Illegal affair: భర్త శ్రీరామచంద్రుడు అనుకుంటే శాడిస్టు, భార్య పుట్టింటికి వెళ్లి ఏం చేశాడంటే ?, చివరికి !

చెన్నై/తుత్తుకుడి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని సంపాధించిన డబ్బులు మొత్తం ఆమెకు ఇచ్చేస్తున్నాడు. అక్రమ సంబంధానికి తోడు మద్యంకు బానిస అయిన భర్త రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్యను చితకబాదుతున్నాడు. భార్య సంపాదనతో జల్సా చెయ్యడమే కాకుండా ఆమె లక్షల విలువైన బంగారు నగలు కుదువపెట్టి ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త టార్చర్ తట్టుకోలేని భార్య ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో డబ్బులు ఇచ్చే దిక్కులేక భర్త రగిలిపోయాడు. అత్తారింటికి వెళ్లిన భర్త కొడవలితో అతని భార్య మీద దాడి చెయ్యడం కలకలం రేపింది.

కొన్ని సంవత్సరాలు హ్యాపీ

కొన్ని సంవత్సరాలు హ్యాపీ

తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలోని వాతికులం సమీపంలోని బళ్లాకుల ప్రాంతంలో ఈశ్వరి అనే మహిళ నివాసం ఉంటున్నది. 8 సంవత్తసరాల క్రితం రామనాథపురం జిల్లాలోని మరయూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మునీశ్వరన్ అనే వ్యక్తితో ఈశ్వరికి వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మునీశ్వరన్, ఈశ్వరి దంపతులు ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భర్తకు అక్రమ సంబంధం

భర్తకు అక్రమ సంబంధం

మునీశ్వరన్, ఈశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత మునీశ్వరన్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని సంపాధించిన డబ్బులు మొత్తం ఆమెకు ఇచ్చేస్తున్నాడు. మునీశ్వరన్ అక్రమ సంబంధానికి తోడు మద్యంకు బానిస అయ్యాడు. మద్యం మత్తులో రాత్రి ఇంటికి వెలుతున్న మునీశ్వరన్ అతని భార్య ఈశ్వరిని పట్టుకుని చితకబాదుతున్నాడు.

భార్య నగలు కుదువ పెట్టి ఎంజాయ్

భార్య నగలు కుదువ పెట్టి ఎంజాయ్


భార్య ఈశ్వరి సంపాదనతో జల్సా చెయ్యడమే కాకుండా ఆమె లక్షల విలువైన బంగారు నగలు కుదువపెట్టిన మునీశ్వరన్ అతని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త మునీశ్వరన్ టార్చర్ తట్టుకోలేని అతని భార్య ఈశ్వరి ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి కొన్ని నెలల నుంచి అక్కడే నివాసం ఉంటున్నది.

భార్యను కొడవలితో నరికేసి ?

భార్యను కొడవలితో నరికేసి ?


భార్య ఈశ్వరి పుట్టింటికి వెళ్లిపోవడంతో డబ్బులు ఇచ్చే దిక్కులేక మునీశ్వరన్ రగిలిపోయాడు. అత్తారింటికి వెళ్లిన మునీశ్వరనం అతని భార్య ఈశ్వరితో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన మునీశ్వరన్ కొడవలితో అతని భార్య ఈశ్వరి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. భార్యను నరికేసి పారిపోయిన మునీశ్వరన్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+