Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఐటీ రూర్కీలో ఉద్యోగాలు: నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి

రూర్కీలోని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ టీచింగ్ కేటగిరీలో రిజిస్ట్రార్, ఇన్స్‌టిట్యూట్ ఇంజినీర్, సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్-2, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జనవరి 2020

సంస్థ పేరు: ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
పోస్టు పేరు: నాన్ టీచింగ్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 18
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 18 జనవరి 2020

IIT Roorkee Recruitment 2020:Apply for Non teaching jobs

విద్యార్హతలు: పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్‌డీ

వయస్సు: గరిష్టంగా 55 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18 జనవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.iitr.ac.in/

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+