బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్త మేనల్లుడితో భార్య ?, ఇంటర్ విద్యార్థికి ఆడదాని రుచి చూపించింది, క్లైమాక్స్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటర్ చదువుతున్న యువకుడు కాలేజ్ వెళ్లి రావడం, స్నేహితులతో కలిసి తిరగడం చేస్తున్నాడు. బంధువులు అందరి ఇళ్లకు వెళ్లి వస్తున్న ఆ యువకుడు అతని తల్లి తమ్ముడి ఇంటికి వెలుతున్నాడు. మేనమామ భార్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త మేనల్లుడిని అతని భార్య ముగ్గులోకి దింపింది, సొంత మేనల్లుడు ఇంటికి వచ్చి వెలుతుంటే ఆమె భర్తకు, చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాలేదు, ఇదే సమయంలో వయసులోకి వస్తున్న వరుసకు అల్లుడు అయ్యే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకునింది, సంవత్సరం నుంచి భర్త మేనల్లుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నది, అత్త మోజులో పడిపోయిన యువకుడు ఆమె ఇంటికి పదేపదే వచ్చి వెలుతున్నాడు, తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు పడకసుఖం ఇవ్వడం లేదని అనుమానం రావడంతో భర్త ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఉదయం భర్త పనికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తిరితో పొడిచి దారుణంగా పొడిచి హత్య చేసి ఆమె శవాన్ని దుప్పటిలో చుట్టి నిప్పంటించి పరారైరాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ వరుసకు అల్లుడు అయ్యే యువకుడి చేతిలో హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. అక్రమ సంబందం పెట్టుకున్న అత్తను ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చింది అనే విషయం ఆ ఇంటర్ విద్యార్థి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. మేనమామ భార్యను హత్య చేసిన విద్యార్థి మైనర్ కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Girl: పేమస్ డైరెక్టర్ మేనల్లుడు, యువ క్రికెటర్ రోహిత్ మీద ఫోక్స్ చట్టం కేసు, ఐదు మంది ఎస్కేప్ !Girl: పేమస్ డైరెక్టర్ మేనల్లుడు, యువ క్రికెటర్ రోహిత్ మీద ఫోక్స్ చట్టం కేసు, ఐదు మంది ఎస్కేప్ !

 ఇద్దరు పిల్లలతో దంపతుల కాపురం

ఇద్దరు పిల్లలతో దంపతుల కాపురం


బెంగళూరులోని బనశంకరి సమీపంలోని యారబ్ నగర్ లో లాలూ ఖాన్ నివాసం ఉంటున్నాడు. లాలూ ఖాన్ 9 సంవత్సరాల క్రితం ఆఫ్రినా ఖానం (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. లాలూ ఖాన్, అఫ్రీనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాలూ ఖాన్ సోదరి బెంగళూరులోని కోణెనకుంటేలో నివాసం ఉంటున్నది. లాలూ ఖాన్ మేనల్లుడు (17) ఇంటర్ చదువుతున్నాడు.

ఇంటికి వచ్చి వెలుతున్న మేనల్లుడు

ఇంటికి వచ్చి వెలుతున్న మేనల్లుడు

ఇంటర్ చదువుతున్న యువకుడు కాలేజ్ వెళ్లి రావడం, స్నేహితులతో కలిసి తిరగడం చేస్తున్నాడు. బంధువులు అందరి ఇళ్లకు వెళ్లి వస్తున్న ఆ యువకుడు అతని తల్లి తమ్ముడు లాలూ ఖాన్ నివాసం ఉంటున్న బనశంకరిలోని ఇంటికి వెలుతున్నాడు. లాలూ ఖాన్ భార్య అఫ్రినా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

 ఇంట్లో టైలర్ పని చేస్తున్న భార్య

ఇంట్లో టైలర్ పని చేస్తున్న భార్య

లాలూ ఖాన్ బెంగళూరులోని గురప్పనపాళ్యలోని ఓ టింబర్ లో పని చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో టిఫిన్ తిని బయటకు వెళ్లిపోతున్న లాలూ ఖాన్ రాత్రి మాత్రమే ఇంటికి వెలుతున్నాడు. బనశంకరి, గురప్పనపాళ్య ఏరియాలు దూరం ఉండటంతో పగటిపూట లాలూ ఖాన్ ఇంటికి వెళ్లకుండా హోటల్ లో భోజనం చేస్తున్నాడు. ఇంట్లో ఉంటున్న లాలూ ఖాన్ భార్య అఫ్రినా లేడీస్ టైలర్ గా పని చేస్తూ డబ్బులు సంపాధిస్తోంది.

అల్లుడిని లైన్ లో పెట్టిన కిలాడి అత్త

అల్లుడిని లైన్ లో పెట్టిన కిలాడి అత్త

లాలూ మేనల్లుడు అప్పుడప్పుడు అతనికి ఇంటికి వెలుతున్నాడు. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త లాలూ ఖాన్ మేనల్లుడిని అతని భార్య అఫ్రినా ముగ్గులోకి దింపింది, సొంత మేనల్లుడు ఇంటికి వచ్చి వెలుతుంటే అఫ్రినా భర్త లాలూ ఖాన్ కు, చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాలేదు, ఇదే సమయంలో వయసులోకి వస్తున్న వరుసకు అల్లుడు అయ్యే యువకుడితో అఫ్రినా అక్రమ సంబంధం పెట్టుకుంది,

రోజూ వచ్చి వెలుతున్న అల్లుడు

రోజూ వచ్చి వెలుతున్న అల్లుడు

అత్త అఫ్రినా మోజులో పడిపోయిన ఆ యువకుడు ఆమె ఇంటికి పదేపదే వచ్చి వెలుతున్నాడు, అల్లుడితో ఎంజాయ్ చేస్తున్న అఫ్రినా ఆమె భర్త లాలూ ఖాన్ ను దూరం పెడుతూ వచ్చింది. గత సంవత్సరం నుంచి మేనల్లుడితో అఫ్రినా అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తూ వస్తోంది. తన భార్య అఫ్రినా ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు పడకసుఖం ఇవ్వడం లేదని అనుమానం రావడంతో లాలూ ఖాన్ ఆమెతో గొడవ పడుతున్నాడు.

ఒక్క విషయంలో అత్తా, అల్లుడికి తేడా

ఒక్క విషయంలో అత్తా, అల్లుడికి తేడా

భర్తతో సుఖంగా సంసారం చెయ్యలేనని అఫ్రినా అనుకుంది, తాను టైలర్ పని చేస్తూ ఎలాగో డబ్బు సంపాధిస్తున్నాని, నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నేనే పోషిస్తానని, నన్ను పెళ్లి చేసుకోవాలని అఫ్రినా మేనల్లుడి మీద ఒత్తిడి చేసింది. ఇంకా 18 సంవత్సరాల కూడా పూర్తి కాలేదని, తాను ఇంటర్ చదువుతున్నానని, నిన్ను నేను పెళ్లి చేసుకోనని ఆ యువకుడు అత్త అఫ్రినాకు చెప్పాడు. ఇదే విషయంలో అఫ్రినా ఆమె అల్లుడితో గొడవపడటం మొదలు పెట్టింది.

పడఖ సుఖం ఇవ్వాలని డిమాండ్

పడఖ సుఖం ఇవ్వాలని డిమాండ్

మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లిన లాలూ ఖాన్ అతని భార్య అఫ్రినాతో అక్రమ సంబంధం విషయంలో గొడవ పెట్టుకున్నాడు. బుధవారం ఉదయం లాలూ ఖాన్ ఇంటి నుంచి గురప్పనపాళ్యలోని టింబర్ డిపోలో పని చెయ్యడానికి వెళ్లిపోయాడు, తరువాత ఇంటర్ ప్రియుడు అతని మామ లాలూ ఖాన్ ఇంటికి వెళ్లాడు. తనకు పడక సుఖం ఇవ్వాలని ఆ యువకుడు అఫ్రినాకు చెప్పాడు.

 బయటకు వెళ్లిపోవాలని చెప్పిన అత్త

బయటకు వెళ్లిపోవాలని చెప్పిన అత్త

నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీకు పడఖ సుఖం ఇస్తానని, లేదంటే నన్ను ముట్టుకోవడానికి కూడా నీకు చాన్స్ ఇవ్వనని, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అత్త అఫ్రినా చెప్పింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన అల్లుడు కుట్టు మిషన్ మీద ఉన్న కత్తెర తీసుకుని అతని అత్త అఫ్రినాను ఇష్టం వచ్చినట్లు పొడి చంపేశాడు. అఫ్రినా ప్రాణాలు పోవడంతో అతను షాక్ అయ్యాడు.

శవాన్ని దుప్పటిలో చుట్టి నిప్పంటించిన అల్లుడు

శవాన్ని దుప్పటిలో చుట్టి నిప్పంటించిన అల్లుడు


అఫ్రినాను కత్తిరితో పొడిచి దారుణంగా పొడిచి హత్య చేసిన అల్లుడు ఆమె శవాన్ని దుప్పటిలో చుట్టి ఇంట్లో ఉన్న బట్టలు కూడా ఆమె శవం మీద వేసి నిప్పంటించి ఇంటి బయట తాళం వేసుకుని పరారైరాడు. సాయంత్రం 4.35 గంటల సమయంలో అఫ్రినా ఇంటి నుంచి పొగలు వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఆమె సోదరుడికి ఫోన్ చేసి చెప్పారు. అఫ్రినా సోదరుడు, బంధువులు వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. ఆ సమయంలో అఫ్రినా శవం కాలిపోతున్న విషయం గుర్తించి మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 అల్లుడే అంతపని చేశాడని తెలిసి మైండ్ బ్లాక్

అల్లుడే అంతపని చేశాడని తెలిసి మైండ్ బ్లాక్


బనశంకరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అఫ్రినా శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అఫ్రినా మొబైల్ ఫోన్ ఆధారంగా, చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను హత్య చేసింది ఆమె భర్త లాలూ ఖాన్ మేనల్లుడు అని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు. తనతో అక్రమ సంబందం పెట్టుకున్న తన అత్త అఫ్రినాను ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చింది అనే విషయం ఆ ఇంటర్ విద్యార్థి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు.

పిల్లల తల్లితో పెళ్లి వద్దని అనుకున్నాడు

పిల్లల తల్లితో పెళ్లి వద్దని అనుకున్నాడు

తనతో ఎంజాయ్ చేస్తున్న అఫ్రినా పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేసిందని, ఇద్దరు పిల్లల తల్లి, సొంత మేనమామ భార్యను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, ఆమె టార్చర్ తట్టుకోలేక చివరికి చంపేశానని ఇంటర్ విద్యార్థి పోలీసులకు చెప్పాడు. మేనమామ లాలూ భార్య అఫ్రినాను హత్య చేసిన విద్యార్థి మైనర్ కావడం, పోలీసులు న్యాయనిపుణులతో సంప్రధింపులు జరుపుతున్నారు.

English summary
Illegal affair: Married women murder at Banashankari police station limits in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X