Illegal affair: దుబాయ్ లో మొగుడు, ఇంట్లో దుప్పటి కింద ప్రియుడు, ఇంటికి వెళ్లి భర్త ఏం చేశాడంటే ? !

ఒడిశా7 దుబాయ్: పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటానని అతను ఊహించుకున్నాడు. అనుకున్నట్లుగానే అతను పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు అతని భార్యతో సంతోషంగా జీవించాడు. తరువాత ఉద్యోగం చెయ్యడానికి భర్త దుబాయ్ వెళ్లాడు. ప్రతిరోజూ భార్య దుబాయ్ లో ఉంటున్న భర్తతో ఫోన్ లో మాట్లాడుతోంది. ప్రతి సంవత్సరం ఒకటి రెండుసార్లు భర్త సొంతఊరికి వెళ్లి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. ఇదే సమయంలో దుబాయ్ లో ఉన్న భర్త కళ్లుకప్పిన భార్య సొంత ఊర్లో ఉంటున్న తనకంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. దుబాయ్ లో ఉంటున్న భర్తకు అతని భార్య వ్యవహారం తెలీలేదు. భర్త కుటుంబ సభ్యులకు విషయం తెలిసి ఆమెను మందలించారు. ఎవరు ఎన్ని చెప్పినా భార్య మాత్రం పట్టించుకోలేదు. అసలు మ్యాటర్ తెలుసుకున్న భర్త దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చి భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య మాత్రం ఆమె పద్దతి మార్చుకోకుండా ఇంకా రెచ్చిపోయింది. పరువు పోయిందని అనుకున్న భర్త అవమానంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

భార్యతో హ్యాపీ అని ఊహించుకున్నాడు

భార్యతో హ్యాపీ అని ఊహించుకున్నాడు

ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలోని సరభియా గ్రామంలో కమ్ దేబ్ సెండా అలియాస్ కమ్ దేవ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటానని కమ్ దేబ్ ఊహించుకున్నాడు. అనుకున్నట్లుగానే కమ్ దేబ్ పక్కఊరిలో నివాసం ఉంటున్న సంధ్యారాణిని పెళ్లి చేసుకున్నాడు.

 దుబాయ్ వెళ్లిపోయిన భర్త

దుబాయ్ వెళ్లిపోయిన భర్త


కొన్ని సంవత్సరాలు కమ్ దేబ్ అతని భార్య సంధ్యారాణితో సంతోషంగా జీవించాడు. తరువాత ఉద్యోగం చెయ్యడానికి కమ్ దేబ్ దుబాయ్ వెళ్లాడు. ప్రతిరోజూ సంధ్యారాణి దుబాయ్ లో ఉంటున్న భర్త కమ్ దేవ్ తో ఫోన్ లో మాట్లాడుతోంది. ప్రతి సంవత్సరం ఒకటి రెండుసార్లు కమ్ దేవ్ సొంతఊరికి వెళ్లి అతని భార్య సంధ్యారాణణితో కాపురం చేస్తున్నాడు.

 దుబాయ్ లో మొగుడు.... దుప్పటి కింద ప్రియుడు

దుబాయ్ లో మొగుడు.... దుప్పటి కింద ప్రియుడు

దుబాయ్ లో ఉన్న భర్త కమ్ దేవ్ కళ్లుకప్పిన అతని భార్య సంధ్యారాణి సొంత ఊర్లో ఉంటున్న తనకంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. దుబాయ్ లో భర్త కమ్ దేబ్ ఉండటంతో సంధ్యారాణికి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది.

దుబాయ్ నుంచి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న భర్త

దుబాయ్ నుంచి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న భర్త

దుబాయ్ లో ఉంటున్న భర్త కమ్ దేబ్ అతని భార్య వ్యవహారం తెలీలేదు. కమ్ దేవ్ కుటుంబ సభ్యులకు విషయం తెలిసి ఆమెను మందలించారు. ఎవరు ఎన్ని చెప్పినా సంధ్యారాణి ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు మ్యాటర్ తెలుసుకున్న కమ్ దేబ్ దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చి భార్య సంధ్యారాణికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య మాత్రం ఆమె పద్దతి మార్చుకోకుండా ఇంకా రెచ్చిపోయింది. నా భార్య సంధ్యారాణి మా ఇంటి పరువు తీస్తోందని రగిలిపోయిన కమ్ దేబ్ అవమానంతో ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ కహడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+