చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్త విదేశాల్లో, నాటుకోడి భార్యకు ఇద్దరు ప్రియులు, డబుల్ యాంగిల్ స్కెచ్ తో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తంజావూరు: వ్యవసాయం చేయిస్తున్న భూస్వామికి వివాహం జరిగి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు వివాహాలు చేసుకుని వారి భర్తలతో సంతోషంగా కాపురం చేస్తున్నారు. వ్యవసాయం చేయిస్తున్న భూస్వామి భార్య చనిపోయింది. అదే ఊరిలో నివాసం ఉంటున్న నాటుకోడిలాంటి మహిళ భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న నాటుకోడి లాంటి కండలు తిరిగిన మహిళతో భూస్వామి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

భర్తలేని లోటు తీర్చుతున్న భూస్వామితో ఎంజాయ్ చేసిన కిలాడీ లేడీ భూస్వామికి తెలీకుండా మరో యువకుడిని సీక్రేట్ గా సెట్ చేసుకుంది. విదేశాల్లో ఉన్న భర్తకు తెలీకుండా సొంత ఊరిలో ఇద్దరు ప్రియులతో ఆమె పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. నాటుకోడి లాంటి కిలాడీ లేడి కోసం ఇద్దరు ప్రియులు ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకున్నారు. బైక్ లో ఒంటరిగా వెలుతున్న ఒక ప్రియుడిని వేలకొడవలితో దారుణంగా నరికి చంపేశారు. వయసు మీద పడుతున్న ప్రియుడితో మోజు తీరిపోయిందని అతని ప్రియురాలు మరో యాంగిల్ లో ఆలోచించి ప్రియుడితో కలిసి హత్య చేయించదని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: భార్య రేసుగుర్రం, స్వారీ చేసిన ప్రియుడు, భర్త మర్మాంగం ఛట్నీ, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ !Illegal affair: భార్య రేసుగుర్రం, స్వారీ చేసిన ప్రియుడు, భర్త మర్మాంగం ఛట్నీ, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ !

 భూస్వామి ఫ్యామిలీ

భూస్వామి ఫ్యామిలీ

తమిళనాడులోని తంజావూరు జిల్లా పెరాపురం సమీపంలోని తిల్లంకాడు ప్రాంతంలో సెల్వకుమార్ (52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సెల్వకుమార్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సెల్వకుమార్ ఇద్దరు కూతుర్లకు వివాహం జరిగిపోయాయి. సెల్వకుమార్ కూతుర్లు ఇద్దరూ వారివారి భర్తలతో వేర్వేరుగా కాపురం చేసుకుంటూ చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

 ఒంటరి జీవితం

ఒంటరి జీవితం

వ్యవసాయం చేయిస్తున్న భూస్వామి సెల్వకుమార్ భార్య సుజాత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. భార్య సుజాత చనిపోయిన తరువాత సెల్వకుమార్ మరో పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు కూతుర్లలకు వివాహం చేసిన సెల్వకుమార్ బాగా వ్యవసాయం చేయిస్తూ చేతినిండా డబ్బులు సంపాధిస్తూ చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. సొంత ఊరితో పాటు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సెల్వకుమార్ కు మంచి పలుకుబడి ఉంది.

 నాటుకోడి లేడీ భర్త విదేశాల్లో ఉద్యోగం

నాటుకోడి లేడీ భర్త విదేశాల్లో ఉద్యోగం

సెల్వకుమార్ నివాసం ఉంటున్న ఊరిలోనే సుధా (38) అనే మహిళ నివాసం ఉంటున్నది. నాటుకోడిలాంటి సుధా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న నాటుకోడి లాంటి కండలు తిరిగిన సుధా భూస్వామి సెల్వకుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. సెల్వకుమార్ కు భార్య చనిపోవడం, సుధా భర్త విదేశాల్లో ఉండటంతో ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు.

 ప్రియురాలికి మరో ప్రియుడు

ప్రియురాలికి మరో ప్రియుడు

భర్తలేని లోటు తీర్చుతున్న భూస్వామి సెల్వకుమార్ తో ఎంజాయ్ చేసిన కిలాడీ లేడీ సుధా మరో యువకుడు రామలింగంను సెట్ చేసుకుంది. విదేశాల్లో ఉన్న భర్తకు తెలీకుండా సొంత ఊరిలో సుధా సెల్వకుమార్, రామలింగం అనే ఇద్దరు ప్రియులతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. చాలా కాలం సుధా ఇద్దరు ప్రియులకు తెలీకుండా ఒకరు పోతే ఒకరు అంటూ ఎంజాయ్ చేసింది.

 ఇద్దరు ప్రియులు ఢిష్యూం ఢిష్యూం

ఇద్దరు ప్రియులు ఢిష్యూం ఢిష్యూం

సుధా ప్రియుడు సెల్వకుమార్ కు ఆమె మీద అనుమానం వచ్చింది. ఎప్పుడు చూసినా రామలింగం ఎందుకు తన ప్రియురాలు సుధా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని ఆరా తీశాడు. అదే సమయంలో సుధాకు రామలింగంతో అక్రమ సంబంధం ఉందని భూస్వామి సెల్వకుమార్ కు తెలిసిపోయింది. సుధా కోసం ఆమె ఇద్దరు ప్రియులు గొడవపడటం మొదలు పెట్టారు.

 భూస్వామిని నరికి చంపేసిన మరో ప్రియుడు

భూస్వామిని నరికి చంపేసిన మరో ప్రియుడు

మద్యాహ్నం భూస్వామి సెల్వకుమార్ బైక్ లో కరంబాక్కాడు ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువు ఇంటికి వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో పని ముగించుకున్న సెల్వకుమార్ బైక్ లో ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో ఊరి శివార్లలోని స్మశానవాటిక సమీపంలో సెల్వకుమార్ ను వేటకోడవలితో దారుణంగా నరికి చంపేశారు.

 ప్రియురాలు, ప్రియుడి ప్లాన్

ప్రియురాలు, ప్రియుడి ప్లాన్

సెల్వకుమార్ హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఇన్స్ పెక్టర్ రాజేంద్రన్ రంగంలోకి దిగి కేసు విచారణ చేశారు. హత్యకు గురైన సెల్వకుమార్ కు సుధా అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తన విషయంలో తన భర్త కంటే సెల్వకుమార్ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాడని కోపంతో సుధా, అమె రెండో ప్రియుడు రామలింగంతో అతన్ని హత్య చేయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

Spl Coverage on Muralidhar rao Comments
 యవ్వనంలో ఉన్న ప్రియుడి కోసం కిలాడీ లేడి స్కెచ్

యవ్వనంలో ఉన్న ప్రియుడి కోసం కిలాడీ లేడి స్కెచ్

యవ్వనంలో ఉన్న ప్రియుడు రామలింగంతో ఎంజాయ్ చెయ్యడానికి సెల్వకుమార్ ను హత్య చెయ్యాలని సుధా రెచ్చగొట్టిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సెల్వకుమార్ హత్య కేసులో సుధా, రామలింగంను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఇన్స్ పెక్టర్ రాజేంద్రన్ అంటున్నారు. మొత్తం మీద భూస్వామి సెల్వకుమార్ ను అతని ప్రియురాలు సుధా హత్య చేయించిందని వెలుగు చూడటం తంజావూర్ లో కలకలం రేపింది. నాటుకోడి లాంటి సుధా ఆమె ప్రియుడు రామలింగంతో కలిసి మరో ప్రియుడు సెల్వకుమార్ ను హత్య చేసిందని విదేశాల్లో ఉన్న ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. భర్త దూరంగా ఉండటంతో విరహంతో రగిలిపోతున్న సుధా భార్య చనిపోయిన సెల్వకుమార్ తో చాలా కాలం ఎంజాయ్ చేసిందని, తరువాత కత్తిలాంటి రామలింగం చిక్కడంతో అతని పీడ వదిలించుకోవాలని ప్లాన్ వేసి చివరికి దారుణంగా చంపించిందని వెలుగు చూడటం కలకలం రేపింది. సెల్వకుమార్ కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడు సుధా, రామలింగం మీద రగలిపోతున్నారని సమాచారం.

English summary
Illegal affair: Farmer killed near Tanjore. Girlfriend and boyfriend arrested in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X