చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్తకు బిస్కేట్, ప్రియుడికి పాలు తాగించింది, ప్రియురాలిని పైకి పంపించాడు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ సేలం: హ్యాపీగా భర్తతో కాపురం చేసుకుంటున్న భార్య కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మెలసి సంతోషంగా కాలం గడుపుతూ వచ్చింది. భార్య, భర్త ఒకే చోట పని చేస్తుండటంతో ఇంతకాలం ఎలాంటి సమస్యలు రాలేదు. సందట్లో సడిమియా అంటూ దంపతుల మద్యలో ఓ కేటుగాడు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ సమస్యలు మొదలైనాయి. రానురాను భార్య తీరే మారిపోయింది. భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు ,బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పట్టించుకోవడం వదిలేసిన మహిళ ఆమె ప్రియుడి వ్యామోహంలో పడిపోయింది.భర్తతో కలిసి పని చేస్తున్న చోటో పని చేస్తున్న వ్యక్తి మైకంలో పడిపోయిన భార్య అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

భర్త రాత్రి సుఖపెడితే ప్రియుడు టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రియురాలిని సుఖపెడుతూ వచ్చాడు. నా భర్త, పిల్లలను వదిలేసి నీతోనే వచ్చేస్తానని ప్రియురాలు చెప్పడంతో ఆమె ప్రియుడు షాక్ అయ్యాడు. ప్రియురాలి మీద మోజు తీరిపోయిన తరువాత ఆమెను చంపేసి వేరే మహిళను వివాహం చేసుకోవాలని ఆమె ప్రియుడు స్కెచ్ వేశాడు. పక్కా ప్లాన్ తో భార్యను ఇంటి నుంచి బయటకు పిలిపించుకున్న ప్రియుడు ఆమెను చంపేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్ !Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్ !

 సంతోషంగా సాగిపోయిన కాపురం

సంతోషంగా సాగిపోయిన కాపురం

తమిళనాడులోని సేలం జిల్లా జలకందపురం ప్రాంతంలో రాజేంద్రన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.. కొన్ని సంవత్సరాల క్రితం పెరియమ్మాల్ (40) అనే మహిళతో రాజేంద్రన్ వివాహం జరిగింది. రాజేంద్రన్, పెరియమ్మాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి రాజేంద్రన్, పెరియమ్మాల్ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు.

 ఒకే చోట పని చేస్తున్న దంపతులు

ఒకే చోట పని చేస్తున్న దంపతులు

హ్యాపీగా భర్త రాజేంద్రన్ తో కాపురం చేసుకుంటున్న అతని భార్య పెరియమ్మాల్ ఆమె ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మెలసి సంతోషంగా కాలం గడుపుతూ వచ్చింది. భార్య పెరియమ్మాల్, ఆమె భర్త రాజేంద్రన్ కొబ్బరి కాయల హోల్ సేల్ మండీలో ఒకే చోట పని చేస్తుండటంతో ఇంతకాలం ఎలాంటి సమస్యలు రాలేదు. అయితే అక్కడే సమస్య వస్తుందని భర్త రాజేంద్రన్ ఊహించలేదు.

 డ్రైవర్ ఎంట్రీతో ట్విస్ట్

డ్రైవర్ ఎంట్రీతో ట్విస్ట్

సందట్లో సడిమియా అంటూ రాజేంద్రన్, పెరియమ్మాల్ దంపతుల పని చేస్తున్న చోట డ్రైవర్ గా పని చేస్తున్న సురేష్ అనే యువకుడు వీరి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి కాకుండా బ్యాచిలర్ గా ఉన్న సురేష్ అక్కడ పని చేస్తున్న పెరియమ్మాల్ ను గోకాకుడు. రాజేంద్రన్, పెరియమ్మాల్ దంపతుల మద్యలో కేటుగాడు సురేష్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ సమస్యలు మొదలైనాయి.

 అన్నీ వదిలేసిన భార్య

అన్నీ వదిలేసిన భార్య

రానురాను రాజేంద్రన్ భార్య పెరియమ్మాల్ తీరే మారిపోయింది. భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు ,బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పట్టించుకోవడం వదిలేసిన పెరియమ్మాల్ ఆమె ప్రియుడు సురేష్ వ్యామోహంలో పడిపోయింది. టైమ్ చిక్కిప్పుడు అంతా ప్రియుడు సురేష్ తో ఎంజాయ్ చేస్తున్న పెరియమ్మాల్ పెళ్లి కాని కుర్రాడికి స్వర్గం చూపిస్తోంది. భర్తకు బిస్కేట్ వేసి బయటకు వెలుతున్న భార్య ప్రియుడు సురేష్ కు కడుపునిండా పాలు తాగించింది.

 టైమ్ టేబుల్ లేని ప్రియుడు

టైమ్ టేబుల్ లేని ప్రియుడు

భర్త రాజేంద్రన్ రాత్రి మాత్రమే సుఖపెడితే ప్రియుడు సురేష్ టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రియురాలు పెరియమ్మాల్ ను సుఖపెడుతూ వచ్చాడు. నా భర్త, పిల్లలను వదిలేసి నీతోనే వచ్చేస్తానని ప్రియురాలు పెరియమ్మాల్ చెప్పడంతో ఆమె ప్రియుడు సురేష్ షాక్ అయ్యాడు.

 ఇంటికి పంపించిన భర్త...... ప్రియుడి దగ్గరకు వెళ్లిన భార్య

ఇంటికి పంపించిన భర్త...... ప్రియుడి దగ్గరకు వెళ్లిన భార్య

ప్రియురాలు పెరియమ్మాల్ మీద మోజు తీరిపోయిన తరువాత ఆమెను చంపేసి వేరే మహిళను వివాహం చేసుకోవాలని ఆమె ప్రియుడు సురేష్ స్కెచ్ వేశాడు. రెండు రోజుల క్రితం రాజేంద్రన్, పెరియమ్మాల్ కలిసి పనికి వెళ్లారు. సాయంత్రం తనకు పని ఉందని, నువ్వు ఇంటికి వెళ్లాలని రాజేంద్రన్ అతని భార్య పెరియమ్మాల్ కు చెప్పాడు. సాయంత్రం పని నుంచి నేరుగా ప్రియుడు సురేష్ దగ్గరకు వెళ్లింది.

Recommended Video

గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
 ఎంజాయ్ చేసి పొదల్లో చంపేసిన ప్రియుడు

ఎంజాయ్ చేసి పొదల్లో చంపేసిన ప్రియుడు

తనను నమ్మి వచ్చి ప్రియురాలు పెరియమ్మాల్ తో ఎంజాయ్ చేసిన ఆమె ప్రియుడు సురేష్ ఆలస్యం చెయ్యకుండా ఆమెను చంపేసి శవాన్ని పొదల్లో విసిరేసి వెళ్లిపోయాడు. రాత్రి అయినా భార్య పెరియమ్మాల్ ఇంటికి రాకపోవడంతో రాజేంద్రన్ పోలీసు కేసు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం పొదల్లో పెరియమ్మాల్ శవం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో పెరియమ్మాల్ ప్రియుడు సురేష్ వ్యవహారం బయటకు వచ్చింది. రెండు రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన సురేష్ చివరికి పోలీసుల ముందు లోంగిపోయాడు. పెరియమ్మాల్ ను తానే హత్య చేశానని సురేష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: Woman murdered by paramour near Salem in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X