వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: ప్రియుడిని తమ్ముడు అని చెప్పిన భార్య, ఫోన్ లో భార్య పోర్న్ వీడియో చూసిన భర్త !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఇంట్లో చూపించిన యువతిని వివాహం చేసుకున్న యువకుడు ఆమెతో చక్కగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సొంతంగా కారు పెట్టుకుని బాడుగులకు ఇస్తున్న భర్త డబ్బు సంపాధిస్తున్నాడు. గ్యాస్ ఏజెన్సీలో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నది. అదే గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్న యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం తరువాత ప్రియుడిని ఇంటికి పిలుచుకుని వెళ్లిన భార్య ఇతను నా తమ్ముడు అంటూ భర్తకు పరిచయం చేసింది. అప్పటి నుంచి ప్రియుడు అతని ప్రియురాలి ఇంటిని నేరుగా వెళ్లడం మొదలు పెట్టాడు. తమ్ముడే కదా ? అంటూ భర్త కూడా పెద్దగా పట్టించుకోలేదు. భర్త లేని సమయంలో ఇంట్లోనే ప్రియుడితో మస్త్ మజా చేసిన భార్య ఆమె భర్త దగ్గర ఏమీ తెలీని నంగనాచిలాగా నటించింది. కొంతకాలం తరువాత భార్య మొబైల్ ఫోన్ లో ఓ వీడియో చూసిన భర్త హడలిపోయాడు. తన భార్య, ఇంతకాలం తమ్ముడు అని చెప్పుకుంటున్న వ్యక్తితో కలిసి ఇద్దరూ బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తూ తీసిన పొర్న్ వీడియో భార్య మొబైల్ ఫోన్ లో ఉండటం చూసి భర్త తట్టుకోలేకపోయాడు. ఇంట్లో గొడ మీద నా చావుకు నా భార్య తమ్ముడిగా చెప్పుకుంటున్న ఆమె ప్రియుడే కారణం అని రాసిపెట్టిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త అంత్యక్రియులు పూర్తి చేసిన భార్య ప్రియుడితో చెక్కేసింది. భార్య, ఆమె ప్రియుడు పోర్న్ వీడియో పోలీసులకు చిక్కింది. రెండు సంవత్సరాల తరువాత పోలీసులు రంగప్రవేశం చెయ్యడంతో ప్రియుడు పోలీస్ స్టేషన్ లో గృహప్రవేశం చేశాడు. ఇప్పుడు కూడా కిలాడీ పెళ్లామ్ తప్పించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: పగలు ప్రియుడు.... రాత్రి మొగుడు, కోటీశ్వరుడి హత్య కేసులో ట్విస్ట్, ప్లాన్ బి రివర్స్ !Illegal affair: పగలు ప్రియుడు.... రాత్రి మొగుడు, కోటీశ్వరుడి హత్య కేసులో ట్విస్ట్, ప్లాన్ బి రివర్స్ !

మొదట్లో దంపతుల హ్యాపీలైఫ్

మొదట్లో దంపతుల హ్యాపీలైఫ్

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని విలప్పిళ్ల ప్రాంతంలో శివప్రసాద్ అలియాస్ శివ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంతంగా కారు పెట్టుకున్న శివప్రసాద్ దానిని అద్దెకు తిప్పుతూ డబ్బు సంపాధిస్తున్నాడు. 7 సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన అఖిల అనే యువతిని వివాహం చేసుకున్న శివప్రసాద్ ఆమెతో చక్కగా కాపురం చేశాడు.

ఉద్యోగం చేస్తున్న భార్య

ఉద్యోగం చేస్తున్న భార్య


శివప్రసాద్, అఖిల దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శివప్రసాద్ కారు అద్దెకు తిప్పుతూ ఎక్కువగా బయట ఉంటున్నాడు. శివప్రసాద్ భార్య అఖిల ప్రముఖ గ్యాస్ ఏజెన్సీ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజూ ఉదయం అఖిల ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నది. శివప్రసాద్, అఖిల కూతుర్లు కొంచెం పెద్దగా ఉండటంతో దంపతులు ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

 పని చేస్తున్న చోట ప్రియుడు

పని చేస్తున్న చోట ప్రియుడు

అఖిల ఉద్యోగం చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలో విష్ణు (30) అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే చోట పని చేస్తున్న అఖిల, విష్ణు దగ్గర అయ్యారు. తరువాత వివాహిత మహిళ అఖితో విష్ణు చనువు పెంచుకున్నాడు. తనకు వివాహం అయ్యి భర్త, కూతుర్లు ఉన్నారనే విషయం మరిచిపోయిన అఖిల సాగి ఉద్యోగి విష్ణుతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

ప్రియుడిని తమ్ముడిగా పరిచం చేసిన కిలాడీ లేడి

ప్రియుడిని తమ్ముడిగా పరిచం చేసిన కిలాడీ లేడి

చాలాకాలం ప్రియుడు విష్ణుతో అఖిల మస్త్ మజా చేసింది. ఎప్పటికే తన అక్రమ సంబంధం విషయం భర్త శివప్రసాద్ కు తెలిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని అఖిల భయపడింది. తరువాత కిలాడీ లేడీ అఖిల ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. కొంతకాలం తరువాత ప్రియుడ విష్ణుని ఇంటికి పిలుచుకుని వెళ్లిన అఖిల ఇతను నా తమ్ముడు అంటూ ఆమె భర్త శివప్రసాద్ కు పరిచయం చేసింది.

ఇంట్లోనే మస్త్ మజా చేసిన భార్య

ఇంట్లోనే మస్త్ మజా చేసిన భార్య

వరుసకు తమ్ముడు అని చెప్పుకుంటున్న విష్ణు అప్పటి నుంచి ప్రియురాలు అఖిల ఇంటికి నేరుగా వెళ్లడం మొదలు పెట్టాడు. సాయంత్రం ఉద్యోగం పూర్తి అయిన తరువాత విష్ణు బైక్ లోనే అఖిల ఆమె ఇంటికి వెళ్లడం మొదలు పెట్టింది. బయటి ప్రపంచానికి, భర్తకు తమ్ముడిగా చెలామణి అవుతున్న విష్ణు నేరుగా ప్రియురాలు అఖిల ఇంటికి వెళ్లి ఆమెతో మస్త్ మజా చెయ్యడం మొదలుపెట్టాడు.

నంగనాచిలా నటించిన భార్య

నంగనాచిలా నటించిన భార్య

ప్రియుడు విష్ణు అతని ప్రియురాలు అఖిల ఇంటిని నేరుగా వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. విష్ణు నా భార్య అఖిలకు తమ్ముడే కదా ? అంటూ శివప్రసాద్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. భర్త శివప్రసాద్ ఊర్లో లేని సమయంలో ఇంట్లోనే ప్రియుడు విష్ణుతో మస్త్ మజా చేసిన అఖిల ఆమె భర్త దగ్గర ఏమీ తెలీని నంగనాచిలాగా నటించింది. ప్రియుడు విష్ణు ఇంటికి వచ్చిన సమయంలో కూతుర్లకు డబ్బులు ఇస్తున్న అఖిల అంగడిలో ఏమైనా తీసుకుని తింటూ ఆడుకోవాలని చెప్పి ఆమె పని ముగించుకునేది.

భార్య మొబైల్ ఫోన్ లో ఆమె పోర్న్ వీడియోలు

భార్య మొబైల్ ఫోన్ లో ఆమె పోర్న్ వీడియోలు

రెండు సంవత్సరాల క్రితం అఖిల ప్రియుడు విష్ణును కలిసే ఆత్రుతలో మొబైల్ ఫోన్ ఇంట్లో వదిలి ప్రియుడు విష్ణుతో కలిసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో శివప్రసాద్ అతని భార్య అఖిల మొబైల్ ఫోన్ పరిశీలించాడు. భార్య అఖిల మొబైల్ ఫోన్ లోని ఓ వీడియో చూసిన శివప్రసాద్ హడలిపోయి నోటితో తేమఆరిపోయింది.

గొడ మీద పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న భర్త

గొడ మీద పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న భర్త

తన భార్య అఖిల ఇంతకాలం తమ్ముడు అని చెప్పుకుంటున్న విష్ణు కలిసి బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తూ తీసిన పోర్న్ వీడియో భార్య మొబైల్ ఫోన్ లో ఉండటం చూసి ఆమె భర్త శివప్రసాద్ తట్టుకోలేకపోయాడు. తన భార్య అఖిల తనను మోసం చేసిందనే ఆవేదన చెందాడు. 2019 సెప్టెంబర్ 8వ తేదీన ఇంట్లో గొడ మీద నా చావుకు నా భార్య తమ్ముడిగా చెప్పుకుంటున్న ఆమె ప్రియుడు విష్ణు కారణం అని రాసిపెట్టిన శివప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్త అంత్యక్రియుల రోజే భార్య ప్రియుడితో జంప్

భర్త అంత్యక్రియుల రోజే భార్య ప్రియుడితో జంప్

కేసు నమోదు చేసిన పోలీసులు విష్ణు కోసం గాలించినా అతని ఆచూకి మాత్రం చిక్కలేదు. భర్త శివప్రసాద్ అంత్యక్రియలు పూర్తి చేసిన రోజే అఖిల ఆమె ఇద్దరు కూతుర్లతో కలిసి మాయం అయిపోయింది. తరువాత శివప్రసాద్ భార్య అఖిల, ఆమె ప్రియుడు విష్ణు కలిసి తీసుకున్న పోర్న్ వీడియో పోలీసులకు చిక్కింది. ప్రియుడు విష్ణుతో కలిసి శ్రీకార్యం ఊరిలో కాపురం పెట్టిన అఖిల అతనితో కాపురం చెయ్యడం మొదలు పెట్టింది.

రెండేళ్లకు చిక్కిన ప్రియుడు...... ఇప్పుడు కూడా భార్య జంప్

రెండేళ్లకు చిక్కిన ప్రియుడు...... ఇప్పుడు కూడా భార్య జంప్

శ్రీకార్యంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న విష్ణు అతని ప్రియురాలు అఖిలతో కాపురం చేస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి విష్ణు కోసం గాలిస్తున్న పోలీసులకు అతని ఆచూకి చిక్కింది. గురువారం సాయంత్రం పోలీసులు శ్రీకార్యం చేరుకుని ఇంట్లో ఉన్న విష్ణును అరెస్టు చేశారు. ఆ సమయంలో శివప్రసాద్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలికి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ఇంట్లో లేదని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద డ్రైవర్ శివప్రసాద్ ఆత్మహత్య కేసులో విష్ణు అరెస్టు కావడం కలకలం రేపింది. విష్ణు ప్రియురాలు అఖిల తప్పించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Illegal affair: Man ends life after seeing wife’s porn video with lover, accused arrested after two years in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X