Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: లడ్డూ లాంటి లవర్ తో చెక్కేసిన బలిసిన భార్య, సర్వం స్వాహా, భర్త చేతికి చిప్ప !

గౌహతి/ చెన్నై: ప్రియుడితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన యువతి కాలం గడిపేసింది. కొన్ని సంవత్సరాల తరువాత వేరే వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో కాపురం చేసి కొడుక్కి తల్లి అయ్యింది. బాగా బలసిన భార్య చిక్కిందని అనుకున్న భర్త ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్తతో కాపురం చేస్తున్న భార్యకు మరో వ్యక్తి టచ్ లోకి వచ్చాడు. భర్త బాగాలేడని అనుకున్న భార్య లడ్డూ లాంటి ప్రియుడితో మస్త్ మజా చేసింది. చూడటానికి లడ్డూ లాగా ఉండే ప్రియుడి నిక్ నేమ్ కూడా లడ్డూ కావడంతో అతనితో భార్య చాలా కాలం నుంచి ఎంజాయ్ చేస్తోంది. నా భార్య తనకే సొంతం అంటూ ఇంతకాలం ఆమె భర్త మురిసిపోయాడు. అయితే చాలా కాలం నుంచి ప్రియుడితో జెండా ఎత్తేయాలని అనుకున్న భార్యకు ముహూర్తం కుదరలేదు. మంచి టైమ్ చూసిన భార్య నగలు, నగదు సర్దుకుని కొడుకును పిలుచుకుని ఆమె ప్రియుడితో చెక్కేసింది. భార్య మాయం కావడంతో బంధువులు, స్నేహితుల నివాసాల్లో మొత్తం గాలించిన ఆమె భర్త చివరికి నా భార్యను నలుగురు కిడ్నాప్ చేశారని కేసు పెట్టాడు. నా భార్యతో పాటు, నా బిడ్డను నా డబ్బులు, నగలు నాకు అప్పగించండి మహాప్రభో అంటూ పోలీసుల చుట్టూ తిరిగాడు.

పెళ్లికి ముందే ప్రియుడు

పెళ్లికి ముందే ప్రియుడు

అస్సోంలోని దుబ్రీ జిల్లాలో మోనికా బలరాయ్ (24) అనే యువతి నివాసం ఉంటున్నది. మోనికాకు ఓ ప్రియుడు ఉన్నాడు. ప్రియుడితో కలిసి మోనికా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడితో కలిసి మోనికా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. ప్రియుడి బైక్ లో వివాహర యాత్రలకు వెళ్లిన మోనికా కుటుంబ సభ్యులను లెక్కచెయ్యలేదని సమాచారం.

ఎవడో ఒకడు అని పెళ్లి చేసేశారు

ఎవడో ఒకడు అని పెళ్లి చేసేశారు

మోనికా వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. ఎలాగైనా మంచి సంబంధం చూసి మోనికాకు వివాహం జరిపించేయాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. దుబ్రి జిల్లాకు చెందిన మంతేశ్వర్ రాయ్ (38) అనే వ్యక్తితో మోనికా వివాహం జరిపించేశారు. మోనికా, మంతేశ్వర్ కు వయసులో 14 సంవత్సరాలు తేడా ఉన్నా ఆమె కుటుంబ సభ్యులు ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండా పెళ్లి జరిపించేశారు.

నా భార్య నాకే సొంతం అని మురిసిపోయిన మొగుడు

నా భార్య నాకే సొంతం అని మురిసిపోయిన మొగుడు

8 సంవత్సరాల తరువాత మంతేశ్వర్ రాయ్ ను వివాహం చేసుకున్న మోనికా అతనితో కాపురం చేసి రెండు సంవత్సరాల క్రితం ఓ కొడుక్కి తల్లి అయ్యింది. బాగా బలసిన భార్య మోనికా చిక్కిందని అనుకున్న ఆమె భర్త మంతేశ్వర్ రాయ్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. నా భార్య మోనికా తనకే సొంతం అంటూ ఇంతకాలం ఆమె భర్త మంతేశ్వర్ రాయ్ ఇంతకాలం మురిసిపోయాడు.

బలసిన భార్యకు లడ్డూ లాంటి లవర్

బలసిన భార్యకు లడ్డూ లాంటి లవర్

భర్త మంతేశ్వర్ రాయ్ తో కాపురం చేస్తున్న అతని భార్య మోనికాకు సంతోష్ రాయ్ అనే వ్యక్తి టచ్ లోకి వచ్చాడు. భర్త మంతేశ్వర్ రాయ్ బాగాలేడని అనుకున్న అతని భార్య మోనికా లడ్డూ లాంటి ప్రియుడు సంతోష్ రాయ్ తో మస్త్ మజా చేసింది. చూడటానికి లడ్డూ లాగా ఉండే ప్రియుడు సంతోష్ రాయ్ నిక్ నేమ్ కూడా లడ్డూ కావడంతో అతనితో మోనికా చాలా కాలం నుంచి ఎంజాయ్ చేస్తోంది.

భర్త అమాయకుడని పెళ్లామ్ పాటుపడింది

భర్త అమాయకుడని పెళ్లామ్ పాటుపడింది

మంతేశ్వర్ రాయ్ అమాయకుడు కావడంతో అతని భార్య మోనికా ఇంకా రెచ్చిపోయిదని సమాచారం. భర్త మంతేశ్వర్ రాయ్ బయటకు వెళ్లిన తరువాత ప్రియుడు సంతోష్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని అతని మస్త్ మజా చేసింది. ఇంట్లో భర్త మంతేశ్వర్ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరూ లేకపోవడంతో కొడుక్కి ఏదో ఒకటి తినిపిస్తున్న మోనికా ప్రియుడు సంతోష్ తో సంతోషంగా కాలం గడిపింది.

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య


చాలా కాలం నుంచి ప్రియుడ సంతోష్ రాయ్ తో జెండా ఎత్తేయాలని అనుకున్న మోనికాకు ఇంతకాలం మంచి ముహూర్తం కుదరలేదు. మంచి టైమ్ చూసిన మోనికా రూ. 35, 000 నగదు, నగలు సర్దుకుని కొడుకును పిలుచుకుని ఆమె ప్రియుడు సంతోష్ చెక్కేసింది. బయటకు వెళ్లిన మంతేశ్వర్ రాయ్ ఇంటికి వచ్చి చూడగా మోనికా, కొడుకు కనపడకపోవడంతో హడలిపోయాడు.

నా పెళ్లామ్ నాకు కావాలి అంతే

నా పెళ్లామ్ నాకు కావాలి అంతే


భార్య మోనికా, కొడుకు మాయం కావడంతో బంధువులు, స్నేహితుల నివాసాల్లో మొత్తం గాలించిన ఆమె భర్త చివరికి నా భార్యను సంతోష్ అలియాస్ లడ్డూ, హేమంత్ రాయ్, వేద్ రాయ్, సంతోష్, వినోద్ అనే నలుగురు కిడ్నాప్ చేశారని భర్త మంతేశ్వర్ రాయ్ పోలీసు కేసు పెట్టాడు. నా భార్య మోనికాతో పాటు, నా బిడ్డను నా డబ్బులు, నగలు నాకు అప్పగించండి మహాప్రభో అంటూ మంతేశ్వర్ రాయ్ పోలీసుల చుట్టూ తిరిగాడు.

 రివర్స్ అయిన మోనికా మేడమ్

రివర్స్ అయిన మోనికా మేడమ్

అష్టకష్టాలు పడిన పోలీసులు చివరికి మోనికా అడ్రస్ తెలుసుకున్నారు. ఒకే ఇంటిలో మోనికా, ఆమె ప్రియుడు సంతోష్ రాయ్ అలియాస్ లడ్డూ ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. భర్త మంతేశ్వర్ రాయ్ ముందే తనను ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని మోనికా చెప్పింది

నా మొగుడంటే ఇష్టం లేదు.... ప్రియుడు చాలు

నా మొగుడంటే ఇష్టం లేదు.... ప్రియుడు చాలు

తన భర్తతో కాపురం చెయ్యడం ఇష్టంలేదని, నా ప్రియుడితో కలిసి జీవితాంతం ఉంటానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. నా ఇష్టప్రకారం ప్రియుడు లడ్డూతో లేచిపోయాయని మోనికా చెప్పండంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. మోనికా మేజర్ కావడంతో ఆమె ఎవ్వరితో ఉండాలంటే అతనితో ఉండవచ్చని చెప్పిన పోలీసులు సైలెంట్ అయిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+