Illegal affair: పెళ్లికాని లేడీతో యువకుడు ?, ఎంజాయ్ చేసి చంపేసి ఇంటి వెనుకే పూడ్చేసి !
చెనై/ తేని: 45 ఏళ్ల మహిళ వివాహం చేసుకోకుండా తండ్రి దగ్గర ఉంటున్నది. కేరళలోని తోటలో పని చెయ్యడానికి వెళ్లి వస్తున్న ఆమె తండ్రితో పాటు సమీపంలో నివాసం ఉంటున్న చెల్లెలి ఇంటిలో ఎక్కువగా ఉంటున్నది. మహిళ చెల్లెలికి వివాహం అయ్యి పిల్లలు ఉన్నారు. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న యువకుడితో ఆమె ఎక్కువ చనువుగా ఉంటున్నదని తెలిసింది. పక్కింటి యువకుడితో కలిసి ఆమె కేరళలోని తోటలో పని చెయ్యడానికి వెళ్లి వస్తోంది. కొన్ని రోజుల క్రితం కేరళ వెలుతున్నానని తండ్రి, చెల్లెలికి చెప్పిన మహిళ తరువాత కనపడకుండా పోయింది. మహిళ కోసం ఆమె సోదరి, ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది.
చివరికి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి మహిళ నివాసం ఉంటున్న ఏరియాలో విచారణ చేపట్టారు. మహిళ ఇంటి పక్కన నివాసం ఉంటున్న యువకుడి ఇంటి వెనుకవైపు ఖాళీ స్థలంలో గోతి తీసి మళ్లీ పాతిపెట్టారని పోలీసులు గుర్తించారు. పోలీసులు గోతి తీసి మట్టి బయటకు తియ్యడంతో కనపడకుండా పోయిన మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనపడటంతో అందరూ హడలిపోయారు. పెళ్లికాని మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంతకాలం ఆమెతో కామం తీర్చుకున్న యువకుడు ఆమెను హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

45 ఏళ్లు అయినా పెళ్లికాలేదు
తమిళనాడులోని తేనీ జిల్లాలోని కడలూరు సమీపంలోని కళ్లప్పగైండన్ పట్టిలో మారియప్పన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మారియప్పన్ కు ముత్తుమచ్చి (45), సెల్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముత్తుమచ్చికి ఇంకా పెళ్లి కాలేదు. సెల్వి వివాహం చేసుకుని అదే ఊరిలో భర్త, పిల్లలతో కలిసి వేరుగా కాపురం ఉంటోంది.

కేరళలో పని చేస్తున్న మహిళ
45 ఏళ్ల అయినా మత్తుమచ్చి ఇంకా వివాహం చేసుకోకుండా ఆమె తండ్రి దగ్గర ఉంటున్నది. కేరళలోని తోటలో పని చెయ్యడానికి వెళ్లి వస్తున్న ముత్తుమచ్చి ఆమె తండ్రి మారియప్పన్ తో పాటు సమీపంలో నివాసం ఉంటున్న చెల్లెలు సెల్వి ఇంటిలో ఎక్కువగా ఉంటున్నది. ముత్తుమచ్చి చెల్లెలు సెల్వి మాత్రంకి వివాహం చేసుకుని ఆమె భర్త, పిల్లలతో కలిసి అక్కా, తండ్రిని చూసుకుంటున్నది.

పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం ?
ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న మనోజ్ అనే యువకుడితో ముత్తుమచ్చి ఎక్కువ చనువుగా ఉంటున్నదని తెలిసింది. పక్కింటి యువకుడు మనోజ్ తో కలిసి ముత్తుమచ్చి కేరళలోని తోటలో పని చెయ్యడానికి వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో ముత్తుమచ్చితో పక్కింటి కుర్రాడు మనోజ్ అక్రమ సంబంధం పెట్టుకుని కేరళలో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం.

కేరళకు వెలుతున్నానని చెప్పి మాయం అయిన మహిళ
కొన్ని రోజుల క్రితం కేరళ వెలుతున్నానని తండ్రి మారియప్పన్, చెల్లెలె సెల్వికి చెప్పిన ముత్తుమచ్చి తరువాత కనపడకుండా పోయింది. ముత్తుమచ్చి కోసం ఆమె సోదరి సెల్వి, ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి కుటుంబ సభ్యులు ముత్తుమచ్చి కనపడటం లేదని పోలీసు కేసు పెట్టారు.

కుర్రాడి ఇంటి వెనుక ఏం జరిగింది ?
పోలీసులు ముత్తుమచ్చి కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె నివాసం ఉంటున్న ఏరియాలో విచారణ చేపట్టారు. ముత్తుమచ్చి ఇంటి పక్కన నివాసం ఉంటున్న మనోజ్ ఇంటి వెనుకవైపు ఖాళీ స్థలంలో గోతి తీసి మళ్లీ పాతిపెట్టారని, ఎందుకు అక్కడ గోతి తీశారని, ఎవ్వరికీ తెలీకుండా గోతితీసి పాతిపెట్టేశారని తెలుసుకున్న పోలీసులు కూలీ లాగారు.
Recommended Video

హడలిపోయిన కుటుంబ సభ్యులు
పోలీసులు గోతి తీసి మట్టి బయటకు తియ్యడంతో కనపడకుండా పోయిన ముత్తుమచ్చి అనే మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనపడటంతో అందరూ హడలిపోయారు. పెళ్లికాని మహిళ ముత్తుమచ్చితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంతకాలం ఆమెతో కామం తీర్చుకున్న మనోజ్ చివరికి ఆమెను హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications