Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పిటపిటలాడే ఫిగర్ తో డాక్టర్ మస్త్ మజా, తల్లికి ఎదురు తిరిగిన కొడుకు, సీన్ కట్ చేస్తే !

కడలూరు/ చెన్నై: అనారోగ్యంతో భర్త చనిపోవడంతో కొన్ని సంవత్సరాల నుంచి కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళ మీద చాలా మంది కన్ను వేశారు. అయితే మగాడి ఆస్తిపాస్తులు చూస్తున్న మహిళ కొంచెం లేటు అయినా జీవితంలో సెటిల్ అయిపోయే బిగ్ షాట్ చిక్కితో ఎంజాయ్ చెయ్యాలని ఎదురు చూసింది. తరువాత ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వెళ్లి వస్తున్న డాక్టర్ తో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు బలంగా సూది వెయ్యడంతో అతనికి ఆమె దాసోహం అయిపోయింది. కండలు తిరిగి పిటపిటలాడిపోతూ కామంతో రగిలిపోతున్న మహిళతో ఆ డాక్టర్ మస్త్ మజా చేశాడు. ప్రియుడు ఇంటికి వచ్చిన ప్రతిసారి కొడుకును బయటకు పంపిస్తున్న సుందరాగి ఆమె ప్రియుడికి బెడ్ రూమ్ లో స్వర్గం చూపిస్తోంది. గంటలు గంటలు ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు చివరికి విసిగిపోయాడు. ప్రతినిత్యం ఏంది ఈ రామాయణం అంటూ బాలుడు అసహనం పెంచుకున్నాడు. ఇదే సమయంలో మీ అమ్మ ఫుల్ డ్యూటీలో ఉందా, మీ మమ్మీ ప్రియుడు ఇంటికి వచ్చాడా, ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు బయట కాపలా ఉన్నావా అంటూ చుట్టుపక్క వాళ్లు అబ్బాయిని సూటిపోటి మాటలు మాట్లాడారు. తల్లిని ఎదిరించిన కొడుక్కి ఆమె సినిమా చూపించింది. మార్కెట్ లో మంచి ఇనుప రాడ్ తీసుకు వచ్చిన తల్లి దానికి స్టౌమీద కాల్చి కొడుక్కి వాతలు పెట్టింది. కన్నతల్లి ఇనుప రాడ్ తో వాతలు పెట్టడంతో ఆ వాతలు తట్టుకోలేక బాలుడు ఇంటి నుంచి బయటకు పరుగు తీసి రాత్రంతా సమీపంలోని షాపు ముందు నిద్రపోయాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కామంతో రగిలిపోతున్న తల్లిని, ఆమె ప్రియుడికి పోలీస్ స్టేషన్ లో పోలీసులు మంచి ట్రీట్ మెంట్ ఇచ్చారు.

10 సంవత్సరాల క్రితం భర్త !

10 సంవత్సరాల క్రితం భర్త !

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కడలూరులోని సూరప్పనాయకంవాడి ప్రాంతంలో హరిక్రిష్ణ అనే వ్యక్తి నివాసం ఉండే వాడు. 14 సంవత్సరాల క్రితం హరిక్రిష్ణ శాంతిదేవి (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. హరిక్రిష్ణ, శాంతిదేవి దంపతులకు బాలచందర్ (12) అనే కుమారుడు ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం హరిక్రిష్ణ అనారోగ్యంతో మరణించాడు.

భర్త చనిపోవడంతో శాంతిదేవి ఏక్ నిరంజన్

భర్త చనిపోవడంతో శాంతిదేవి ఏక్ నిరంజన్

అనారోగ్యంతో భర్త హరిక్రిష్ణ చనిపోవడంతో కొన్ని సంవత్సరాల నుంచి శాంతిదేవి కొడుకు బాలచందర్ తో కలిసి జీవిస్తోంది. ఒంటరిగా ఉన్న శాంతి మీద చాలా మంది కన్ను వేశారు. అయితే మగాడి ఆస్తిపాస్తులు చూస్తున్న శాంతి కొంచెం లేటు అయినా వేచిచూడాలని, ఎవరైనా పర్వాలేదు కాని జీవితంలో సెటిల్ అయిపోయే బిగ్ షాట్ చిక్కితో ఎంజాయ్ చెయ్యాలని ఎదురు చూసింది.

లైన్ లోకి వచ్చిన లోకల్ డాక్టర్

లైన్ లోకి వచ్చిన లోకల్ డాక్టర్


కడలూరులో చిందబరం ముత్తుమాణిక్యం వీధిలో డాక్టర్ అహమ్మద్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వెళ్లి వస్తున్న శాంతి అక్కడి డాక్టర్ అహమ్మద్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు అహమ్మద్ బలంగా సూది వెయ్యడంతో అతనికి శాంతి దాసోహం అయిపోయింది.

పిటపిటలాడిపోయే ఫిగర్

పిటపిటలాడిపోయే ఫిగర్

కండలు తిరిగి పిటపిటలాడిపోతూ కామంతో రగిలిపోతున్న శాంతితో డాక్టర్ మోహమ్మద్ మస్త్ మజా చేశాడు. ప్రియుడు మోహమ్మద్ ఇంటికి వచ్చిన ప్రతిసారి శాంతి ఆమె కొడుకు బాలచందర్ ను ఇంటి బయటకు పంపిస్తోంది. తరువాత సుందరాగి శాంతి ఆమె ప్రియుడు డాక్టర్ మోహమ్మద్ కు బెడ్ రూమ్ లో స్వర్గం చూపిస్తోంది.

బెడ్ రూమ్ లో లాక్ చేసేసి ?

బెడ్ రూమ్ లో లాక్ చేసేసి ?

గంటలు గంటలు ఇంటి బయట ఆడుకుంటున్న బాలచందర్ చివరికి విసిగిపోయాడు. ప్రతినిత్యం ఏంది ఈ రామాయణం అంటూ బాలచందర్ ఆమె తల్లి శాంతి మీద అసహనం పెంచుకున్నాడు. ఇదే సమయంలో మీ అమ్మ శాంతి ఫుల్ డ్యూటీలో ఉందా, మీ మమ్మీ ప్రియుడు డాక్టర్ అహమ్మద్ ఇంటికి వచ్చాడా, ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు బయట కాపలా ఉన్నావా అంటూ చుట్టుపక్క వాళ్లు బాలచందర్ ను సూటిపోటి మాటలు మాట్లాడారు.

ఎదురు తిరిగిన కొడుకు

ఎదురు తిరిగిన కొడుకు

తల్లి శాంతిని ఆమె కొడుకు బాలచందర్ ఎదిరించడం మొదలు పెట్టాడు. డాక్టర్ పదేపదే ఎందుకు ఇంటికి వస్తున్నాడు, నన్ను ఎందుకు బలవంతంగా బయటకు పంపిస్తున్నారు అంటూ బాలచందర్ ఆమె తల్లి శాంతిని నిలదీయడం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ ఎదిరిస్తున్న కొడుకు బాలచందర్ మీద అతని తల్లి శాంతి రగిలిపోయింది.

 తల్లి కామానికి గుర్తుగా కొడుక్కి వాతలు

తల్లి కామానికి గుర్తుగా కొడుక్కి వాతలు

రోజురోజుకు ఎదరిస్తున్న కొడుక్కి శాంతి సినిమా చూపించాలని డిసైడ్ అయ్యింది. మార్కెట్ లో మంచి ఇనుప రాడ్ తీసుకు వచ్చిన తల్లి శాంతి దానికి స్టౌమీద కాల్చి కొడుకు బాలచందర్ కు శరీరం మీద వాతలు పెట్టింది. కన్నతల్లి శాంతి ఇనుప రాడ్ తో వాతలు పెట్టడంతో ఆ వాతలు తట్టుకోలేక బాలచందర్ ఇంటి నుంచి బయటకు పరుగు తీసి రాత్రంతా సమీపంలోని షాపు ముందు నిద్రపోయాడు.

Recommended Video

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
    కామాంధురాలు, ప్రియుడు అరెస్టు

    కామాంధురాలు, ప్రియుడు అరెస్టు

    మరుసటి రోజు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కామంతో రగిలిపోతున్న తల్లి శాంతిని, ఆమె ప్రియుడు డాక్టర్ అహమ్మద్ ను పోలీస్ స్టేషన్ లో పోలీసులు మంచి ట్రీట్ మెంట్ ఇచ్చారు. తల్లి కామానికి తీవ్రంగా గాయపడిన బాలచందర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కడలూరు పోలీసులు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+