Illegal affair: ప్రియురాలి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు, అనుమానం, క్లైమాక్స్ లో !

బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం మాత్రమే కాపురం చేశాడు. తరువాత భార్యను గాలికి వదిలేసిన భర్త అతని దారి అతను చూసుకున్నాడు. ఓ మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. రెండు సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళకు, భార్యను వదిలేసి గాలికి తిరుగుతున్న వ్యక్తికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం రానురాను చనువుగా మారిపోయి అక్రమ సంబంధానికి దారితీసింది.

కొంతకాలం తరువాత ఇద్దరూ కలిసి ఒకే ఇంటిలో కాపురం పెట్టారు. సహజీవనం సాగిస్తున్న ఇద్దరు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కొంతకాలంగా ప్రియురాలి మీద ప్రియుడికి అనుమానం పెరిగింది. ఇదే విషయంలో ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. రాత్రి అయితే గొడవ పడవపడటం, అర్దరాత్రి ఒక్కటి అయిపోవడం జరుగుతోంది. రాత్రి ఎప్పటిలాగే ప్రియురాలితో ప్రియుడు గొడవపడ్డాడు. తరువాత బయటకు వెళ్లిపోయిన ప్రియుడు క్యాన్ లో పెట్రోల్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ప్రియురాలి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు చేతులు దులుపుకున్నాడు.

 భార్యను వదిలేసిన పోటుగాడు

భార్యను వదిలేసిన పోటుగాడు

బెంగళూరు నగరంలోని బయ్యప్పనహళ్ళిలో బాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఓ మహిళను వివాహం చేసుకున్న బాబు అతని భార్యతో కొంతకాలం మాత్రమే కాపురం చేశాడు. తరువాత భార్యను గాలికి వదిలేసిన ఆమె భర్త బాబు అతని దారి అతను చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.

 భర్త చనిపోవడంతో ఒంటరి అయిన మహిళ

భర్త చనిపోవడంతో ఒంటరి అయిన మహిళ

బెంగళూరులోనే నివాసం ఉంటున్న మీనా మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. రెండు సంవత్సరాల క్రితం మీనా భర్త చనిపోయాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మీనాకు, భార్యను వదిలేసి గాలికి తిరుగుతున్న బాబుకు కొంతకాలం క్రితం అనుకోకుండా పరిచయం అయ్యింది.

 అక్రమ సంబంధంతో ఎంజాయ్

అక్రమ సంబంధంతో ఎంజాయ్

బాబు, మీనాల పరిచయం రానురాను చనువుగా మారిపోయి అక్రమ సంబంధానికి దారితీసింది. కొంతకాలం తరువాత బ్యతనహళ్ళిలోని ఒకే ఇంటిలో మీనా, బాబు పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టారు. సహజీవనం సాగిస్తున్న బాబు, మీనా పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. పగలు ఎవరిపనులు వారు చేసుకుంటున్న బాబు, మీనా రాత్రి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

 ప్రియురాలి మీద అనుమానంతో ?

ప్రియురాలి మీద అనుమానంతో ?

కొంతకాలంగా ప్రియురాలు మీనా మీద ఆమె ప్రియుడు బాబుకు అనుమానం పెరిగింది. ఇదే విషయంలో మీనా, బాబుల మద్య గొడవలు మొదలైనాయి. రాత్రి అయితే మీనా, బాబు గొడవ పడవపడటం, అర్దరాత్రి ఒక్కటి అయిపోవడం జరుగుతోంది. రాత్రి ఎప్పటిలాగే ప్రియురాలు మీనాతో ఆమె ప్రియుడు బాబు గొడవపడ్డాడు.

 అర్దరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు

అర్దరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రియుడు బాబు క్యాన్ లో పెట్రోల్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో నిద్రపోతున్న ప్రియురాలు మీనా మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు బాబు అక్కడి నుంచి పరారైనాడు. తీవ్రగాయాలైన మీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, ప్రియురాలిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన బాబు కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+