Illegal affair: కేరళ ఆంటీతో 9 ఏళ్లు, కూతురితో ఏడాది ఎంజాయ్, కొంప ముంచిన కేటుగాడు !
చెన్నై/ మదురై: కేరళ ఆటీకి పెళ్లి జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అనారోగ్యంతో మరణించడంతో కేరళ కుట్టిని ఓ వ్యక్తి వలలో వేసుకున్నాడు. నీకు మంచి జీవితం ప్రసాదిస్తానని నమ్మించి ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆంటీతో కలిసి 9 ఏళ్లు పాటు మద్యం సేవిస్తూ మంచి మజా చేసిన కేటుగాడు వయసుకు వచ్చిన ఆమె కూతురి మీద కన్ను వేశాడు. ఆంటీతో పాటు ఆమె కూతురితో ఎంజాయ్ చేసి ఆమెను గర్బవతిని చేశాడు. బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు చావు కబురు చల్లాగా చెప్పారు. కేటుగాడు మీ కొంప ముంచేశాడని అధికారులు చెప్పడంతో ఆంటీ ఫ్యామిలీ ఇప్పుడు షాక్ కు గురై ఆసుపత్రిలో కుయ్యోమొర్రో అంటున్నారు.

కేరళలో వ్యాపారం
తమిళనాడులోని మదురై జిల్లా డి. కల్లుపట్టి ప్రాంతానికి చెందిన రామమూర్తి 12 ఏళ్ల క్రితం కేరళ వెళ్లి వ్యాపారాలు చేస్తున్నాడు. అదే సమయంలో కేరళకు చెందిన ఓ అందమైన ఆంటీ రామమూర్తికి పరిచయం అయ్యింది. ఆంటీకి అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో భర్త మరణించడంతో కేరళ ఆంటీ ఇద్దరు పిల్లలను పెంచిపోషిస్తూ ఉండేది.

ఆంటీ అదిరిందని వల
కేరళ ఆంటీతో పరిచయం పెంచుకున్న రామమూర్తి ఆమెకు దగ్గర అయ్యాడు. ఎర్రగా, బుర్రగా, తనకంటే ఎత్తుగా ఉన్న ఆంటీ మీద రామమూర్తి కన్నుపడింది. భర్తలేని నీకు మంచి జీవితం ప్రసాదిస్తానని, తనతో జీవితాంతం ఉండాలని, నీ కుమార్తెలను పెంచిపోషించి తానే పెళ్లి చేస్తానని రామమూర్తి ఆమెకు మాయమాటలు చెప్పాడు.

9 ఏళ్లు ఆంటీతో కేటుగాడు ఎంజాయ్
రామమూర్తి వలలో పడిపోయిన ఆంటీ మదురై సమీపంలోకి మకాం మార్చింది. రామమూర్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అడిగే దిక్కులేదని ప్రతిరోజూ రాత్రి రామమూర్తి, ఆంటీ కలిసి మద్యం సేవిస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపారంలో సంపాధిస్తున్న డబ్బుతో కేరళ ఆంటీని, ఆమె కుమార్తెలను రామమూర్తి పోషిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆంటీ పెద్ద కుమార్తె (13) వయసుకు వచ్చింది.

కూతురిని తల్లిని చేసిన కామాంధుడు
ఆంటీతో పాటు ఆమె కుమార్తెను రామమూర్తి లొంగదీసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆంటీ కూతురిపై రామమూర్తి అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం బయటకు చెబితో నీతో పాటు నీ తల్లిని, చెల్లిని చంపేస్తానని రామమూర్తి ఆ అమ్మాయిని బెదిరించాడు. 10 రోజుల క్రితం ఆంటీ పెద్ద కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆంటీకి షాక్ మీద షాక్
బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్బవతి అని చెప్పడంతో ఆంటీ షాక్ అయ్యింది. ఇంత పనికిమాలిన పని ఎవరితో చేశావు అంటూ తల్లి నిలదీయడంతో రామమూర్తి పేరు బయటకు వచ్చింది. పోలీసులు రామమూర్తిని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. తరువాత బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ఎయిడ్స్ ఉందని చెప్పడంతో ఆంటీ దిమ్మతిరిగిపోయింది.

తల్లీ, కూతురి జీవితం నాశనం
రామమూర్తికి వైద్యపరీక్షలు చెయ్యగా అతనికి ఎయిడ్స్ ఉందని వెలుగు చూసింది. రామమూర్తితో ఇంతకాలం అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ సైతం ఎయిడ్స్ వ్యాధికి గురైయ్యింది. ఆంటీని, ఆమె కూతురి జీవితం నాశనం చేసి వారికి ఎయిడ్స్ రావడానికి కారణం అయిన రామమూర్తి ఏమీ తెలియని అమాయకుడిలాగా ఫోజులు ఇవ్వడంతో పోలీసులకు మండిపోయింది. తల్లీ, కూతుళ్లను స్త్రీ సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. రామమూర్తి అతని భార్యతో, కేరళ ఆంటీతో కాకుండా ఇంకా ఎంతమందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications