Illegal affair: ఆంటీకి బాయ్ ఫ్రెండ్, భార్యకు సెక్యూరిటీ ఉండాలని ప్రైవేట్ పార్ట్స్ కుట్టేసిన భర్త !
భోపాల్/ చెన్నై: హ్యాపీగా సంసారం చేసుకుంటున్న దంపతులకు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలు పుట్టిన తరువాత అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తితో ఆంటీ చనువుగా ఉంటున్నదని సమాచారం. నీ పద్దతి మార్చుకోవాలని, మనకు పిల్లలు ఉన్నారని, వాళ్లు పెరిగి పెద్దవారు అయ్యారని, వాళ్ల దగ్గర మనం బుద్దిమాటలు చెప్పించుకుంటే మనం చులకన అయిపోతామని ఆంటీకి ఆమె భర్త చిలకకు చెప్పినట్లు చెప్పాడని తెలిసింది. భర్త ఎంత చెప్పినా భార్య బుద్ది మార్చుకోకపోవడంతో అతను రగిలిపోయాడని సమాచారం. నేను చెప్పిన మాట తన భార్య వినడం లేదని రగిలిపోయిన భర్త మొదట ఆమెను చితకబాది బడిత పూజ చేశాడు. భర్త ఎంత పూజ చేసినా అతని భార్య మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది. ఇక లాభం లేదని అనుకున్న భర్త అతని భార్య ప్రియుడి దగ్గరకు వెళ్లకుండా కాపలా ఉండటం మొదలు పెట్టాడు. భర్త కాపాలా ఉంటున్నా ఏదో ఒకటైమ్ లో ఆంటీ బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి చేరుకోవడంతో ఆమె భర్త రగిలిపోయాడు. అంతే తన భార్యను కంట్రోల్ లో పెట్టడం తన వల్ల కాదని డిసైడ్ అయిన భర్త అతని భార్య ప్రైవేట్ పార్ట్స్ కుట్టేసి ఆమె అక్రమ సంబంధానికి అవకాశం లేకుండా చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

ఆంటీ, అంకుల్ సంసారం
మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలో మడా గ్రామంలో రాజేష్ రాథోడ్ (55), స్వరూపా రాథౌడ్ (50) దంపతులు (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. హ్యాపీగా సంసారం చేసుకుంటున్న రాజేష్ రాథోడ్, స్వరూపా రాథోడ్ దంపతులకు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా రాజేష్ రాథోడ్, స్వరూపా రాథోడ్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం పానకంలో పుడకలా ఓ వ్యక్తి రాజేష్ రాథోడ్, స్వరూపా రాథోడ్ దంపతుల సంసారంలో ఎంట్రీ ఇచ్చాడు.

కుర్రాడితో చనువు పెంచుకున్న ఆంటీ
సొంత ఊరిలో నివాసం ఉంటున్న యువకుడితో స్వరూపా ఆంటీ చనువుగా ఉంటున్నదని సమాచారం. నీ పద్దతి మార్చుకోవాలని, మనకు పిల్లలు ఉన్నారని, వాళ్లు పెరిగి పెద్దవారు అయ్యారని, వాళ్ల దగ్గర మనం బుద్దిమాటలు చెప్పించుకుంటే అందరి దగ్గర మనం చులకన అయిపోతామని భార్య స్వరూపాకు ఆమె భర్త రాజేష్ రాథోడ్ చిలకకు చెప్పినట్లు చెప్పాడని తెలిసింది.

రెచ్చిపోయిన ఆంటీ
భర్త రాజేష్ రాథోడ్ ఎంత చెప్పినా అతని భార్య స్వరూపా రాథోడ్ మాత్రం బుద్ది మార్చుకోకపోవడంతో అతను రగిలిపోయాడని సమాచారం. నేను చెప్పిన మాట తన భార్య స్వరూపా వినడం లేదని రగిలిపోయిన భర్త రాజేష్ మొదట ఆమెను చితకబాది బడిత పూజ చేశాడు. భర్త రాజేష్ ఎంత బడిత పూజ చేసినా అతని భార్య స్వరూపా మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది.

పనులు అన్నీ వదిలేసి భార్యకు కాపాల కుర్చున్న భర్త
ఇక లాభం లేదని అనుకున్న భర్త రాజేష్ అతని భార్య స్వరూపా ఆమె ప్రియుడి దగ్గరకు వెళ్లకుండా కాపలా ఉండటం మొదలు పెట్టాడు. భర్త రాజేష్ కాపాలా ఉంటున్నా ఏదో ఒకటైమ్ లో అతని భార్య స్వరూపా ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి చేరుకోవడంతో ఆమె భర్త రగిలిపోయాడు. అన్ని పనులు పక్కన పెట్టి కాపాలా ఉన్నా తన భార్య స్వరూపా పద్దతి మారలేదని ఆమె భర్త రాజేష్ ఇంకా రగిలిపోయాడని సమాచారం.

ప్రైవేట్ పార్ట్స్ కుట్టేస్తే పీడపోతుంది
తన భార్య స్వరూపాను ఇక కంట్రోల్ లో పెట్టడం తన వల్ల కాదని డిసైడ్ అయిన ఆమె భర్త రాజేష్ రాథోడ్ శాడిస్టు లాగా ఆలోచించాడు. తన భార్య స్వరూపాను చంపేసి తాను జైలుకు వెళితే అనసరంగా నా జీవితం నాశనం అవుతుందని, ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చెయ్యాలని రాజేష్ రాథోడ్ ఆలోచించాడు. నా భార్య ప్రైవేట్ పార్ట్స్ కుట్టేస్తే అమె ప్రియుడి దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చెయ్యాలేదని, అదే ఆమెకు మనం చేసే చివరి ప్రయత్నం అని రాజేష్ రాథోడ్ డిసైడ్ అయ్యాడు.

సూదీ దారం ఎత్తుకుని భార్య ప్రైవేట్ పార్ట్స్ కుట్టేశాడు
భార్య స్వరూపా కాళ్లే చేతులు కట్టేసిన ఆమె భర్త సూదీ దారం ఎత్తుకున్నాడు. తన భార్య స్వరూపా ఇక అక్రమ సంబంధానికి అవకాశం లేకుండా చెయ్యడానికి ఆమె ప్రైవేట్ పార్ట్స్ కుట్టేయడానికి ప్రయత్నించాడు. భర్త రాజేష్ కచ్చితంగా తన ప్రాణం తీసేస్తాడని భయపడిన స్వరూపా అతి కష్టం మీద అతని నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు పరుగు తీసింది.

నేను ఏతప్పు చెయ్యలేదని అంటున్న భార్య
మా గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తితో తాను మాట్లాడుతున్నానని, అది చూసిన తన భర్త రాజేష్ నేను అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని అనుమానంతో తనను చితకబాదుతున్నాడని, అతను కొట్టే దెబ్బలు నేను తట్టుకోలేకపోయానని, చివరికి తన ప్రైవేట్ పార్ట్స్ కుట్టేయడానికి ప్రయత్నించాడని, నా ప్రాణాలు తియ్యడానికి ప్రయత్నించాడని అతని భార్య స్వరూపా పోలీసులకు ఫిర్యాదు చేసిందని స్థానిక ఏసీపీ అనీల్ సోంకర్ మీడియాకు చెప్పారు.
Recommended Video

కలకలం రేపిన భర్త మాస్టర్ ప్లాన్
భార్య ప్రైవేట్ పార్ట్స్ కుట్టేయడానికి విఫలయత్నం చేసిన భర్త రాజేష్ రాథోడ్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని ఏసీపీ అనీల్ సోంకర్ అంటున్నారు. మొత్తం మీద భార్య అక్రమ సంబంధానికి బ్రేక్ వెయ్యడానికి ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్ కుట్టేయడానికి భర్త ప్రయత్నించడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications