Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: కాలేజ్ పాఠాలు చెబుతున్న భర్త, హోటల్ లో పోలీసులకు రొమాన్స్ పాఠాలు చెప్పిన భార్య !

జైపూర్/ రాజస్థాన్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం మొదలుపెట్టారు. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న భర్త మంచి జీతం తీసుకుంటూ భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అయితే భర్తతో భార్య గొడవపడటం మొదలుపెట్టింది. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేదు. తన భర్త తనను అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇంట్లో టార్చర్ పెడుతున్నాడని భార్య ఆమె భర్త మీద పోలీసు కేసు పెట్టింది. విచారణ పేరుతో దంపతులు చాలాసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చారు. పుట్టింటిలో ఉంటున్న భార్య ఆమె భర్త నుంచి ప్రతినెల భరణం తీసుకుంటున్నది. తన భార్య పదేపదే పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తోందని భర్తకు తెలిసింది. లెక్చరర్ అతని భార్య మీద నిఘా వేశాడు. తన భార్య పోలీసులు కలిసి ఓ హోటల్ లో ఉన్నారని తెలుసుకున్న భర్త అక్కడికి వెళ్లాడు. అంతే రూమ్ లో సీన్ చూసిన భర్త షాక్ అయ్యాడు. ఒకే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ముగ్గురు పోలీసులతో తన భార్య హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తున్న విషయం చూసిన భర్త వెంటనే మొబైల్ లో వీడియోలు తీసి బైక్ లో ఎస్పీ ఆఫీసుకు బయలుదేరాడు. భర్తను కొందరు భర్తను పట్టుకుని చితకబాదేశారు. అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన లెక్చరర్ అతని భార్య, ముగ్గురు పోలీసుల భాగోతం వీడియో ఎస్పీకి ఇచ్చి తరువాత మీడియా ముందుకు రావడం కలకలం రేపింది.

 కాలేజ్ లో లెక్చరర్

కాలేజ్ లో లెక్చరర్

రాజస్థాన్ లోని పార్మార్ జిల్లాలోని బలోత్రా ప్రాంతంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పర్మార్ జిల్లాలోనే నివాసం ఉంటున్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి రాకేష్ కు పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. కాలేజ్ లో రాకేష్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తుండటంతో అతన్ని పెళ్లి చేసుకోవడానికి స్వప్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకున్న భర్త

భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకున్న భర్త

2015లో కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న రాకేష్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం మొదలుపెట్టారు. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న రాకేష్ మంచి జీతం తీసుకుంటూ అతని భార్య స్వప్నాను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అయితే రానురాను స్వప్నా ఆమె భర్త రాకేష్ తో గొడవపడటం మొదలుపెట్టింది.

భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

పెద్దలు పంచాయితీలు చేసినా రాకేష్, స్వప్నా దంపతులు రాజీపడకపోవడంతో ఫలితం లేదు. తన భర్త రాకేష్ తనను అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇంట్లో టార్చర్ పెడుతున్నాడని స్వప్నా ఆమె భర్త మీద బలోత్రా పోలీస్ స్టేషన్ లో పోలీసు కేసు పెట్టింది. విచారణ పేరుతో రాకేష్, స్వప్నా దంపతులు చాలాసార్లు బలోత్రా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చారు.

పోలీస్ తో భార్య అక్రమ సంబందం

పోలీస్ తో భార్య అక్రమ సంబందం

భర్త రాకేష్ మీద కేసు పెట్టిన తరువాత స్వప్నా 2019లో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న స్వప్నా లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త రాకేష్ నుంచి 2019 నుంచి ప్రతినెల భరణం తీసుకుంటున్నది. తన భార్య స్వప్నా పదేపదే బలోత్రా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తోందని ఆమె భర్త రాకేష్ కు తెలిసింది.

హోటల్ లో ముగ్గురు పోలీసులతో భార్య రొమాన్స్

హోటల్ లో ముగ్గురు పోలీసులతో భార్య రొమాన్స్

లెక్చరర్ రాకేష్ అతని భార్య స్వప్నా మీద నిఘా వేశాడు. తన భార్య స్వప్నా పోలీసులు కలిసి ఓ హోటల్ లో ఉన్నారని తెలుసుకున్న రాకేష్ నేరుగా హోటల్ దగ్గరకు వెళ్లాడు. అంతే హోటల్ రూమ్ లో స్వప్నా ముగ్గురు పోలీసులతో రొమాన్స్ చేస్తున్న సీన్ చూసిన రాకేష్ షాక్ అయ్యాడు. తన భార్య ఇంత భరితెగించిందా అంటూ లెక్చరర్ రాకేష్ బిత్తరపోయాడు.

హోటల్ సీన్ మొత్తం వీడియో తీసిన భర్త

హోటల్ సీన్ మొత్తం వీడియో తీసిన భర్త


ఒకే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సందీప్ చౌదరితో సహ ముగ్గురు పోలీసులతో తన భార్య స్వప్నా హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తున్న విషయం చూసిన భర్త వెంటనే మొబైల్ లో వీడియోలు తీశాడు. రాకేష్ వీడియో తీస్తున్న విషయం గమనించిన అతని భార్య స్వప్నాతో పాటు కానిస్టేబుల్ సందీప్ చౌదరి మరో ఇద్దరు పోలీసులు హోటల్ గది నుంచి తప్పించుకుని పారిపోయాడు. నలుగురు పారిపోతున్న సమయంలో లెక్చరర్ రాకేష్ వీడియో తీశాడు.

 అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన భర్త

అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన భర్త

భార్య హోటల్ గదిలో ముగ్గురు పోలీసులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియోలు తీసిన రాకేష్ బైక్ లో ఎస్పీ ఆఫీసుకు బయలుదేరాడు. మార్గం మద్యలో కొందరు వ్యక్తులు రాకేష్ ను అడ్డగించి చితకబాదేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న రాకేష్ ప్రైవేట్ అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వెళ్లి అతని భార్య, ముగ్గురు పోలీసుల రొమాన్స్ వీడియో ఎస్పీకి ఇచ్చి న్యాయం చెయ్యాలని కేసు పెట్టారు.

 మీడియా ముందుకు వచ్చిన భర్త

మీడియా ముందుకు వచ్చిన భర్త

అనంతరం లెక్చరర్ మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కానిస్టేబుల్ సందీప్ చౌదరితో పాటు మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని, లెక్చర్ భార్య పరార్ కావడంతో ఆమె కోసం గాలిస్తున్నామని పర్మార్ జిల్లా ఎస్పీ చెప్పారు. భర్త నుంచి భరణం తీసుకుంటున్న భార్య ముగ్గురు పోలీసులతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని వెలుగు చూడటం రాజస్థాన్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+