Illegal affair: పబ్లిక్ లో ఫ్లాస్మా టీవీలో రాసలీలల వీడియో, గుండు కొట్టి ఊరేగింపు, అవమానంతో!
త్రిపుర/ చెన్నై: ప్రియుడితో కలిసి మహిళ రహస్యంగా ఏకాంతంగా గడుపుతోంది, స్మార్ట్ ఫోన్ల దెబ్బతో ఆమె నగ్నంగా ప్రియుడితో రాసలీలు సాగిస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. మహిళ అక్రమ సంబంధం విషయంలో ఊరి పెద్దలు పంచాయితీ చేశారు. తాను ఏ తప్పు చెయ్యలేదని ఆ మహిళ ఊరి పెద్దలకు చెప్పింది. ఛీ పాపాత్మురాలా ? చూడు నీ భాగోతం అంటూ ఆమె రాసలీలల వీడియోను ఊరి మధ్యలో మీటింగ్ పెట్టి అతి పెద్ద ఫ్లాస్మా టీవీ తెప్పించి ఆమె రాసలీలల వీడియోను ఊరు అందరికి చూపించారు.
మరుసటి రోజు మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగి నగ్నం చేసి చెప్పులతో కొట్టి, గుండు కొట్టించి చెప్పుల హారం వేసి ఆమెను నగ్నంగా ఊరంతా రెండు గంటల పాటు ఊరేగించారు. తన రాసలీలల వీడియో ఊరందరూ చూశారని, తనను నగ్నంగా ఊరేగించారని ఆవేదనతో ఆమె విషం సేవించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న హైకోర్టు సుమోటో కేసు కింద విచారణ చేపట్టింది.

ఆమెకు 23 ఏళ్లు
త్రిపురలోని సబ్రూమ్ జిల్లాలోని బేటగా గ్రామంలో 23 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. చూడటానికి ఎర్రగా, సన్నగా, నాజుకుగా ఉన్న ఆమె మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని ఆ వ్యక్తి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ మహిళకు టైమ్ బాగాలేక అతనితో ఎంజాయ్ చెయ్యడానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అర్దగంట రాసలీలల వీడియో
ప్రియుడితో కలిసి మహిళ రహస్యంగా ఇంతకాలం అతనితో ఎంజాయ్ చేసింది. ఇటీవల ఆమె పొలం సమీపంలో ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడిపింది, స్మార్ట్ ఫోన్ల దెబ్బతో ఆమె నగ్నంగా ప్రియుడితో రాసలీలు సాగిస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. సుమారు అర్దగంట పాటు ఉన్న ఆమె రాసలీలల వీడియో కొందరు స్నేహితులకు షేర్ చేసి ఆ వీడియో చూసి ఎంజాయ్ చేశారు.

ఊరి మధ్యలో పంచాయితి
ఆ మహిళ అక్రమ సంబంధం విషయం ఊరి పెద్దలకు తెలిసిపోవడంతో పంచాయితీ చేశారు. తాను ఏ తప్పు చెయ్యలేదని ఆ మహిళ ఊరి పెద్దలకు చెప్పింది. ఊరి పెద్దల ముందు రాసలీలల వీడియోలో ఉన్న మహిళతో పాటు ఆమె ప్రియుడిని ఊరిపెద్దలు నిలదీశారు. కొన్ని గంటలపాటు ఊరిలో పంచాయితీ చేశారు.

ఫ్లాస్మా టీవీలో ఊరందరికి వీడియో చూపించారు
ఊరి మద్యలో మీటింగ్ పెట్టి ఛీ పాపాత్మురాలా ? చూడు నీ భాగోతం అంటూ ఆమె రాసలీలల వీడియోను ఊరి మధ్యలో అతి పెద్ద ఫ్లాస్మా టీవీ తెప్పించి ఆ టీవీలో ఆమె రాసలీలల వీడియోను ఊరు అందరికి చూపించారు. సుమారు అర్దగంట పాటు ఆమె ప్రియుడితో ఎలా ఎంజాయ్ చేసింది అనే విషయం పబ్లిక్ లో పెట్టి అందరికి చూపించడం కలకలం రేపింది.

నగ్నంగా ఊరేగించారు
పంచాయితీ జరిగిన మరుసటి రోజు ఆ మహిళ ఇంటి దగ్గరకు ఊర్లోని కొందరు వెళ్లారు. మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగి ఆమె బట్టలు మొత్తం లాగేసి ఆమెను నగ్నం చేశారు. మహిళను చెప్పులతో కొట్టి ఆమెకు గుండు కొట్టి చెప్పుల హారం వేసి ఆమెను నగ్నంగా ఊరంతా రెండు గంటల పాటు ఊరేగించారు. తన రాసలీలల వీడియో ఊరందరూ చూశారని ఆమె ఆవేదన చకందింది, ఇంటికి వెళ్లిన బాధితురాలు తనను నగ్నంగా ఊరేగించారని ఆవేదనతో ఆమె విషం సేవించి ఆత్మహత్య చేసుకుందని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక కథనం ప్రచురించింది.

హైకోర్టు ఎంట్రీ.... సుమోటో కేసు
మహిళను నగ్నంగా ఊరేగించారని, ఆమె అవమానంతో ఆత్మహత్య చేసుకుందని స్థానిక మీడియాలో వచ్చింది. విషయం తెలుసుకున్న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఏ. ఖురేషి, జస్టిస్ ఎస్. తలాపాత్రో నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సుమోటో కేసుగా విచారణ మొదలుపెట్టింది.
Recommended Video

బీజేపీ లీడర్ల పనేనా?
ఇదే సమయంలో ప్రభుత్వానికి, డీజీపీకి, జిల్లా ఎస్పీ తదితరులను హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్థానిక బీజేపీ నాయకులు ఇద్దరు ప్రోత్సాహంతోనే మా అమ్మాయిని నగ్నంగా ఊరేగించి అవమానించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications