Illegal affair: చెక్కతో భార్య మ్యాటర్ క్లోజ్ చేసిన భర్త, మొగుడు ముదురు, భార్య దేశముదురు, క్లైమాక్స్ లో !

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కాపురం చేశారు. కూతుర్లు ఇద్దరూ పెళ్లి చేసుకుని వాళ్ల భర్తలతో కలిసి ఉంటూ సంతోషంగా కాపురం చేస్తున్నారు. పిల్లలకు పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్లిపోయిన తరువాత భార్య మీద భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు వెలుతున్న భర్త అతని భార్యకు కనపడకుండా దాక్కొన్ని ఆమె ఏం చేస్తోంది ?, ఎక్కడికి వెలుతోంది ? అంటూ ఆరా తీశాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత కొన్నిసార్లు భార్య కూడా బయటకు వెళ్లి తరువాత భర్త వచ్చే టైమ్ కు ఇంటికి వెళ్తిపోతున్నది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త నేను ఇంట్లో లేని సమయంలో ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ?, నువ్వు వాళ్లతో ఏం చేస్తున్నావు ? అంటూ భార్యను ప్రశ్నించాడు. ఆ సమయంలో దంపతుల మద్య గొడవ ఎక్కువ అయ్యింది. మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భర్త పెద్ద చెక్క తీసుకుని భార్య తల మీద దాడి చేసి దారుణంగా చంపేశాడు.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

బెంగళూరు సిటీ సమీపంలోని తలఘట్టపురలోని నాగేగౌడనపాళ్యలో మారప్ప, పద్మా దంపతులు నివాసం ఉంటున్నారు. 24 ఏళ్ల క్రితం మారప్ప, పద్మాల వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మారప్ప, పద్మా దంపతులు కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కాపురం చేశారు. మారప్ప, పద్మా దంపతుల కూతుర్లు ఇద్దరూ పెళ్లి చేసుకుని వాళ్ల భర్తలతో కలిసి ఉంటూ సంతోషంగా కాపురం చేస్తున్నారు.

 భార్య మీద విపరీతమైన అనుమానం

భార్య మీద విపరీతమైన అనుమానం

పిల్లలకు పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్లిపోయిన తరువాత భార్య పద్మా మీద ఆమె భర్త మారప్ప అనుమానం పెంచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు వెలుతున్న మారప్ప అతని భార్య పద్మాకు కనపడకుండా ఇంటి సమీపంలో దాక్కొన్ని ఆమె ఏం చేస్తోంది ?, ఎక్కడికి వెలుతోంది ? అంటూ ఆరా తీశాడు.

 ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ?

ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ?

భర్త మారప్ప బయటకు వెళ్లిన తరువాత కొన్నిసార్లు అతని భార్య పద్మా కూడా బయటకు వెళ్లి తరువాత భర్త వచ్చే టైమ్ కు ఇంటికి వెళ్తిపోతున్నది. ఇదే విషయంలో మారప్ప, పద్మా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన మారప్ప నేను ఇంట్లో లేని సమయంలో ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ?, నువ్వు వాళ్లతో ఏం చేస్తున్నావు ? అంటూ అతని భార్య పద్మాను టార్చర్ పెట్టాడు.

 భార్యను చంపేసిన భర్త

భార్యను చంపేసిన భర్త

రాత్రి గొడవ ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో మారప్ప, పద్మా దంపతుల మద్య గొడవ ఎక్కువ అయ్యింది. మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన మారప్ప పెద్ద చెక్క తీసుకుని అతని భార్య పద్మా తల మీద దాడి చేసి దారుణంగా చంపేశాడు. పద్మాను హత్య చేసిన ఆమె భర్త మారప్పను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న నా భార్య పద్మా తనను మోసం చేసిందని, అందుకే చంపేశానని మారప్ప చెప్పాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+