Illegal affair: బెడ్ రూమ్ రిజర్వేషన్, రాత్రి భర్తకు, పగలు ప్రియుడికి, ఇంట్లోనే భర్తను చంపేసింది !
బెంగళూరు/ధారవాడ: కుటుంబ పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. భర్తతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన అతని భార్య అదే ఊరిలో ఉన్న ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భర్త బయటకు వెలితే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న భార్య అతనితో రొమాన్స్ చేస్తోంది. రాత్రి బెడ్ రూమ్ భర్తకు రిజర్వేషన్ చేస్తున్న భార్య పగలు మాత్రం ప్రియుడికి రిజర్వేషన్ చేసింది. భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. భార్యను చితకబాదిన భర్త ఆమె ప్రియుడికి వార్నింగ్ ఇచ్చాడు. భర్త వార్నింగ్ ఇచ్చినా భార్య అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని రగిలిపోయిన భర్త నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని భార్య ప్రియుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. రాత్రి భర్త ఇంట్లో మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో అతని భార్య ఆమె ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడితో కలిసి భార్య ఆమె ఇంట్లోనే భర్తను కొడవలితో నరికి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి
కర్ణాటకలోని ధారవాడ సమీపంలోని ముళముత్తల గ్రామంలో భీమప్ప సిద్దప్ప అలియాస్ భీమప్ప (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భీమప్ప కావేరి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న భీమప్ప, కావేరి దంపతులు కాపురం చేస్తున్నారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
భర్త భీమప్పతో కొన్ని సంవత్సరాలు అతని భార్య కావేరి సంతోషంగా కాపురం చేసింది. అదే ఊరిలో నివాసం ఉంటున్న శివానంద అనే యువకుడితో కావేరికి చనువు ఏర్పడింది. శివానందతో అక్రమ సంబంధం పెట్టుకున్న కావేరి అతనితో ఎంజాయ్ చేసింది. ఒకే ఊరిలో ఉంటున్న శివానంద, కావేరి మాట్లాడుకుంటున్నారని కొంతకాలం అందరూ అనుకున్నారు.

బెడ్ రూమ్ రాత్రి భర్తకు.... పగలు ప్రియుడికి రిజర్వేషన్
రానురాను భర్త భీమప్ప బయటకు వెళ్లిన వెంటనే ప్రియుడు శివానందను ఇంటికి పిలిపించుకుంటున్న కావేరి అతనితో రొమాన్స్ చేస్తోంది. రాత్రి భర్త భీమప్పకు బెడ్ రూమ్ కేటాయిస్తున్న అతని భార్య కావేరి పగలు మాత్రం ప్రియుడు శివానంద కోసం రిజర్వేషన్ చేసుకుంది. చాలాకాలాంగా కావేరి, శివానంద అక్రమ సంబంధం విషయం సీక్రేట్ గా సాగిపోయింది.

స్థానికులకు తెలిసినా పట్టించుకోలేదు
రానురాను శివానంద, కావేరి వ్యవహారం చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది. మాకు ఎందుకు వచ్చిన గొడవ అంటూ కావేరి, శివానంద వ్యవహారం గురించి ఆమె భర్త భీమప్పకు చెప్పకుండా స్థానికులు ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేశారు. భార్య కావేరి, శివానంద అక్రమ సంబంధం విషయం ఆమె భర్త భీమప్పకు తెలిసిపోయింది.

భార్యను చితకబాది ప్రియుడికి వార్నింగ్ ఇచ్చిన భర్త
భార్య కావేరిని చితకబాదిన ఆమె భర్త భీమప్ప పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. నా భార్య కావేరి జోలికి రాకూడదని ఆమె ప్రియుడు శివానందకు భీమాప్ప గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. భీమప్ప వార్నింగ్ ఇచ్చినా అతని భార్య కావేరి ఆమె భర్తను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని రగిలిపోయిన భీమప్ప నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని భార్య కావేరి ప్రియుడు శివానందకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ఇంట్లో భర్తను నరికి చంపిన భార్య, ప్రియుడు
తన భర్త భీమప్ప బతికి ఉంటే తన సంతోషానికి అడ్డు వస్తాడని, అతన్ని చంపేద్దామని కావేరి ఆమె ప్రియుడు శివానందకు చెప్పింది. రాత్రి ఇంట్లో మద్యం మత్తులో భీమప్ప నిద్రపోతున్న సమయంలో అతని భార్య కావేరి ఆమె ప్రియుడు శివానందకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు శివానందతో కలిసి కావేరి ఆమె ఇంట్లోనే భర్త భీమప్పను కొడవలితో నరికి దారుణంగా నరికేసింది.

భార్యకు బెండ్ తీసిన స్థానికులు
భీమప్ప కేకలు వెయ్యడంతో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన కావేరి, ఆమె ప్రియుడు శివానందను పట్టుకున్న స్థానికులు ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. భార్య కావేరి, ఆమె ప్రియుడు శివానంద చేతిలో భీమప్ప దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications