే కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె కూటమి రెండో స్థానంలో ఉండనుంది. ఎన్డీయో కూటమికి కూడా నాలుగైదు స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.

ఖుష్బూ
ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) స్టార్ ప్రచారకర్త, ప్రముఖ నటి ఖుష్బూ తన ప్రచారంలో అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సవాల్ విసురుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం

Click it and Unblock the Notifications