Illegal affair: ఒకే చోట ఉద్యోగం, హోటల్ లో అర్దరాత్రి ప్రియుడి డ్రామాలు, సైలెంట్ గా ఎస్కేప్ !

తిరువనంతపురం/కొచ్చి: ఒకే చోట ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట ఉంటున్న ఇద్దరికి చనువు ఏర్పడింది. చూడటానికి ఇద్దరూ ఎర్రగా పొడవుగా అందంగా ఉంటారు. రానురాను ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఉద్యోగం పూర్తి అయిన తరువాత యువకుడి బైక్ లో అతని ప్రియురాలు బయట తిరిగింది. చాలా కాలం పాటు ప్రేమికులు సంతోషంగా తిరిగారు. ఈ విషయం వాళ్లు పని చేస్తున్న యాజమాన్యంకు తెలిసినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. పని సక్రమంగా చేస్తున్నారని, బయట వాళ్లు ఎలా తిరిగితే మాకు ఎందుకని యాజమాన్యం చూసిచూడనట్లు వారిని వదిలేశారు. ప్రేమికులు ఓ ఊరికి వెళ్లి అక్కడ లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. ప్రియురాలు నా భార్య అని చెప్పిన ప్రియుడు ఆ లాడ్జ్ లో రూమ్ తీసుకుని అక్కడే ఉన్నారు. లాడ్జ్ లో ఉన్న ప్రేమికులు ఒక్కరోజు పూర్తిగా సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజు హోటల్ లో భోజనం చేసి తరువాత అదే హోటల్ పైన ఉన్న లాడ్జ్ లోని వాళ్ల రూమ్ కు వెళ్లారు. అర్దరాత్రి దాటిన తరువాత బయటకు వెళ్లిన ప్రియుడు నా భార్య నోటీ నుంచి నురగా కార్చుకుంటూ ప్రాణాలు విడిచిందని లాడ్జ్ సిబ్బందికి చెప్పాడు. లాడ్జ్ సిబ్బంది వెళ్లి చూడగా ప్రియురాలు శవమై కనిపించింది. ప్రియురాలు గురించి లాడ్జ్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన ప్రియుడు అక్కడి పారిపోవడం కలకలం రేపింది. అయితే ప్రియుడికి ఇంతకు ముందే వేరే మహిళతో పెళ్లి జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రముఖ జ్యువెలర్స్ షోరూమ్ లో ఉద్యోగం

ప్రముఖ జ్యువెలర్స్ షోరూమ్ లో ఉద్యోగం

కేరళలోని తిరువనంతపురంలోని ప్రముఖ జ్యువెలర్స్ షోరూమ్ లో ప్రవీణ్, గాయిత్రీ (23) ఉద్యోగం చేస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం చేస్తున్న గాయిత్రీకి, ప్రవీణ్ కు పరిచయం అయ్యింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట ఉంటున్న గాయిత్రీకి, ప్రవీణ్ కు ఇద్దరికి చనువు ఏర్పడింది. చూడటానికి గాయిత్రీ, ప్రవీణ్ ఇద్దరూ ఎర్రగా పొడవుగా అందంగా ఉంటారు. రానురాను గాయిత్రీ, ప్రవీణ్ ల పరిచయం ప్రేమగా మారింది.

పట్టించుకోని యాజమాన్యం

పట్టించుకోని యాజమాన్యం


ఉద్యోగం పూర్తి అయిన తరువాత ప్రవీణ్ బైక్ లో అతని ప్రియురాలు గాయిత్రీ బయట తిరిగింది. చాలా కాలం పాటు ప్రేమికులు గాయిత్రీ, ప్రవీణ్ చాలా సంతోషంగా తిరిగారు. ఈ విషయం వాళ్లు పని చేస్తున్న యాజమాన్యంకు తెలిసినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. పని సక్రమంగా చేస్తున్నారని, బయట వాళ్లు ఎలా తిరిగితే మాకు ఎందుకని యాజమాన్యం గాయిత్రీ, ప్రవీణ్ విషయంలో చూసిచూడనట్లు వారిని వదిలేశారు.

లాడ్జ్ లో రూమ్ తీసుకున్న ప్రేమికులు

లాడ్జ్ లో రూమ్ తీసుకున్న ప్రేమికులు

తిరువనంతపురంలోని తంపనూరు ఏరియాలోకి ప్రవీణ్, అతని ప్రియురాలు గాయిత్రీ వెళ్లారు. అక్కడ ఓ లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. ప్రియురాలు గాయిత్రీని ఆమె నా భార్య అని చెప్పిన ప్రియుడు ప్రవీణ్ ఆ లాడ్జ్ లో రూమ్ తీసుకుని అక్కడే ఉన్నారు. లాడ్జ్ లో ఉన్న ప్రేమికులు ప్రవీణ్, గాయిత్రీ ఆ ఒక్కరోజు పూర్తిగా సంతోషంగా ఉన్నారు.

 నా భార్యకు ఏదో అయ్యిందని చెప్పి ?

నా భార్యకు ఏదో అయ్యిందని చెప్పి ?

మరుసటి రోజు హోటల్ లో భోజనం చేసి తరువాత అదే హోటల్ పైన ఉన్న లాడ్జ్ లోని వాళ్ల రూమ్ కు వెళ్లారు. అర్దరాత్రి దాటిన తరువాత బయటకు వెళ్లిన ప్రియుడు ప్రవీణ్ నా భార్య గాయిత్రీ నోటీ నుంచి నురగా కార్చుకుంటూ ప్రాణాలు విడిచిందని లాడ్జ్ సిబ్బందికి చెప్పాడు. లాడ్జ్ సిబ్బంది వెళ్లి చూడగా గాయిత్రీ శవమై కనిపించింది.

ప్రియుడికి ఇంతకు ముందే పెళ్లి

ప్రియుడికి ఇంతకు ముందే పెళ్లి

ప్రియురాలు గాయిత్రీ గురించి లాడ్జ్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన ఆమె ప్రియుడు ప్రవీణ్ ఆ ఏరియా నుంచి పారిపోవడం కలకలం రేపింది. అయితే ప్రియుడు ప్రవీణ్ కు ఇంతకు ముందే వేరే మహిళతో పెళ్లి జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. భార్యతో కాపురం చేస్తున్న ప్రవీణ్ గాయిత్రీని మోసం చేసి లొంగదీసుకున్నాడని, గాయిత్రీ ఎలా చనిపోయింది అనే విషయం అంతు చిక్కడం లేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని కేరళ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+