Illegal affair: నైట్ డ్యూటి అని వెళ్లిన భార్య, భర్తకు డౌట్, అర్దరాత్రి ప్రియుడి ఇంట్లో ?, ఫినిష్ !
చెన్నై/తిరుప్పూర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో చక్కగా కాపురం చేశాడు. భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న భర్త ఓ బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కూడా వేరే బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. భార్య బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భార్య కొన్ని సంవత్సరం క్రితం చనిపోయింది. భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న వ్యక్తి అక్కడే పని చేస్తున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సంవత్సరం పాటు భర్తకు ఏమాత్రం తెలీకుండా భార్య ఆమె పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో ఎంజాయ్ చేసింది. ఇటీవల భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. నీ ప్రియుడికి దూరంగా ఉండాలని, అవసరం అయితే ఉద్యోగం మానేయాలని భార్యకు తేల్చి చెప్పాడు.
బుద్దిగా ఉంటానని చెప్పిన భార్య ఉద్యోగానికి వెళ్లి వస్తూ ఆమె ప్రియుడితో కలిసి తిరుగుతోంది. రాత్రి తనకు నైట్ డ్యూటీ ఉందని చెప్పిన భార్య కంపెనీకి వెళ్లింది. భర్తకు అనుమానం వచ్చి బనియన్ కంపెనీ దగ్గరకు వెళ్లాడు. నీ భార్య ఉద్యోగానికి రాలేదని అక్కడి సిబ్బంది చెప్పారు. భర్త అతని భార్య ప్రియుడి ఇంటి దగ్గరకు వెళ్లాడు. అర్దరాత్రి ప్రియుడి ఇంట్లో రొమాన్స్ చేస్తున్న భార్యను చూసిన భర్త రగిలిపోయాడు. గ్రైండర్ రాయి తీసుకుని భార్య ప్రియుడి తల మీద దాడిచేసి అతన్ని కసితీరా కొట్టి చంపేశాడు.

భార్య, ఇద్దరు కూతుర్లు
తమిళనాడులోని తిరుప్పూర్ సిటీలోని అండన్ కోవిల్ ల శశికుమార్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం శశికుమార్ ప్రియా (34) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. శశికుమార్, ప్రియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రియాను వివాహం చేసుకున్న శశికుమార్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు.

ఉద్యోగాలు చేస్తున్న దంపతులు
భార్య ప్రియా, ఇద్దరు కూతుర్లతో కలిసి అండన్ కోవిల్ ఏరియాలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న శశికుమార్ ఓ బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శశికుమార్ భార్య ప్రియా కూడా తిరుప్పూర్ సిటీలోనే వేరే బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు శశికుమార్, ప్రియా ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలకు వెలుతున్నారు.

భార్య పని చేస్తున్న కంపెనీలో టైలర్
ప్రియా పని చేస్తున్న బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తమిళరసన్ (30) అనే యువకుడు టైలర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తమిళరసన్ భార్య హేమలత కొన్ని సంవత్సరం క్రితం చనిపోయింది. తమిళరసన్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకులు, తల్లితో కలిసి తమిళరసన్ తిరుప్పూర్ లోని వెలంపాళ్యంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

పని చేస్తున్న కంపెనీలో ప్రియుడితో ఎంజాయ్
ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రియా, తమిళరసన్ కు చనువు ఎక్కువ అయ్యింది. అదే కంపెనీలో పని చేస్తున్న ప్రియాతో తమిళరసన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సంవత్సరం పాటు భర్త శశికుమార్ కు ఏమాత్రం తెలీకుండా అతని భార్య ప్రియా ఆమె పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తమిళరసన్ తో తిరుగుతూ ఎంజాయ్ చేసింది.

వార్నింగ్ ఇచ్చిన భర్త..... పట్టించుకోని భార్య
ఇటీవల భార్య ప్రియా, తమిళరసన్ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త శశికుమార్ కు తెలిసిపోయింది. నీ ప్రియుడు తమిళరసన్ కు దూరంగా ఉండాలని, అవసరం అయితే ఉద్యోగం మానేయాలని భార్య ప్రియాకు ఆమె భర్త శశికుమార్ తేల్చి చెప్పాడు. బుద్దిగా ఉంటానని భర్త శశికుమార్ కు చెప్పిన ప్రియా ఉద్యోగానికి వెళ్లి వస్తూ ఆమె ప్రియుడు తమిళరసన్ తో కలిసి తిరుగుతోంది.

నైట్ డ్యూటీ అని చెప్పి అర్దరాత్రి ప్రియుడి ఇంట్లో ?
రాత్రి తనకు నైట్ డ్యూటీ ఉందని చెప్పిన ప్రియా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అర్దరాత్రి భర్త శశికుమార్ కు అనుమానం వచ్చి అతని భార్య ప్రియా పని చేస్తున్న బనియన్ కంపెనీ దగ్గరకు వెళ్లాడు. నీ భార్య ప్రియా ఉద్యోగానికి రాలేదని అక్కడి సిబ్బంది ఆమె భర్త శశికుమార్ కు చెప్పారు. శశికుమార్ అతని భార్య ప్రియా ప్రియుడు తమిళరసన్ ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ అతని భార్య ప్రియా ఉన్న విషయం చూసి షాక్ అయ్యాడు.

భార్య ప్రియుడు ఫినిష్
అర్దరాత్రి ప్రియుడు తమిళరసన్ ఇంట్లో రొమాన్స్ చేస్తున్న భార్య ప్రియాను చూసిన భర్త శశికుమార్ రగిలిపోయాడు. ఆ సమయంలో శశికుమార్, తమిళరసన్ మద్య పెద్ద గొడవ జరిగి ఇద్దరు కొట్టుకున్నారు. తరువాత తమిళరసన్ ఇంట్లో ఉన్న గ్రైండర్ రాయి ఎత్తుకున్న శశికుమార్ అతని భార్య ప్రియా ప్రియుడి తల మీద దాడిచేసి అతన్ని కసితీరా కొట్టి చంపేశాడు. భార్య ప్రియా ప్రియుడు తమిళరసన్ ను హత్య చేసిన శశికుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న తిరుప్పూర్ పోలీసులు భార్య ప్రియా ప్రియుడు తమిళరసన్ ను హత్య చేసిన శశికుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications