Illegal affair: భర్తను వదిలేసింది, ప్రియుడితో కాపురం, కొత్త ప్రియుడితో రొమాన్స్, సుత్తితో, క్లైమాక్స్ !
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ అతనితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. రానురాను దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసిన మహిళ ఆమె ప్రత్యేకంగా నివాసం ఉంటోంది. ఉద్యోగం చేస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భర్తను వదిలేసిన మహిళ ప్రియుడిని వివాహం చేసుకోకుండానే అతనితో కలిసి కాపురం పెట్టింది. ప్రియుడితో కలిసి రోజు మద్యం చేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న మహిళకు వేరే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రియుడి కళ్లు కప్పిన మహిళ అతనితో తిరగడం, ప్రియుడు లేని సమయంలో అతన్ని ఇంటికి పిలిపించుకుని పడఖ సుఖం అనుభవించడం చేసింది. విషయం తెలుసుకున్న ప్రియుడు ఆమెతో మందు పార్టీ జరుపుకున్నాడు. అదే రోజు రాత్రి నేను నీకు సరిపోలేదా, ఇంకొకడు కావాలా ? అంటూ సుత్తి తీసుకుని ఆమె మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చంపేయడం కలకలం రేపింది.

ఇద్దరు పిల్లల తల్లి
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ తాలుకాలోని మరసూరు సమీపంలోని మడివాళలో నివాసం ఉంటున్న మంజుల (35) అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మంజుల అతనితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.

భర్త, పిల్లలను గాలికి వదిలేసింది
రానురాను మంజుల దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఏడు సంవత్సరాల క్రితం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసిన మంజుల బెంగళూరు చేరుకుని ప్రత్యేకంగా నివాసం ఉంటోంది. బెంగళూరులో హౌస్ కీపింగ్ పని చేస్తున్న మంజుల ఆమెకు ఎలాకావలంటే అలా బతకడం మొదలు పెట్టింది.

పెళ్లి కాకుండానే ప్రియుడితో కాపురం
హౌస్ కీపింగ్ పని చేస్తున్న మంజులకు మళవళ్లికి చెందిన బార్ బైండింగ్ పని చేస్తున్న మంజునాథ్ అలియాస్ మంజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మంజుల, మంజుల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. మంజుల, మంజుల పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భర్తను వదిలేసిన మంజుల ఆమె ప్రియుడు మంజును వివాహం చేసుకోకుండానే బెంగళూరులోని బీరేశ్వరనగర్ లో అతనితో కలిసి కాపురం పెట్టింది.

ప్రియుడితో మందు పార్టీలు.... ఎంజాయ్
మంజులకు మద్యం సేవించే అలవాటు ఉంది. ప్రియుడు మంజుతో మద్యం తెప్పించుకుంటున్న మంజుల ఇంట్లోనే ప్రియుడితో కలిసి మద్యం సేవిస్తూ అతనితో ఎంజాయ్ చేస్తోంది. మద్యం మత్తులో రెండు సంవత్సరాల నుంచి మంజుల, మంజు ఎంజాయ్ చేస్తున్నారు. పగటి పూట ఎవరి పనులు వారు చేసుకుంటున్న మంజుల, మంజు రాత్రి మాత్రం ఇంట్లో మద్యం మత్తులో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు.

ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్
ప్రియుడు మంజుతో ఎంజాయ్ చేస్తూ హౌస్ కీపింగ్ పని చేస్తున్న మంజులకు వాసు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రియుడు మంజుతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కాపురం చేస్తున్న మంజుల కొత్త ప్రియుడి మోజులో పడిపోయింది. ప్రియుడు మంజు కళ్లు కప్పిన మంజుల కొత్త ప్రియుడు వాసుతో తిరగడం, ప్రియుడు మంజు ఇంట్లో లేని సమయంలో అతన్ని ఇంటికి పిలిపించుకుని పడఖ సుఖం అనుభవించడం చేసింది.

లిక్కర్ పార్టీలో గొడవ
కొంతకాలం మంజుల, వాసుల అక్రమ సంబంధం సీక్రేట్ గా సాగిపోయింది. ఇటీవల తన ప్రియురాలు మంజుల వాసు అనే వ్యక్తితో తిరుగుతోందని మంజుకు తెలిసిపోయింది. ఇదే విషయంలో కొంతకాలం మంజుల, మంజుల మద్య గొడవ జరిగింది. నాలుగు రోజుల క్రితం లిక్కర్ తీసుకెళ్లిన మంజు అతని ప్రియురాలు మంజులతో కలిసి మద్యం సేవించాడు. తరువాత మంజుల, మంజుల మద్య కొత్త ప్రియుడి విషయంలో గొడవ జరిగింది.

సుత్తితో కొట్టి చంపేసిన పాత ప్రియుడు
మద్యం మత్తులో ఉన్న మంజుల నాకు ఇంకా మద్యం కావాలని గొడవ చేసింది. ఆ సమయంలో నేను నీకు సరిపోలేదా, ఇంకొకడు కావాలా ? అంటూ మంజు సుత్తి తీసుకుని అతని ప్రియురాలు మంజుల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. తలతో పాటు శరీరంలోని సున్నితమైన భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో మంజుల మద్యం మత్తులో అక్కడే పడిపోయింది. రెండు రోజుల తరువాత మంజు సమీపంలోని ఆసుపత్రిలో మంజులను చేర్పించి అక్కడి నుంచి పరారైనాడు.

మొబైల్ నెంబర్ తో ప్రియుడు అరెస్టు
రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన మంజుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు మంజుల మొబైల్ ఫోన్ లోని నెంబర్ల ఆధారంగా ఆమె సోదరుడిని సంప్రధించారు. ఆ సమయంలో మంజుల సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె ప్రియుడు మంజు కోసం గాలించారు. మంజుల చనిపోయిందని తెలుసుకున్న మంజు మళవళ్లిలో తలదాచుకోవడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ కొత్త ప్రియుడి మోజులో పడిన మహిళ హత్యకు గురికావడం కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications