Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: నగ్నంగా ప్రియుడితో చిక్కిన భార్య, అదే బెడ్ రూమ్ లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !

పాట్నా/బీహార్: కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు భార్య ఆమె భర్తతో సంతోషంగానే కాపురం చేసింది. తరువాత అదే ఊరిలో నివాసం ఉంటున్న యువకుడిని సెట్ చేసుకున్న భార్య అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని భర్త అతని భార్యకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. భర్త, అతని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతని భార్య ఏమాత్రం పద్దతి మార్చుకోలేదు. పనిమీద బయటకు వెళ్లిన భర్త పని జరగకపోవడంతో మద్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో భార్య, ఆమె ప్రియుడు నగ్నంగా భర్తకు చిక్కిపోయాడు. తన భర్త చంపేస్తాడని భయపడిన భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్తను అదే బెడ్ రూమ్ లో చంపేసింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

బీహార్ లోని పుర్నియా జిల్లాలోని చకర్పాడ గ్రామంలో పోషిత్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు కుదిర్చిన సావిత్రి దేవి అనే మహిళను పెళ్లి చేసుకున్న పోషిత్ కుమార్ ఆమెతో సంతోషంగా కాలంగడిపాడు. పెళ్లి జరిగిన తరువాత పోషిత్ కుమార్, సావిత్రిదేవి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

 పిల్లలు పుట్టిన తరువాత భార్యలో మార్పులు

పిల్లలు పుట్టిన తరువాత భార్యలో మార్పులు

పోషిత్ కుమార్, సావిత్రిదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు సావిత్రిదేవి ఆమె భర్త పోషఇత్ కుమార్ తో సంతోషంగానే కాపురం చేసింది. తరువాత అదే ఊరిలో నివాసం ఉంటున్న అరవింద్ మహల్దార్ అలియాస్ అరవింద్ అనే యువకుడితో సావిత్రి దేవి ఎక్కువ చనువు పెంచుకుంది.

 ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది

ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది

అరవింద్ తో ఎక్కువ చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న సావిత్ర దేవి ఎంజాయ్ చేసింది. ప్రియుడు అరవింద్ ను సెట్ చేసుకున్న సావిత్రిదేవి అతనితో పిచ్చపాటిగా జల్సా చేసింది. భర్త పోషిత్ కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడు అరవింద్ ను ఇంటికి పిలిపించుకుంటున్న సావిత్రి దేవి అతనితో ఎంజాయ్ చేస్తోంది.

 ప్రియుడి మోజులో పడిపోయింది

ప్రియుడి మోజులో పడిపోయింది

భార్య సావిత్రి దేవి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె భర్త పోషిత్ కుమార్ రగిలిపోయాడు. నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని పోషిత్ కుమార్ అతని భార్య సావిత్రి దేవికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. భర్త పోషిత్ కుమార్, అతని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా సావిత్రి దేవి ఏమాత్రం పద్దతి మార్చుకోలేదు.

 ప్రియుడితో నగ్నంగా బెడ్ రూమ్ లో చిక్కింది

ప్రియుడితో నగ్నంగా బెడ్ రూమ్ లో చిక్కింది

పనిమీద బయటకు వెలుతున్నానని, రావడానికి రాత్రి అయిపోతుందని పోషిత్ కుమార్ అతని భార్య సావిత్రి దేవికి చెప్పి వెళ్లాడు. భర్త ఊరికి వెళ్లాడని ప్రియుడు అరవింద్ ను ఇంటికి పిలిపించుకున్న సావిత్రి దేవి పగలే బెడ్ రూమ్ లో దుకాణం పెట్టేసింది. పని జరగకపోవడంతో మద్యలోనే పోషిత్ కుమార్ ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో భార్య సావిత్రి దేవి, ఆమె ప్రియుడు అరవింద్ నగ్నంగా భర్త పోషిత్ కుమార్ కు చిక్కిపోయాడు.

 భర్తను స్పాట్ లో చంపేసిన భార్య

భర్తను స్పాట్ లో చంపేసిన భార్య

తన భర్త చంపేస్తాడని భయపడిన భార్య సావిత్రి దేవి ఆమె ప్రియుడు అరవింద్ తో కలిసి భర్త పోషిత్ కుమార్ ను అదే బెడ్ రూమ్ లో గొంతునులిమి చంపేసింది. భర్త పోషిత్ కుమార్ హత్య కేసులె అతని భార్య సావిత్రి దేవి, ఆమె ప్రియుడు అరవింద్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+