Illegal affair: బెడ్ రూమ్ లో ఆంటీని నరికి చంపేసిన భర్త, పరువు పోతుందని, పక్కింటోళ్లకు చెప్పి !
కొచ్చి/ తిరువనంతపురం: దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. సంతోషంగా జీవనం సాగిస్తున్న వారి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్తకు తెలిసిపోయింది. పెళ్లి వయసు ఉన్న కొడుకును ఇంట్లో పెట్టుకుని తన భార్య అక్రమ సంబందం సాగిస్తోందని భర్త రగిలిపోయాడు. ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని అతను ఆవేదన చెందాడు. రెండు రోజుల క్రితం ప్రముఖ దేవాలయానికి వెళ్లిన దంపతులు పూజలు చేసి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు చుట్టుపక్కల వారితో దంపతులు సంతోషంగానే మాట్లాడారు. రాత్రి బోజనం చేసిన భార్య అతని భర్తతో కలిసి బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. దంపతులు నివాసం ఉంటున్న ఇంటి మేద మీద భర్త తల్లి అతని కొడుకు నిద్రపోయారు. అర్దరాత్రి నిద్రలేచిన భర్త బెడ్ రూమ్ లో బెడ్ మీద ఉన్న భార్యను నరికి స్పాట్ లో చంపేశాడు. ఇంటి బయటకు వెళ్లిన భర్త నా భార్యను చంపేశాను, అంత్యక్రియులు చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి చీకటిలో వెళ్లి పోవడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
కేరళలోని పిరోవమ్ ప్రాంతంలోని ములవకుం నార్త్ ఏరియా కున్నుంపురథ్ లో నారాయణన్ అనే ఆయ నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం నారాయణన్ కుమారుడు బహుళయన్ అలియాస్ బాబు, శాంత (56) అనే మహిళ వివాహం చేసుకున్నారు. బహుళయన్, శాంత దంతపులకు పెళ్లి ఈడుకు వచ్చిన ఓ కుమారుడు ఉన్నాడు.

భార్య అక్రమ సంబంధం !
బాహుళగన్, శాంతా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. బాహుళగన్ తల్లి కూడా వీరి ఇంటిలోనే నివాసం ఉంటున్నది. సంతోషంగా జీవనం సాగిస్తున్న వారి బాహుళగన్, శాంత దంపతుల కాపురంలో ఓ విషయం అనుమానం చిచ్చు రేపింది. తన భార్య శాంతకు అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త బాహుళగన్ కు తెలిసిపోయింది.

సైలెంట్ గా ఉండిపోయిన భర్త
కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. పెళ్లి వయసు ఉన్న కొడుకును ఇంట్లో పెట్టుకుని తన భార్య శాంత అక్రమ సంబందం సాగిస్తోందని ఆమె భర్త బాహుళగన్ రగిలిపోయాడు. తన భార్య శాంతా అక్రమ సంబంధం విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని బాహుళగన్ ఆవేదన చెందాడు. తన భార్య శాంత ఇలా చేస్తుందని ఎవ్వరికి చెప్పలేక బాహుళగన్ లోలోపల కుమిలిపోతూ చాలా కాలం నుంచి సైలెంట్ గా ఉండిపోయాడని సమాచారం.

గుడికి వెళ్లి వచ్చిన దంపతులు
రెండు రోజుల క్రితం ప్రముఖ దేవాలయానికి వెళ్లిన బాహుళగన్, శాంతా దంపతులు పూజలు చేసి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు చుట్టుపక్కల వారితో బాహుళగన్, శాంత దంపతులు సంతోషంగానే వారితో మాట్లాడారని సమాచారం. శుక్రవారం రాత్రి బోజనం చేసిన శాంత బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది.

బెడ్ రూమ్ లో భార్యను దారుణంగా నరికి చంపేసిన భర్త
బాహుళగన్, శాంత దంపతులు నివాసం ఉంటున్న ఇంటి మేద మీద బాహుళగన్ తల్లి, అతని కొడుకు నిద్రపోయారు. అర్దరాత్రి నిద్రలేచిన బాహుళగన్ బెడ్ రూమ్ లో బెడ్ మీద ఉన్న భార్య శాంతను దారుణంగా నరికి స్పాట్ లో చంపేశాడు. శాంత కేకలు వెయ్యడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆమెను చంపేశాడు.

నా భార్యను నరికేశానని పక్కింటిళ్లకు చెప్పి వెళ్లిపోయిన భర్త
శాంతను చంపేసిన బాహుళగన్ ఇంటి బయటకు వెళ్లి నాభర్త నా భార్యను చంపేశాను, అంత్యక్రియులు మీరే చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి చీకటిలో వెళ్లి పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాహుళగన్, శాంత దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారని, రెండు రోజుల ముందు ఇద్దరూ సంతోషంగా గుడికి వెళ్లి వచ్చారని, శాంతను ఆమె భర్త చంపాడంటే మేము నమ్మలేకపోతున్నామని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు.

నమ్మలేకపోతున్న స్థానికులు
శాంతను హత్య చేసిన కొన్ని గంటల తరువాత శనివారం ఆమె భర్త బాహుళగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. భార్య శాంత అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతోనే బాహుళగన్ హత్య చేశాడని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి చెప్పారని స్థానిక మీడియా అంటోంది. మొత్తం మీద పక్కనే పడుకున్న భర్త అర్దరాత్రి నిద్రలేచి భార్యను సైలెంట్ గా బెడ్ మీద నరికి చంపేయడం కేరళలో కలకలం రేపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications