Illegal affair: భార్యను కసితీరా పొడిచి చంపేసిన భర్త, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి కూల్ గా చెప్పాడు !

హుబ్బలి/ ధారవాడ/ హైదరాబాద్: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. వ్యాపారం చేస్తున్న భర్త ఉదయం నుంచి రాత్రి వరకు బయట తిరుగుతున్నాడు. భార్య మాత్రం ఇంట్లోనే ఉంటున్నది. నీ భార్య ఎవరితోనో తిరుగుతోందని ఇటీవల కొందరు స్నేహితులు భర్తకు చెప్పారు. భార్య మీద అనుమానం మొదలు కావడంతో ఆమె మీద భర్త నిఘా వేశాడు. రానురాను దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు మొదలైనాయి. ఎన్ని గొడవలు జరిగినా దంపతులు మాత్రం వాళ్ల తీరుమార్చుకోలేదు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని భర్త రగిలిపోయాడు ఇదే విషయంలో దంపతులు గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని అతని భార్యను దారుణంగా పొడిచి చంపేశాడు. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని హుబ్బళి-ధారబాడ జంట నగరాల్లోని సోనాపూర్ లేఔట్ లో మోహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జహంగీర్, అస్మాబాను జహంగీర్ అలియాస్ అస్మాబాను (36) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న జహంగీర్, ఆస్మాబాను దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 నీ భార్య ఎవరితోనో తిరుగుతోంది జాగ్రత్త

నీ భార్య ఎవరితోనో తిరుగుతోంది జాగ్రత్త

వ్యాపారం చేస్తున్న జహంగీర్ ఉదయం నుంచి రాత్రి వరకు బయట తిరుగుతున్నాడు. జహంగీర్ భార్య ఆస్మాబాను మాత్రం ఇంట్లోనే ఉంటున్నది. జహంగీర్ రాత్రి ఇంటికి వెళ్లే సమయానికి అతని భార్య ఆస్మాబాను చాలా అందంగా రెడీ అయ్యి ఉండటాన్ని చూసిన జహంగీర్ కు అనుమానం మొదలైయ్యింది. నీ భార్య ఆస్మాబాను ఎవరితోనో తిరుగుతోందని ఇటీవల కొందరు స్నేహితులు జహంగీర్ కు చెప్పారు.

 భార్య మీద డేగకన్ను వేసిన భర్త

భార్య మీద డేగకన్ను వేసిన భర్త

భార్య ఆస్మాబాను మీద అనుమానం మొదలు కావడంతో ఆమె మీద భర్త జహంగీర్ నిఘా వేశాడు. రానురాను జహంగీర్, ఆస్మాబాను దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు మొదలైనాయి. ఎన్ని గొడవలు జరిగినా, పంచాయితీలు చేసినా జహంగీర్, ఆస్మాబాను దంపతులు మాత్రం వాళ్ల తీరుమార్చుకోలేదు

 భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

భార్య ఆస్మాబాను అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని ఆమె భర్త జహంగీర్ రగిలిపోయాడు ఇదే విషయంలో ఆస్మాబాను, జహంగీర్ దంపతులు గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన జహంగీర్ కత్తి తీసుకుని అతని భార్య ఆస్మాబానును దారుణంగా పొడిచి చంపేశాడు. భార్య ఆస్మాబాను దారుణంగా హత్య చేసిన ఆమె భర్త జహంగీర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఆస్మాబాను శవాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. జహంగీర్ ను కోర్టు ముందు హాజరుపరిచి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+