Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియురాలితో జల్సాలు, కారం పొడి చల్లి, రోకలితో లేపేసిన భార్య, డోంట్ కేర్ !

చెన్నై/ తేన్ కాశి: కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. మేస్త్రీగా పని చేస్తున్న భర్త బయట ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. వారంలో రెండు మూడు రోజులు రాత్రిపూట తనకు బయట ఎక్కువగా పని ఉందని చెబుతున్న భర్త అతని ప్రియురాలితో కలిసి హ్యాపీగా కాలం గడిపేస్తున్నాడు. తన భర్త పనిమీద బయటకు వెళ్లాడని చాలాకాలం పాటు భర్త భ్రమపడింది. అయితే భర్త వ్యవహారం అక్కడా ఇక్కడా తెలిసి చివరికి భార్య చెవిలో పడింది. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భార్య వంటిల్లో ఉన్న కారం పొడి తీసుకెళ్లి భర్త కళ్లల్లో కొట్టింది. తరువాత వంటగదిలోని రోకలి తీసుకుని భర్త తల మీద చితకబాదేసింది. భర్త ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 మొదట బాగానే ఉన్నాడు

మొదట బాగానే ఉన్నాడు

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని ఎర్రకోట సమీపంలోని తిరుమలాపురం గ్రామంలో మురుగన్ (41) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన నాచియార్ (38) అనే మమిళను మురుగన్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు మురుగన్ అతని భార్య నాచియార్ తో చక్కగానే కాపురం చేశాడు.

 బయట ఎక్కువగా తిరిగేసిన భర్త

బయట ఎక్కువగా తిరిగేసిన భర్త

పెద్దలు చేసిన పెళ్లి చేసుకున్న మురుగన్, నాచియార్ దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా కాపురం చేశారు. మురుగన్, నాచియార్ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. మేస్త్రీగా పని చేస్తున్న మురుగన్ బయట ఎక్కువగా ఉంటున్నాడు. బయటఊర్లకు వెళ్లి కాంట్రాక్టు పనులు తీసుకుంటున్న మురుగన్ డబ్బులు కూడా బాగానే సంపాధిస్తున్నాడు.

 వివాహిత మహిళతో భర్త అక్రమ సంబంధం

వివాహిత మహిళతో భర్త అక్రమ సంబంధం

బయట ఎక్కువగా తిరుగుతున్న సమయంలో మురుగన్ వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. వారంలో రెండు మూడు రోజులు రాత్రిపూట తనకు బయట ఎక్కువగా పని ఉందని చెబుతున్న మురుగన్ అతని ప్రియురాలితో కలిసి హ్యాపీగా కాలం గడిపేస్తున్నాడు.

 గుడ్డిగా నమ్మేసిన అమాయకురాలు

గుడ్డిగా నమ్మేసిన అమాయకురాలు

తన భర్త మురుగన్ నిజంగానే పనులు చేయించడానికి బయటకు వెలుతున్నాడని చాలాకాలం పాటు అతని భర్త నాచియార్ భ్రమపడింది. మురుగన్ అక్రమ సంబంధం వ్యవహారం అక్కడా ఇక్కడా తెలిసి చివరికి అతనిభార్య నాచియార్ చెవిలో పడింది. అక్రమ సంబంధం విషయంలో మురుగన్, నాచియార్ దంపతుల మద్య గొడవలు మొదలై అవి ఎక్కువ అయ్యాయి.

 మద్యం మత్తులో రెచ్చిపోయిన భర్త

మద్యం మత్తులో రెచ్చిపోయిన భర్త

రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మురుగన్ అతని భార్య నాచియార్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. చివరికి సహనం కోల్పోయిన నాచియార్ వంటిల్లో ఉన్న కారం పొడి తీసుకెళ్లి ఆమె భర్త మురుగన్ కళ్లల్లో కొట్టింది. తరువాత వంటగదిలోని రోకలి తీసుకుని భర్త మురుగన్ తల మీద చితకబాదేసింది.

 ప్రియురాలి మోజులో పడిపోయాడు

ప్రియురాలి మోజులో పడిపోయాడు

కళ్లల్లో కారం పడటం, రొకలితో దాడి చెయ్యడంతో తల పగలడంతో మురుగన్ ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై మురుగన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని సంపాధించిన డబ్బులు మొత్తం ఆమెకు తగలేస్తున్నాడని నాచియార్ పోలీసులకు చెప్పారు,

 నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడని చంపేశాను

నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడని చంపేశాను

నాకు ఇద్దరు ఆడపిల్లలతో పాటు ముగ్గురు పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని చాలాసార్లు తన భర్త మురుగన్ కు బుద్దిమాటలు చెప్పానని, అతని ఎంతకు చెప్పిన మాట వినలేదని, తనను నిత్యం చితకబాదుతున్నాడని, అందుకే నా భర్త మురుగన్ ను చంపేశానని నాచియార్ విచారణలో అంగీకరించిందని తేన్ కాశీ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+