వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త ఫ్రెండ్ తో భార్య ?, రాత్రి బెడ్ రూమ్ లో స్పాట్ లో పట్టుకుని 11 సార్లు పొడిచిన భర్త, క్లైమాక్స్!

|
Google Oneindia TeluguNews

రాజ్ కోట్/ గుజరాత్: యువతి, యువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. ప్రేమికులుగా ఎంజాయ్ చేసిన తరువాత యువతి, యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకుని కాపురం పెట్టారు. భర్త స్నేహితులు అతని ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఆ సందర్బంలో భర్త స్నేహితుడితో మొదట పరిచయం పెంచుకున్న భార్య తరువాత అతనితో చనువు పెంచుకుంది. కొంతకాలం తరువాత భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య అతనితో ఎంజాయ్ చేసింది.

కొంతకాలం తరువాత భర్తకు మ్యాటర్ తెలిసి అతని భార్యను హెచ్చరించాడు. అయినా భార్య, ఆమె ప్రియుడు పద్దతి మార్చుకోలేదు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త షాక్ అయ్యాడు. బెడ్ రూమ్ లో భార్య ఆమె ప్రియుడితో మంచి రసపట్టులో ఉన్న విషయం గమనించిన భర్త రగిలిపోయాడు. భార్య ప్రియుడిని స్పాట్ లో పట్టుకున్న భర్త కత్తితో అతని మీద కసితీరా 11 సార్లు పొడిచేయడం కలకలం రేపింది.

Illegal affair: ప్రియుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి, భార్య మీద పగతో ?, శవాలు పెట్టుకుని భర్త!Illegal affair: ప్రియుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి, భార్య మీద పగతో ?, శవాలు పెట్టుకుని భర్త!

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఇబ్రహీమ్ హుస్సేన్ అలియాస్ ఇబ్రమీమ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం నాన్సీ అనే యువతితో ఇబ్రహీమ్ కు పరిచయం కావడంతో తరువాత ప్రేమగా మారింది. కొంతకాలం ఇబ్రహీమ్, నాన్సీ ప్రేమించుకున్నారు. ప్రేమికులుగా ఎంజాయ్ చేసిన తరువాత ఇబ్రహీమ్, నాన్సీ 8 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుని కాపురం పెట్టారు.

భర్త ఫ్రెండ్ తో భార్య?

భర్త ఫ్రెండ్ తో భార్య?

రాజ్ కోట్ లోని యూనివర్శిటీ ప్రాంతంలో ఇబ్రహీమ్, నాన్సీ దంపతులు నివాసం ఉంటున్నారు. నాన్సీ భర్త ఇబ్రహీమ్ స్నేహితులు వాళ్ల ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఆ సందర్బంలో భర్త ఇబ్రహీమ్ స్నేహితుడు అక్తర్ అనే యువకుడితో మొదట నాన్సీ పరిచయం పెంచుకుంది. రానురాను నాన్సీ, అక్తర్ చనువు పెంచుకున్నారు.

భర్త ఔట్ డోర్..... ప్రియుడు ఇండోర్

భర్త ఔట్ డోర్..... ప్రియుడు ఇండోర్

కొంతకాలం తరువాత భర్త ఇబ్రహీమ్ స్నేహితుడు అక్తర్ అక్రమ సంబంధం పెట్టుకున్న నాన్సీ అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త ఇబ్రహీమ్ బయటకు వెళ్లిన వెంటనే ప్రియుడు అక్తర్ ను ఇంటికి పిలిపించుకుంటున్న నాన్సీ అతనితో జల్సా చేసింది. చాలాకాలం అక్తర్, నాన్సీల అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

భార్యను చితకబాదినా సిగ్గులేకుండా ప్రియుడితో?

భార్యను చితకబాదినా సిగ్గులేకుండా ప్రియుడితో?

కొంతకాలం క్రితం ఇబ్రహీమ్ కు అతని భార్య నాన్సీ, ఫ్రెండ్ అక్తర్ ల అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య నాన్సీని పట్టుకుని చితకబాదేసిన అబ్రహీమ్ పద్దతి మార్చుకోవాలని అతని భార్యను హెచ్చరించాడు. అయినా భార్య నాన్సీ, ఆమె ప్రియుడు అక్తర్ పద్దతి మార్చుకోకుండి నిత్యం కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

భార్య ప్రియుడిని 11 సార్లు కత్తితో పొడిచిన భర్త

భార్య ప్రియుడిని 11 సార్లు కత్తితో పొడిచిన భర్త

రాత్రి ఇంటికి వెళ్లిన ఇబ్రహీమ్ షాక్ అయ్యాడు. ఇంటి డోర్ కూడా లాక్ చేసుకోకుండా బెడ్ రూమ్ లో భార్య నాన్సీ ఆమె ప్రియుడు అక్తర్ తో మంచి రసపట్టులో ఉన్న విషయం గమనించిన ఇబ్రహీమ్ రగిలిపోయాడు. భార్య నాన్సీ ప్రియుడు అక్తర్ ను స్పాట్ లో పట్టుకుని చితకబాదిన ఇబ్రహీమ్ కత్తితో అతని మీద కసితీరా 11 సార్లు పొడిచేశాడు.

కిలాడీ లేడీ సైలెంట్.... ఐసీయూలో ప్రియుడు

కిలాడీ లేడీ సైలెంట్.... ఐసీయూలో ప్రియుడు

తీవ్రగాయాలైన అక్తర్ ను ఆసుపత్రికి తరలించారు. భార్య ప్రియుడు, స్నేహితుడు అయిన అక్తర్ ను దారుణంగా పోడిచిన కేసులో ఇబ్రహీమ్ ను రాజ్ కోట్ పోలీసులు అరెస్టు చేశారు. అక్తర్ పరిస్థితి విషమంగా ఉందని, అతను ఐసీయూలో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇంత జరిగినా కిలాడీ లేడీ నాన్సీ చాలా సైలెంట్ గా ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు.

English summary
Illegal affair: A man allegedly stabbed his wife's lover after catching them in a compromising position. The accused allegedly stabbed the victim 11 times in Rajkot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X