Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: కూతురుకు పెళ్లి చేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఆంటీ స్కెచ్, కూతురి బిడ్డను !

నోయిడా: కూతురికి పెళ్లి చేసిన మహిళ ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది. కూతురికి ఓ పాప పుట్టింది. మూడు సంవత్సరాల పాపను ఆమె కూతురు తల్లి దగ్గర పెట్టి ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది. బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న ఆంటీకి ఆ చిన్నారి అడ్డుగా మారింది. మనం పెళ్లి చేసుకుందామని ప్రియుడు ఆంటీకి చెప్పాడు. 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్న మహిళకు ఆమె కూతురి బిడ్డ అడ్డుగా మారింది. ఎలాగైనా తన కూతురి బిడ్డను చంపేసి మనం పెళ్లి చేసుకుందామని కిరాతకురాలు ఆమె ప్రియుడికి చెప్పింది. చిన్నారిని చంపేసి శవాన్ని పారేయకుండా ఆ కామాంధుడు అతనిలోని రాక్షసుడిని నిద్రలేపాడు. మూడు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం చేసిన తరువాత ఆమెను చంపేసి నిర్మాణంలో ఉన్న భవనంలో శవాన్ని దాచిపెట్టారు. తరువాత తన కూతురి బిడ్డ కనపడటం లేదని ఆ కామాంధురాలు పోలీసు కేసు పెట్టి అడ్డంగా బుక్కైపోయింది.

కూతురికి పెళ్లి చేసిన ఆంటీ

కూతురికి పెళ్లి చేసిన ఆంటీ

నోయిడా సమీపంలోని ఇలహబాస్ గ్రామంలో 50 సంవత్సరాల వయసు ఉన్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. స్వప్నా ఆమె కూతురికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసింది. భర్తతో కాపురం చేసిన స్వప్నా కూతురికి ఓ పాప పుట్టింది. స్వప్నా కూతురి బిడ్డకు ప్రస్తుతం మూడు సంవత్సరాలు.

అమ్మమ్మ దగ్గర ఉంటున్న చిన్నారి

అమ్మమ్మ దగ్గర ఉంటున్న చిన్నారి


మూడు సంవత్సరాల పాపను ఆమె తల్లి స్వప్నా దగ్గర వదిలిపెట్టి ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది. తరువాత స్వప్నా దగ్గర ఆ చిన్నారి ఉంటోంది. స్వప్నాకు 55 ఏళ్ల వయసు ఉన్న సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే ప్రియుడు ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ సూరజ్ తో ఎంజాయ్ చేస్తున్న స్వప్నా ఆంటీకి మూడు సంవత్సరాల చిన్నారి అడ్డుగా మారింది.

పెళ్లి చేసుకోవాలంటే చిన్నారి అడ్డుగా ఉండకూడదు

పెళ్లి చేసుకోవాలంటే చిన్నారి అడ్డుగా ఉండకూడదు


ప్రియుడు సూరజ్ అతని ప్రియురాలు స్వప్నా ఆంటీ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న సమయంలో మూడు సంవత్సరాల చిన్నారి వారికి అడ్డుగా మారింది. మనం పెళ్లి చేసుకుందామని స్వప్నా ఆంటీకి ఆమె ప్రియుడు సూరజ్ చెప్పాడు. 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్న స్వప్నా ఆంటీకి ఆమె కూతురి బిడ్డ అడ్డుగా మారింది.

అత్యాచారం చేసి చంపేసిన కిరాతకుడు

అత్యాచారం చేసి చంపేసిన కిరాతకుడు

ఎలాగైనా తన కూతురి బిడ్డను చంపేసి మనం పెళ్లి చేసుకుందామని కిరాతకురాలు స్వప్నా ఆంటీ ఆమె ప్రియుడు సూరజ్ కు చెప్పింది. చిన్నారిని చంపేసి శవాన్ని పారేయకుండా కామాంధుడు సూరజ్ అతనిలోని రాక్షసుడిని నిద్రలేపాడు. డిసెంబర్ 25వ తేదీన మూడు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం చేసిన తరువాత ఆమెను చంపేసిన సూరజ్ ఇలహబాద్ గ్రామం సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో శవాన్ని దాచిపెట్టారు.

 కేసు పెట్టి బుక్కైపోయిన ఆంటీ

కేసు పెట్టి బుక్కైపోయిన ఆంటీ

డిసెంబర్ 26వ తేదీన తన కూతురి బిడ్డ కనపడటం లేదని స్వప్నా ఆంటీ నోయిడా స్టేజ్ 2 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్న సమయంలోనే డిసెంబర్ 28వ తేదీన నిర్మాణంలో ఉన్న కట్టడంలో మూడు సంవత్సరాల చిన్నారి శవమై కనిపించింది. పోలీసులు చిన్నారి మీద అత్యాచారం జరిగిందని మొదట అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలో చిన్నారి మీద అత్యాచారం జరిగిందని వెలుగు చూసింది. పోలీసులు స్వప్నా ఆంటీ తీరుపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

పెళ్లికి అడ్డుగా ఉందని చిన్నారిని చంపేశారు

పెళ్లికి అడ్డుగా ఉందని చిన్నారిని చంపేశారు

నోయిడా పోలీసుల విచారణలో తన ప్రియుడు సూరజ్ తన మనుమరాలి మీద అత్యాచారం చేసి చంపేశాడని స్వప్నా ఆంటీ అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేశారు. బులందర్ శహర్ జిల్లాకు చెందిన నిందితుడు సూరజ్ కొన్ని సంవత్సరాల నుంచి నోయిడా సెక్టార్ 88 లో నివాసం ఉంటూ స్వప్నా ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తప్పించుకుని పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+