ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: ఐఐఎస్ఈఆర్ రిక్రూట్‌మెంట్-2017
ఆసక్తి గల అభ్యర్థులు బయోలజీ విభాగంలో ఎమ్మెస్సీ/లైఫ్ సైన్స్/బయో-టెక్నాలజీ లేదా 60శాతం మార్కులతో తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి
కాంట్రాక్టు పద్దతిన ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 17,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ శాఖ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చీ
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
ఉద్యోగ ప్రాంతం: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17,2017
మొత్తం పోస్టులు: 15

విద్యార్హత: ఆసక్తి గల అభ్యర్థులు బయోలజీ విభాగంలో ఎమ్మెస్సీ/లైఫ్ సైన్స్/బయో-టెక్నాలజీ లేదా 60శాతం మార్కులతో తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి, లేదా ఎమ్మెస్సీ కెమెస్ట్రీ/ఫిజిక్స్/మ్యాథమాటిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.16000/ఒక నెలకు
వయసు పరిమితి: మార్చి 17,2017 నాటికి 28ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు విధానం: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చీ అధికారిక వెబ్ సైట్ నుంచి మార్చి 17,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/PFq3Ku












Click it and Unblock the Notifications