Illegal affair: భర్తతో ఢిష్యూం ఢిష్యూం, ప్రియుడితో నాలుగో బిడ్డకు ?, ఇంటి వెనుక?, ఆంటీ, కూతురు !

చెన్నై/ తిరుప్పూర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య మగాళ్తతో ఎక్కువగా టచ్ లో ఉండటంతో ఆ విషయాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. దంపతులు విడాకులు తీసుకున్నారు. భర్త వేరే ఊరిలో ఉద్యోగం చేస్తుంటే అతని భార్య పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటోంది. పుట్టింటిలో ఉంటున్న మహిళ వేరే ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని తల్లి అయ్యింది. బంధువులు, స్థానికులకు తెలీకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భర్తకు దూరంగా ఉంటున్న తనకు బిడ్డ పుట్టాడని అందరికి తెలిస్తే పరువు పోంతుందని కిలాడీ లేడీ భయపడింది. అంతే బిడ్డను చంపేసి ఇంటి వెనుక పూడ్చి పెట్టింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు ఆమె తల్లి కూడా పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

 12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని తిరువూరు జిల్లాలోని వలంగైమాన్ సమీంలోని వేదాపురంలోలోని తోప్ వీధిలో మారియప్పన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మారియప్పన్ కు రేణుకా అనే కుమార్తె ఉంది. 12 సంవత్సరాల క్రితం నాగై జిల్లాలోని చేటచేరి ప్రాంతానికి రాంతంలో నివాసం ఉంటున్న ముత్తు అనే వ్యక్తితో రేణుకా వివాహం జరిపించారు.

 భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

వివాహం చేసుకున్న ముత్తు, రేణుకా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ముత్తు, రేణుకా దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత రేణుకా ఆమె భర్త ముత్తుతో సంతోషంగా కాపురం చేసింది. తిరువూర్ లో ముత్తు ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న ముత్తు వారంలో రెండు రోజులు సొంత ఊరుకు వెళ్లి అతని భార్య రేణుకా, పిల్లలతో సంతోషంగా గడిపేవాడు.

మగాళ్లతో టచ్ లోకి వెళ్లిన భార్య

మగాళ్లతో టచ్ లోకి వెళ్లిన భార్య

భర్త ముత్తు బయట ఊరిలో ఉద్యోగం చేస్తుండటంతో అతని భార్య రేణుకా ఆమె నివాసం ఉంటున్న ఊరిలో కొందరు మగాళ్లను లైన్ లో పెట్టిందని సమాచారం. రానురాను ఇదే విషయంలో ముత్తు, రేణుకా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రేణుకా మగాళ్తతో ఎక్కువగా టచ్ లో ఉండటంతో ఆ విషయాన్ని ఆమె భర్త ముత్తు జీర్ణించుకోలేకపోయాడు.

 ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

రేణుకా, ముత్తు దంపతులు విడాకులు తీసుకున్నారు. మాజీ భర్త ముత్తు తిరువూర్ లో ఉద్యోగం చేస్తుంటే అతని భార్య రేణుకా ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటోంది. పుట్టింటిలో ఉంటున్న రేణుకా కమలేష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఇదే సమయంలో కమలేష్ కారణంగా రేణుకా నాలుగోసారి గర్బవతి అయ్యింది.

 బిడ్డను ఇంటి వెనుకే పూడ్చి పెట్టిన కసాయి తల్లి

బిడ్డను ఇంటి వెనుకే పూడ్చి పెట్టిన కసాయి తల్లి

కమలేష్ తో ఎంజాయ్ చేస్తున్న రేణుకా ఆమె బంధువులు, స్థానికులకు తెలీకుండా ఈనెల 22వ తేదీన ఓ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మాజీ భర్త ముత్తుకు దూరంగా ఉంటున్న తనకు బిడ్డ పుట్టాడని అందరికి తెలిస్తే పరువు పోంతుందని రేణుకా భయపడింది. పురిటి బిడ్డను చంపేసిన రేణుకా ఆమె తల్లి రేవతి సహాయంతో ఇంటి వెనుక పూడ్చి పెట్టింది.

 మ్యాటర్ లీక్

మ్యాటర్ లీక్

కమలేష్ అనే యువకుడితో రేణుకా అక్రమ సంబంధం పెట్టుకుని బిడ్డకు జన్మనిచ్చి తరువాత చంపేసిన విషయం లీక్ అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న రేణుకాతో పాటు ఆమె తల్లి రేవతి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు. జిల్లా కలెక్టర్ సంతాన గోపాలక్రిష్ణన్ సమక్షంలో ప్రభుత్వ డాక్టర్ రవీంద్రబాబు సమక్షంలో పాతిపెట్టిన బిడ్డ శవం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి హత్య కేసులో రేణుకాతో పాటు ఆమె తల్లి రేవతిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+