Illegal affair: భర్త ఫ్రెండ్ తో భార్య ?, ఓపిక నసించిపోయిన భర్త ఏం చేశాడంటే, శుభం కార్డు!

బెంగళూరు: భర్తతో కాపురం చేస్తున్న భార్య ఇంటి దగ్గరే ఉంటున్నది. మేస్త్రీ పని చేస్తున్న భర్త అతని భార్య, పిల్లలను పెంచి పోషిస్తున్నాడు. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న సాటి మేస్త్రీ కూడా దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇదే సమయంలో భర్త స్నేహితుడితో అతని భార్య చనువు పెంచుకుంది. భర్త ఎప్పుడు ఏ సమయంలో బయట ఎక్కువగా ఉంటాడు అనే విషయం అతని స్నేహితుడికి ముందుగానే తెలుస్తోంది. స్నేహితుడు పని మీద బిజీగా ఉన్న సమయంలో అతని ఇంటికి వెళ్లి వస్తున్న మేస్త్రీ అతని భార్యను వలలో వేసుకున్నాడు. భర్త బయట బిజీగా ఉంటే అతని భార్య మొగుడి ఫ్రెండ్ తో ఇంకా ఎక్కువ బిజీగా గడపడం మొదలుపెట్టింది. కొంతకాలానికి తన భార్య తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పద్దతి మార్చుకోవాలని భార్యకు చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త అతని భార్యను చంపేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మలయాళం సినిమా స్టోరీ చెప్పడంతో అక్కడున్న పోలీసులు హడలిపోయారు.

 సంతోషంగా ఉంటున్న దంపతులు

సంతోషంగా ఉంటున్న దంపతులు

బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డు సమీపంలోి కరియప్పనహళ్ళిలో రఘు (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రఘు భారతి (32) అనే మహిళను వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకున్న తరువాత రఘు, భారతి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 ఇంటి దగ్గరే ఉంటున్న భార్య

ఇంటి దగ్గరే ఉంటున్న భార్య

రఘు, భారతీ దంపతులకు ఐదు సంవత్సరాల వయసులోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త రఘుతో సంతోషంగా కాపురం చేస్తున్న అతని భార్య భారతి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలను చూసుకుంటున్నది. మేస్త్రీ పని చేస్తున్న భారతీ భర్త రఘు అతని భార్య, పిల్లలను పెంచి పోషిస్తున్నాడు. ప్రతిరోజు రఘు పని మీద ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఎక్కువగా ఉంటున్నాడు.

 ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్న స్నేహితుడు

ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్న స్నేహితుడు

రఘు ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న సాటి మేస్త్రీ శీనా అనే వ్యక్తి రఘు, భారతి దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇదే సమయంలో భర్త రఘు స్నేహితుడు శీనాతో అతని భార్య భారతి చనువు పెంచుకుంది. భర్త రఘు బాత్ రూమ్ లో ఉన్న సమయంలో, ఫోన్ లో ఎవరితోనైనా ఇంటి బయట మాట్లాడుతున్న సమయంలో భారతి ఆమె భర్త స్నేహితుడు శీనాతో రాసుకుని పూసుకుని మాట్లాడటం మొదలు పెట్టింది.

 భర్త లేని సమయంలో ఫ్రెండ్ వెళ్లి ?

భర్త లేని సమయంలో ఫ్రెండ్ వెళ్లి ?

భారతి భర్త రఘు ఎప్పుడు ఏ సమయంలో బయట ఎక్కువగా ఉంటాడు అనే విషయం అతని స్నేహితుడు శీనాకు ముందుగానే తెలుస్తోంది. స్నేహితుడు రఘు పని మీద బిజీగా ఉన్న సమయంలో అతని ఇంటికి వెళ్లి వస్తున్న మేస్త్రీ శీనా అతని భార్య భారతిని వలలో వేసుకున్నాడు. భారతి, శీనా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు.

 భర్త బయట బిజీ..... ఇంట్లో భార్య ఇంకా బిజీ

భర్త బయట బిజీ..... ఇంట్లో భార్య ఇంకా బిజీ

భర్త రఘు బయట బిజీగా ఉంటే అతని భార్య భారతి మొగుడి ఫ్రెండ్ శీనాతో ఇంకా ఎక్కువ బిజీగా గడపడం మొదలుపెట్టింది. కొంతకాలానికి తన భార్య భారతి తన స్నేహితుడు శీనాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త రఘుకు తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు.

 భార్యను సైలెంట్ గా చంపేసిన భర్త

భార్యను సైలెంట్ గా చంపేసిన భర్త

ఇదే విషయంలో రఘు, భారతి దంపతుల మద్య శీనా విషయంలో ఎక్కువగా గొడవలు అయ్యాయి. పద్దతి మార్చుకోవాలని భార్య భారతికి చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త రఘు ఇకలాభం లేదని, తన భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. వేకువ జామున భార్య భారతితో ఇదే విషయంలో గొడవ పెట్టుకున్న రఘు అతని భార్యను గొంతు నులిమి చంపేశాడు

Recommended Video

    Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
     భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త

    భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త

    భార్య భారతిని చంపేసిన రఘు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హడలిపోయి రఘును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రియురాలు భారతి హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ఆమె ప్రియుడు శీనా మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+