Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఫేమస్ పాన్ మసాలా బిజినెస్ మెన్ భార్య, భర్తకు పాన్ మసాలా, పనోడికి మిడ్ నైట్ మసాలా!

జార్ఖండ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగా సంపాధిస్తున్నారు. బయట ఎక్కువగా ఉంటున్న వ్యాపారి అతని పాన్ మసాలా షాపుల్లో పని చెయ్యడానికి కొందరు యువకులను పెట్టుకున్నాడు. అప్పడప్పుడు షాపులో పని చేస్తున్న ఓ యువకుడు వ్యాపారి ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేస్తున్నాడు. ఇదే సమయంలో వ్యాపారి భార్యకు అతను పరిచయం అయ్యాడు. తన భర్త దగ్గర పని చేస్తున్న యువకుడికి అతని భార్య దగ్గర అయ్యింది.

పనోడితో వ్యాపారవేత్త భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. యజమాని ఎప్పుడు ఎక్కడ వెలుతాడు, అక్కడ ఎంతసేపు ఉంటాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు అంటూ పనోడికి పిన్ టూ పిన్ తెలుసు. తమ యజమానికి అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉందని పనోడికి బాగా తెలుసు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఊరి బయట నిర్జనప్రదేశంలో వ్యాపారిని రివాల్వర్ తో కాల్చి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులకు హంతకుల గురించి ఎలాంటి క్లూ చిక్కలేదు.

హత్యకు గురైన వ్యాపారి ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడని, ఆమెతో ఎక్కువ సేపు అశ్లీలంగా చాటింగ్ చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది, వారం రోజుల తరువాత వ్యాపారి హత్య కేసులో అతని భార్యను, పనోడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విషయం బయటకు లాగారు. ఆ సమయంలో వ్యాపారి హత్యకు అసలు కారణాలు తెలుసుకున్న పోలీసులు, వ్యాపారి బంధువులు హడలిపోయారు.

ఫేమస్ పాన్ మసాలా వ్యాపారి

ఫేమస్ పాన్ మసాలా వ్యాపారి

జార్ఖండ్ లోని దామోదర్ పురలోని సోమ్ నగర్ లో ముఖేష్ పండిత్ అలియాస్ పాన్ పండిత్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ పండిత్ నీలమ్ దేవి అలియాస్ నీలమ్ పండిత్ అలియాస్ నీలమ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ముఖేష్ పండిత్ ను వివాహం చేసుకున్న నీలమ్ దేవి ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది.

భర్త దగ్గర పని చేస్తున్న యువకుడు

భర్త దగ్గర పని చేస్తున్న యువకుడు

పాన్ మసాలా వ్యాపారం చేస్తున్న ముఖేష్ పండిత్ డబ్బులు బాగా సంపాధిస్తున్నారు. బయట ఎక్కువగా ఉంటున్న వ్యాపారి ముఖేష్ పండిత్ అతని పాన్ మసాలా షాపుల్లో, పాన్ మసాలా సరఫరా చెయ్యడానికి కొందరు యువకులను పనిలో పెట్టుకున్నాడు. ముఖేష్ పండిత్ దగ్గర ఉజ్వల్ శర్మా అలియాస్ ఉజ్వల్ అనే యువకుడు చాలాకాలం నుంచి నమ్మకంగా పని చేస్తున్నాడు.

ప్రియుడు ఎంట్రీ

ప్రియుడు ఎంట్రీ

అప్పడప్పుడు షాపులో పని చేస్తున్న యువకుడు ఉజ్వల్ అతను పని యజమాని, పాన్ మసాలా వ్యాపారి ముఖేష్ పండిత్ ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేస్తున్నాడు. ఇదే సమయంలో వ్యాపారి ముఖేష్ పండిత్ భార్య నీలమ్ దేవికి, వాళ్ల దగ్గర పని చేస్తున్న ఉజ్వల్ శర్మాకు పరిచయం అయ్యింది.

ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

తన భర్త ముఖేష్ పండిత్ దగ్గర పని చేస్తున్న యువకుడు ఉజ్వల్ కు వ్యాపారి భార్య నీలమ్ దేవి దగ్గర అయ్యింది. యజమాని ముఖేష్ పండిత్ భార్య నీలమ్ దేవితో రాసుకునిపూసుకుని తిరుగుతున్న ఉజ్వల్ ఆమెకు మరింత దగ్గర అయ్యాడు. పనోడు ఉజ్వల్ తో వ్యాపారవేత్త ముఖేష్ పండిత్ భార్య నీలమ్ దేవి అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

 బెండ్ తీసిన భర్త

బెండ్ తీసిన భర్త

పదేపదే ఉజ్వల్ వ్యాపారి ఇంటికి వెళ్లడం మొదలు పెట్టాడు. నేను ఇంట్లో లేని సమయంలో ఎక్కువగా పనోడు ఉజ్వల్ తన ఇంటికి వెళ్లి వస్తున్నాడని తెలుసుకున్న ముఖేష్ పండిత్ అతని మీద నిఘా వేశాడు. అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అతని భార్య నీలమ్ దేవి, పనోడు ఉజ్వల్ ను రెడ్ హాండెడ్ గా పట్టుకుని చితకబాదేశాడు. ఇద్దరూ కంట్రోల్ లో ఉండాలని వార్నింగ్ ఇచ్చిన ముఖేష్ అతని భార్య నీలమ్ ను, ప్రియుడు ఉజ్వల్ ను వదిలేశాడు.

భర్త హత్యకు స్కెచ్ వేసిన భార్య

భర్త హత్యకు స్కెచ్ వేసిన భార్య

ముఖేష్ పండిత్ వ్యాపారాలంలో ఎంత సంపాధిస్తున్నాడు అనే విషయం అతని దగ్గర పని చేసే ఉజ్వల్ కు బాగా తెలుసు, ముఖేష్ ను చంపేస్తే మనమే వ్యాపారం చేసుకుని ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఉంటుందని, అప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అతని భార్య నీలమ్, ప్రియుడు ఉజ్వల్ స్కెచ్ వేశారు.

యజమానికి అమ్మాయిల పిచ్చి..... ఎంజాయ్ చెయ్యాలని మెసేజ్

యజమానికి అమ్మాయిల పిచ్చి..... ఎంజాయ్ చెయ్యాలని మెసేజ్

యజమాని ముఖేష్ పండిత్ ఎప్పుడు ఎక్కడ వెలుతాడు, అక్కడ ఎంతసేపు ఉంటాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు అంటూ పనోడు ఉజ్వల్ కు పిన్ టూ పిన్ తెలుసు. తమ యజమాని ముఖేష్ కు అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉందని పనోడు ఉజ్వల్ కు బాగా తెలుసు. ఇదే సమయంలో అమ్మాయిలాగా ఫేస్ బుక్ లో ముఖేష్ ను పరిచయం చేసుకున్న ఉజ్వల్ రెండు నెలల పాటు అతనితో అశ్లీలంగా చాటింగ్ చేస్తూ నిజంగా అమ్మయే అని ముఖేష్ నమ్మిపోయేలా చేశాడు. నీతో గడపాలని ఉందని ముఖేష్ కు అమ్మాయి పేరుతో ఉజ్వల్ మెసేజ్ పంపించాడు. ఎంజాయ్ చెయ్యాలని ఆశతో ముఖేష్ అమ్మాయి చెప్పిన చోటకు వెళ్లాడు.

యజమానిని కాల్చి చంపేసిన భార్య ప్రియుడు

యజమానిని కాల్చి చంపేసిన భార్య ప్రియుడు

అదే సమయంలో అక్కడ అమ్మాయికి బదులు ఉజ్వల్ ప్రత్యక్షంగ కావడంతో ముఖేష్ పండిత్ షాక్ అయ్యాడు. అంతే టైమ్ చిక్కిందని అనుకున్న ఉజ్వల్ రివాల్వర్ తీసుకుని అతని యజమాని ముఖేష్ పండిత్ చాతి, యదలో కాల్చి చంపేశాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఊరి బయట నిర్జనప్రదేశంలో పాన్ మసాలా వ్యాపారి ముఖేష్ పండిత్ ను రివాల్వర్ తో కాల్చి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

నాటకాలు వేసిన కిలాడి పెళ్లామ్

నాటకాలు వేసిన కిలాడి పెళ్లామ్

పాన్ మసాలా వ్యాపారి ముఖేష్ పండిత్ హత్య కేసు నమోదు చేసిన పోలీసులకు హంతకుల గురించి ఎలాంటి క్లూ చిక్కలేదు. హత్యకు గురైన పాన్ మసాలా వ్యాపారి ముఖేష్ పండిత్ ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడని, ఆమెతో ఎక్కువ సేపు అశ్లీలంగా చాటింగ్ చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది, అయితే ముఖేష్ చాటింగ్ చేసింది అమ్మాయి కాదని, అతని దగ్గర పని చేస్తున్న ఉజ్వల్ తో అని పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో వ్యాపారి భార్య నీలమ్ దేవి, వాళ్ల దగ్గర పని చేస్తున్న ఉజ్వల్ మీద పోలీసులు నిఘా వేశారు.

అడ్డంగా చిక్కిపోయిన కిలాడి భార్య, ప్రియుడు

అడ్డంగా చిక్కిపోయిన కిలాడి భార్య, ప్రియుడు

వారం రోజుల తరువాత వ్యాపారి హత్య కేసులో అతని భార్య నీలమ్ దేవిని, పనోడు ఉజ్వల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయం బయటకు లాగారు. ముఖేష్ ను అతని భార్య నీలమ్ దేవి, ఆమె ప్రియుడు ఉజ్వల్ హత్య చేశారని పోలీసులు చెప్పారు. పాన్ వ్యాపారి ముఖేష్ పండిత్ హత్యకు అసలు కారణాలు తెలుసుకున్న పోలీసులు, వ్యాపారి బంధువులు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+