Illegal affair: భర్తకు సినిమా, ప్రియుడికి స్వర్గం చూపించింది, ప్రియుడు ఏం చేశాడంటే ?, 16 సార్లు పొడిచి !
భోపాల్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. పెళ్లికి ముందే ఇద్దరి కోరికలు తీర్చుకోవడానికి రహస్య ప్రాంతాలకు వెళ్లారు. ప్రియుడి వ్యామోహంలో పడిపోయిన యువతి ప్రియుడు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేసింది. ఇద్దరి మతాలు వేరుకావడంతో నాలుగు సంవత్సరాల తరువాత వాళ్ల పెళ్లికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిరాకరించారు. తరువాత యువతికి ఆమె మతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. భర్తతో కాపురం చేసిన ప్రియురాలు ఓ కొడుక్కి తల్లి అయ్యింది. కొడుక్కి తల్లి అయిన తరువాత కూడా పాత ప్రియుడితో ఆమె అక్రమ సంబంధం సాగించింది. ప్రియుడు ఎప్పుడు పిలిచినా వెళ్లి అతనికి పడక సుఖం ఇచ్చింది. భర్త ఊరికి వెళ్లిన సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతనికి స్వర్గం చూపించింది. ఇటీవల భర్తకు అతని భార్య అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. భార్యను పట్టుకుని చితకబాదేసిన భర్త నువ్వు పద్దతి మార్చుకోకపోతే నీ ప్రాణం తీస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంతటితో మన అక్రమ సంబంధానికి చెక్ పెడుదామని. నా కాపురం కూలిపోయే పరిస్థితి ఎదురైయ్యిందని భార్య ఆమె ప్రియుడికి చెప్పింది. ఇదే విషయంలో ప్రియుడితో ఆమెకు గొడవ అయ్యింది. లాస్ట్ చాన్స్ అంటూ ఇంటికి వెళ్లి ప్రియురాలితో ప్రియుడు ఎంజాయ్ చేశాడు. తరువాత సహనం కోల్పోయిన ప్రియుడు నాకు పడక సుఖం ఇవ్వనని చెబుతావా అంటూ అతని ప్రియురాలిని ఆమె కొడుకు ముందే 16 సార్లు పొడిచి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

పెళ్లికి ముందే ఎంజాయ్ చేసిన లవర్స్
మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలోని బేతుల్ ప్రాంతంలో రుబీనా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం రుబీనా, సందీప్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న రుబీనా, సందీప్ పెళ్లికి ముందే పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. పెళ్లికి ముందే ఇద్దరి కోరికలు తీర్చుకోవడానికి సందీప్, రుబీనా రహస్య ప్రాంతాలకు వెళ్లారు.

ప్రియురాలికి పెళ్లి అయిపోయింది
ప్రియుడు సందీప్ వ్యామోహంలో పడిపోయిన రుబీనా ఆమె ప్రియుడు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేసింది. ఇద్దరి మతాలు వేరుకావడంతో నాలుగు సంవత్సరాల తరువాత సందీప్, రుబీనాల పెళ్లికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిరాకరించారు. మూడు సంవత్సరాల క్రితం రుబీనాకు ఆమె మతానికి చెందిన ఆసీఫ్ ఆలీ అనే వ్యక్తితో వివాహం జరిపించారు.

ప్రియుడికి స్వర్గం చూపించింది
భర్త ఆసీఫ్ ఆలీతో కాపురం చేసిన రుబీనా ఓ కొడుక్కి తల్లి అయ్యింది. కొడుక్కి తల్లి అయిన తరువాత కూడా పాత ప్రియుడు సందీప్ తో రుబీనా అక్రమ సంబంధం సాగించింది. ప్రియుడు సందీప్ ఎప్పుడు పిలిచినా రుబీనా వెళ్లి అతనికి పడక సుఖం ఇచ్చింది. భర్త ఆసీఫ్ ఆలీ ఊరికి వెళ్లిన సమయంలో ప్రియుడు సందీప్ ను ఇంటికి పిలిపించుకుంటున్న రుబీనా అతనికి స్వర్గం చూపించింది.

వార్నింగ్ ఇచ్చిన మొగుడు
వివాహం చేసుకున్న మూడు సంవత్సరాల నుంచి రుబీనా, సందీప్ ల అక్రమ సంబంధం చాలా సీక్రేట్ గా జరిగిపోయింది. అయితే భార్య రుబీనా మీద అనుమానం రావడంతో ఆసీఫ్ ఆలీ ఆమె మీద నిఘా వేశాడు. ఇటీవల రుబీనా భర్తకు అతని భార్య అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. భార్య రబీనాను పట్టుకుని చితకబాదేసిన ఆసీఫ్ ఆలీ నువ్వు పద్దతి మార్చుకోకపోతే నీ ప్రాణం తీస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

పడక సుఖం ఇవ్వనని చెప్పిన ప్రియురాలిని కసితీరా ?
ఇంతటితో మన అక్రమ సంబంధానికి చెక్ పెడుదామని. నా కాపురం కూలిపోయే పరిస్థితి ఎదురైయ్యిందని, నా భర్త నన్ను చంపేస్తాడని రుబీనా ఆమె ప్రియుడు సందీప్ కుకి చెప్పింది. ఇదే విషయంలో ప్రియుడితో ఆమెకు గొడవ అయ్యింది. లాస్ట్ చాన్స్ అంటూ సోమవారం రాత్రి రుబీనా ఇంటికి వెళ్లిన సందీప్ అతని ప్రియురాలితో ఎంజాయ్ చేశాడు. తరువాత సహనం కోల్పోయిన ప్రియుడు సందీప్ ఇకముందు నాకు పడక సుఖం ఇవ్వనని చెబుతావా అంటూ అతని ప్రియురాలు రుబీనాను ఆమె కొడుకు ముందే 16 సార్లు పొడిచి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

ప్రియుడి ఆత్మహత్యాయత్నం
రుబీనాను హత్య చేసిన సందీప్ పోలీసులకు భయపడి మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తలకు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో సందీప్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారి సర్వేష్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications