ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-2017
అకౌంట్స్ పర్సనల్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్(ఐఎఫ్ఎఫ్‌సీవో) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్21,2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
అకౌంట్స్ పర్సనల్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్(ఐఎఫ్ఎఫ్‌సీవో) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్21,2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ శాఖ: ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్
పోస్టు పేరు: అకౌంట్స్ పర్సనల్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా

పే స్కేల్: రూ.14,500-రూ.25,500/ఒక నెలకు
వయో పరిమితి: ఏప్రిల్04,2017నాటికి 30ఏళ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్షా, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్21,2017లోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు:

Click it and Unblock the Notifications