Illegal affair: భార్యకు ఎంత మంది ప్రియులంటే ?, భర్త ముందే, కన్న కొడుకు చేతిలో !
చెన్నై/ చిదంబరం: భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన భార్య అడ్డదార్లు తొక్కింది. 10వ తరగతి చదువుతున్న కొడుకును ఇంట్లో పెట్టుకుని తల్లి కొంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకునింది. నీకు ఎంత మంది మొగుళ్లు కావాలి అంటూ భర్త పదేపదే భార్యతో కన్న కొడుకు ముందే గొడవ పెట్టుకున్నాడు. భర్త మాటలను లెక్కచెయ్యని భార్య చెడుతిరుగుళ్లు చాలా ఎక్కువ అయ్యాయి. భార్యకు చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త చేతులు ఎత్తేశాడు. పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య అక్కడికి వెళ్లకుండా మూడు రోజులు ఆమె కంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చింది. ఇంట్లో గొడవ పెరిగిపోవడంతో ఇంతకాలం సహనంతో ఉన్న కొడుకు కన్న తల్లిని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేయడం కలకలం రేపింది.

15 ఏళ్ల కొడుకు
తమిళనాడులోని చిదంబరం సమీపంలోని లాల్ పురం గ్రామంలో బాలమురుగన్ (45), సంగీత (37) దంపతులు నివాసం ఉంటున్నారు. బాలమురుగన్, సంగీత దంపతులకు 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ అబ్బాయి చిదంబరంలోని ఓ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. బాలమురుగన్ కవరింగ్ పని చేస్తూ భార్య సంగీత, కొడుకును చూసుకుంటున్నాడు.

భార్య సంగీత భలే రసికురాలు
సంగీతకు చిదంబరంలో చాల మంది మగాళ్లతో పరిచయాలు ఉన్నాయి. సంగీత కొంత మందితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త బాలమురుగన్ పనికి వెళ్లిన తరువాత, కొడుకు స్కూల్ కు వెళ్లిన తరువాత ఇంటి నుంచి బయటకు వెలుతున్న సంగీత ఆమె ప్రియులతో ఎంజాయ్ చేసి మళ్లీ సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతుంది.

భర్తను లెక్కచెయ్యలేదు
సంగీతకు ఆరు మంది కంటే ఎక్కువ మందితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త బాలమురుగన్ కు తెలిసింది. నీ పద్దతి మార్చుకోవాలని చాలాసార్లు భర్త బాలమురుగన్ భార్య సంగీతను హెచ్చరించాడు. భర్త వార్నింగ్ లను లెక్కలోకి కూడా తీసుకోకుండా భార్య సంగీత ఎలాగో నా మొగుడికి తెలిసింది, నిండా మునిగిన వాళ్లకు చలేముంది అంటూ మరింత ఎక్కువ గాలితిరుగుడు తిరగడం మొదలుపెట్టింది.

పెద్ద కామపిచాచి అని వదిలేశారు
సంగీత చెడుతిరుగుడుల గురించి లాల్ పురం గ్రామంలోని చాలా మందికి తెలుసు. సంగీత బుద్దిమారదని, అదో పెద్ద కామపిచాచి అని, అలాంటి దానితో మనకు ఏం పని అంటూ గ్రామంలోని చాల మంది మహిళలు, బంధువులు ఆమె గురించి పట్టించుకోవడం మానేశారు. భార్య సంగీతకు బుద్దిమాటలు చెప్పిచెప్పి భర్త బాలమురుగన్ విసిగిపోయాడు.

ఊర్లో యువకుడితో ఊరేగిన ఆంటీ
సొంత గ్రామంలో నివాసం ఉంటున్న తనకంటే 10 ఏళ్ల తక్కువ వయసు ఉన్న యువకుడిని సంగీత వలలో వేసుకునింది. ఆంటీఆంటీ అంటూ నిత్యం సంగీత ఇంటికి వచ్చి వెలుతున్న ఆ యువకుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. తల్లి, తనకు పరిచయం ఉన్న స్నేహితుడు (ఫ్రెండ్) తో అక్రమ సంబంధం పెట్టుకునిందని ఆమె కొడుక్కి తెలిసిపోయింది.

ప్రియుడితో మూడు రోజులు ఎంజాయ్
తల్లి చెడు తిరుగుళ్లు ఎక్కువ కావడంతో విసిగిపోయిన కొడుకు తల్లి సంగీతకు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. భర్త బాలమురుగన్ ను లెక్కచెయ్యని సంగీత కొడుకు వార్నింగ్ లు ఏమాత్రం పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం తాను చిదంబరం సమీపంలోని కోతంగుడి గ్రామంలోని పుట్టింటికి వెలుతున్నానని సంగీత భర్తకు చెప్పింది. అయితే సంగీత పుట్టింటికి వెళ్లకుండా ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసింది.

నువ్వు ఎవడివిరా..... భర్త అయితే ఏంది ?
రాత్రి సంగీత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త బాలమురుగన్ తో పాటు అతని కొడుకు ఇంట్లోనే ఉన్నారు. నువ్వు పుట్టింటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లావు ? అంటూ భర్త బాలమురుగన్ భార్య సంగీతను ప్రశ్నించాడు. నేను ఎక్కడికైనా వెలుతా, ఎవరితోనైనా తిరుగుతా, అడగడానికి నువ్వు ఎవరు అంటూ సంగీత భర్త మీద తిరగబడింది.

కన్న కొడుకు చేతిలో తల్లి దారుణ హత్య
తండ్రితో తల్లి సంగీత గొడవ పెట్టుకున్న సమయంలో వాళ్ల కొడుకు అక్కడే ఉన్నాడు. నువ్వు పద్దతి మార్చుకోకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని కొడుకు సంగీతను హెచ్చరించాడు. ఆ సమయంలో తన భార్య ఇక ఈజన్మలో మారదని బాలమురుగన్ డిసైడ్ అయ్యాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన కొడుకు ఇంట్లో ఉన్న కత్తి తీసుకెళ్లి హాల్ లో రాద్దాంతం చేస్తున్న కన్న తల్లి సంగీత కడుపులో పదేపదే పొడబడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నేనే చంపేశాను.... చెప్పినా ఎవ్వరి మాట వినలేదు
తల్లి సంగీతను చంపిన కొడుకు నేరుగా చిదంబరం గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. నా తల్లి అక్రమ సంబంధాల గురించి 10 మంది మాట్లాడుతుంటే నేను సహించలేకపోయానని, అందుకే ఆమెను పొడిచి చంపేశానని కొడుకు అంగీకరించాడు. బాలుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా 15 ఏళ్ల కొడుకు చేతిలో తల్లి హత్యకు గురి కావడం కలకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications