Illegal affair: కొడుక్కి పెళ్లి చేసిన ఆంటీకి ?, ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే ?, కోడలు !

లక్నో: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్తకు దూరంగా ఉన్న మహిళ ఆమె కొడుకులతో కొంతకాలం గడిపింది. తరువాత పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకుతో కలిసి ఆమె ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ పెద్ద కొడుకు మాయం అయ్యాడు. నా భర్త కనపడటం లేదని భార్య కేసు పెట్టింది. కనపడకుండా పోయిన యువకుడు వేరే ఊరిలో శవమై కనిపించాడు. పోలీసుల విచారణలో యువకుడు హత్యకు గురైనాడని వెలుగు చూసింది. నా భార్య హత్య వెనుక నా అత్తకు సంబంధం ఉంటుందని కోడలు కేసు పెట్టింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా కన్న తల్లి ఆమె కొడుకును హత్య చేయించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

 భర్తకు దూరం అయిన ఆంటీ

భర్తకు దూరం అయిన ఆంటీ

ఉత్తరప్రదేశ్ లో మోదీ నగర్ లో క్రిష్ణాదేవి అలియాస్ దేవి (54) అనే మహిళ నివాసం ఉంటున్నది. దేవికి అనూజ్ కుమార్ అలియాస్ అనూజ్ (27), సూరజ్ అనే కొడుకులు ఉన్నారు. భర్తకు దూరంగా ఉన్న దేవి ఆమె కొడుకులు అనూజ్, సూరజ్ తో కొంతకాలం గడిపింది. మూడు సంవత్సరాల క్రితం దేవి పెద్ద కొడుకు అనూజ్ అంజలి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

 ఆంటీకి ఈ వయసులో ప్రియుడు

ఆంటీకి ఈ వయసులో ప్రియుడు

అనూజ్ పెళ్లి చేసుకుని అతని భార్య అంజలితో కాపురం చేస్తుంటే అనూజ్ తల్లి దేవి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవేంద్ర అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కొడుకు అనూజ్, అంజలితో కాపురం చేస్తుంటే అతని తల్లి దేవి ఆమె ప్రియుడు దేవేంద్రతో అక్రమ సంబంధం చేసుకుని ఎంజాయ్ చేసింది.

 అభ్యంతరం వ్యక్తం చేసిన కొడుకు

అభ్యంతరం వ్యక్తం చేసిన కొడుకు

మీ అమ్మ దేవి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఎప్పుడంటే అప్పుడు ఇంటికి పిలుచుకుని వస్తోందని అంజలి ఆమె భర్త అనూజ్ కు చెప్పింది. నువ్వు దేవేంద్రను ఇంటికి పిలుచుకుని రాకూడదని, నాకే పెళ్లి అయ్యిందని, ఇప్పుడు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో తిరుగుతుంటే ఇంటి పరువు పోతుందని అనూజ్ అతని తల్లిని హెచ్చరించాడు.

 ప్రియుడి కోసం కొడుకును చంపించిన తల్లి

ప్రియుడి కోసం కొడుకును చంపించిన తల్లి

కొడుకు అనూజ్ వార్నింగ్ ఇచ్చినా దేవి మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. ఇదే విషయంలో తల్లి దేవి, ఆమె పెద్ద కొడుకు అనూజ్ కు పదేపదే గొడవలు జరిగాయి. జులై 18వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనూజ్ కనపడకుండా పోయాడు. నా భర్త అనూజ్ కనపడటం లేదని అతని భార్య అంజలి పోలీసు కేసు పెట్టింది.

 మైండ్ బ్లాక్

మైండ్ బ్లాక్

ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండా పోయిన అనూజ్ వేరే ఊరిలో శవమై కనిపించాడు. పోలీసుల విచారణలో అనూజ్ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. నా భర్త అనూజ్ హత్యకు మా అత్త దేవికి సంబంధం ఉంటుందని ఆమె కోడలు దేవి కేసు పెట్టింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

 ప్రియుడు మోజులోపడి ఎంతపని చేసింది ?

ప్రియుడు మోజులోపడి ఎంతపని చేసింది ?

పోలీసుల విచారణలో దేవి ఆమె ప్రియుడు దేవేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుని కన్న కొడుకు అనూజ్ ను హత్య చేయించిందని వెలుగు చూడటం కలకలం రేపింది. కొడుకు అనూజ్ ను హత్య చేయించిన దేవిని అరెస్టు చేశామని, ఆమె ప్రియుడు దేవేంద్ర పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+