Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: అత్త అక్రమ సంబంధం తో కోడలు షాక్, కొత్త పెళ్లి కూతురు ఇంజనీరింగ్ ?, పచ్చడి!

తిరువనంతపురం/కొచ్చి: మంచి పెళ్లి సంబంధం చిక్కిందని అనుకున్న కుటుంబ సభ్యులు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న యువతికి వివాహం చెయ్యాలని అనుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. వివాహం చేసుకున్న యువతి ఎంతో సంతోషంగా అత్తారింటిలో అడుగుపెట్టింది. భర్త కూడా అతని భార్యను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. భర్తతో కాపురం చేస్తున్న భార్య ఇంజనీరింగ్ పూర్తి చెయ్యాలనే పట్టుదలతో చివరి సంవత్సరం పరీక్షలు రాయడానికి బాగా చదువుకోవాలని అనుకుంది.

ఇదే సమయంలో కొత్త పెళ్లి కూతురికి షాకింగ్ విషయం తెలిసింది, తన భర్త తల్లి (అత్త) అదే ఏరియాలో ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుందని కోడలికి తెలిసిపోయింది. అత్త ప్రియుడు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వచ్చి బెడ్ రూమ్ లో దూరి అత్తతో ఎంజాయ్ చేస్తున్న విషయం గమనించిన కోడలు సహనం కోల్పోయింది. నువ్వు మా ఇంటికి రాకూడదని కోడలు ఆమె అత్త ప్రియుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయంలో రగిలిపోయిన ఆంటీ ప్రియుడు కొత్త పెళ్లి కూతురి ముఖం పచ్చడి అయ్యేలా దాడి చెయ్యడం కలకలం రేపింది. నా తల్లి ప్రియుడు నా భార్య మీద దాడి చేశాడని కొత్త పెళ్లి కొడుకు పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇంజనీరింగ్ చివరి సంవత్సరం

ఇంజనీరింగ్ చివరి సంవత్సరం

కేరళలోని త్రిశూర్ జిల్లాలోని కోరట్టి ప్రంతంలో వైష్ణవి అనే యువతి నివాసం ఉంటున్నది. కోరట్టి సమీంలోని పలపల్లి మోజికిలం ప్రాంతంలో ముఖేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వైష్ణవి త్రిశూర్ లోని ప్రముఖ కాలేజ్ లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది.

 గ్రాండ్ గా పెళ్లి చేసిన పెద్దలు

గ్రాండ్ గా పెళ్లి చేసిన పెద్దలు

ముఖేష్ కు, వైష్ణవికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. మంచి పెళ్లి సంబంధం చిక్కిందని అనుకున్న వైష్ణవి కుటుంబ సభ్యులు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఆమెకు ముఖేష్ కు వివాహం చెయ్యాలని అనుకున్నారు. ఆరు నెలల క్రితం బంధువులు, స్నేహితుల సమక్షంలో ముఖేష్, వైష్ణవిల వివాహం గ్రాండ్ గా జరిగింది.

హ్యాపీగా అత్తారింటికి వెళ్లిన వైష్ణవి

హ్యాపీగా అత్తారింటికి వెళ్లిన వైష్ణవి

ముఖేష్ ను వివాహం చేసుకున్న వైష్ణవి ఎంతో సంతోషంగా అత్తారింటిలో అడుగుపెట్టింది. భర్త ముఖేష్ తో కాపురం చేస్తున్న అతని భార్య వైష్ణవి ఇంజనీరింగ్ పూర్తి చెయ్యాలనే పట్టుదలతో చివరి సంవత్సరం పరీక్షలు రాయడానికి బాగా చదువుకోవాలని అనుకుంది. ఇదే సమయంలో కొత్త పెళ్లి కూతురు వైష్ణవికి షాకింగ్ విషయం తెలిసింది.

అత్త అక్రమ సంబంధంతో కోడలు షాక్

అత్త అక్రమ సంబంధంతో కోడలు షాక్

తన భర్త ముఖేష్ తల్లి అదే ఏరియాలో ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుందని వైష్ణవికి తెలిసిపోయింది. అత్త ప్రియుడు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వచ్చి బెడ్ రూమ్ లో దూరి అత్తతో ఎంజాయ్ చేస్తున్న విషయం గమనించిన వైష్ణవిలు చాలాకాలం ఓపిక పట్టి చివరికి సహనం కోల్పోయింది.

కోడలిని చితకబాదిన అత్త బాయ్ ఫ్రెండ్

కోడలిని చితకబాదిన అత్త బాయ్ ఫ్రెండ్

నువ్వు మా ఇంటికి రాకూడదని వైష్ణవి ఆమె అత్త ప్రియుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయంలో రగిలిపోయిన ఆంటీ ప్రియుడు కొత్త పెళ్లి కూతురు వైష్ణవి ఇంటి ముందు ఫోన్ లో ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయంలో ఆమె ముఖం పచ్చడి అయ్యేలా దాడి చెయ్యడం కలకలం రేపింది. నా తల్లి ప్రియుడు నా భార్య వైష్ణవి మీద దాడి చేశాడని కొత్త పెళ్లి కొడుకు ముఖేష్ త్రిశూర్ పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆంటీ ప్రియుడు ఎస్కేప్

ఆంటీ ప్రియుడు ఎస్కేప్

వైష్ణవి మీద దాడి చేసిన ఆమె అత్త ప్రియుడు పరారైనాడని ,అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. తన అత్తతో పాటు తన మరిది కూడా తనను చాలా కాలం నుంచి టార్చర్ పెడుతున్నాడని, తన అక్రమ సంబంధం వలనే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని వైష్ణవి చెప్పిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+