బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: భర్త బతికుండగానే భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఊరి పెద్దలు, బంధువులు, పోలీసులు అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, ఆమె ప్రియుడికి చెప్పిచెప్పి పంచాయితీలు చేసి విసిగిపోయారు. పందెంకోడి ప్రియుడితో నాటుకోడి భార్య జల్సా చేసింది. ప్రియుడికి పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని అనుకున్నారు. పెళ్లి అయిన మూడు రోజులకే ప్రియురాలి దెబ్బతో భార్య జెండా ఎత్తేసింది. అప్పటి నుంచి అడ్డూ అదుపులేకుండా వాళ్లు రెచ్చిపోయారు, ప్రియురాలి రాసలీలల ఫోటోలు, ఆమె నగ్న వీడియోలను ప్రియుడు ఊరందని మొబైల్ ఫోన్లకు షేర్ చేశాడు. అయినా ప్రియురాలు బుద్దిమాత్రం మారలేదు. భర్త పనిమీద ఊరికి వెళ్లాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో భర్త రాత్రికి రాడని తెలుసుకున్న భార్య ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో మస్త్ మజా చేసింది. అర్దరాత్రి భర్త ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రసవత్తరంగా ఉంది. అంతే భర్తకు ఎక్కడో మండిపోయింది. ఇద్దర్ని లేపేయాలని ప్రయత్నించిన భర్త చేతిలో ఒకరి ప్రాణం పోయింది. ప్రియుడికి పులుసు పెట్టేసిన భర్త హమ్మయ్య అంటూ భార్యను లేపేయాలని స్కెచ్ వేశాడు.

EX wife: భార్యను పీల్చిపిప్పి చేసిన ప్రియుడు, రసగుల్లా తినిపించిన భర్త, స్వీట్ మసాజ్, రూ. 10 లక్షలు !EX wife: భార్యను పీల్చిపిప్పి చేసిన ప్రియుడు, రసగుల్లా తినిపించిన భర్త, స్వీట్ మసాజ్, రూ. 10 లక్షలు !

 భార్య నాటుకోడి

భార్య నాటుకోడి

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలుకా భీమబీడు గ్రామంలో శివన్న, సౌభాగ్య దంపతులు నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం శివన్న, సౌభాగ్యల వివాహం జరిగింది. చూడటానికి సౌభాగ్య చామనఛాయ రంగులో, ఎత్తుగా, లావుగా, పొడవుగా నాటుకోడిలాగా ఉంటుంది. శివన్న బక్కగా కొంచెం హైట్ తక్కువగా ఉంటాడు.

 వయసు తక్కువ.... టాలెంట్ ఎక్కువ

వయసు తక్కువ.... టాలెంట్ ఎక్కువ

భీమబీడు గ్రామంలోనే బసవశెట్టి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వయసులో సౌభాగ్య కంటే బసవశెట్టి చిన్నవాడు. అయినా ఒకే ఊరివాళ్లు కావడంతో సౌభాగ్య, బసవశెట్టికి పరిచయం ఉంది. సౌభాగ్య నివాసం ఉంటున్న వీధిలో బసవశెట్టి ఎక్కువగా తిరిగేవాడు. భర్త శివన్న లేని సమయంలో ఆ వీధిలో వెళ్లి వస్తున్న బసవశెట్టి సౌభాగ్యను లైన్ లో పెట్టేశాడు.

 ప్రియుడు పందెంకోడి

ప్రియుడు పందెంకోడి

ఐదు సంవత్సరాల క్రితం సౌభాగ్య, బసశెట్టి అక్రమ సంబంధం మొదలైయ్యింది. భర్త శివన్న లేని సమయంంలో సౌభాగ్య ఇంటిలో దూరుతున్న బసవశెట్టి ప్రియురాలు సౌభాగ్యతో జల్సా చేస్తున్నాడు. ఈ విషయం పక్కింటి వాళ్లకు, వీధిలో వాళ్లకు చివరికి ఊరంతా తెలిసిపోయింది. పక్క ఊరివాళ్లకు సౌభాగ్య, బసవశెట్టి అక్రమ సంబంధం వ్యవహారం మొత్తం తెలిసిపోయినా భర్త శివన్న మాత్రం ఏమీ చెయ్యలేకపోయాడు.

 ఊరిపెద్దలు.... పోలీసుల పంచాయితీలు వేస్ట్

ఊరిపెద్దలు.... పోలీసుల పంచాయితీలు వేస్ట్

ఊర్లో పంచాయితీ పెట్టించిన శివన్న తన భార్య సౌభాగ్యను వదిలేయాలని బసవశెట్టికి మీరే చెప్పండి అంటూ ఊరి పెద్దలను వేడుకున్నాడు. ఊరి పెద్దలు, బంధువులు, చివరికి పోలీసులు కూడా పంచాయితీలు చేసి సౌభాగ్య, ఆమె ప్రియుడు బసవశెట్టికి బుద్దిమాటలు చెప్పినా వారు మాత్రం ఏమాత్రం మారలేదు.

మూడు రోజులకు జెండా ఎత్తేసిన భార్య

మూడు రోజులకు జెండా ఎత్తేసిన భార్య

కామంతో కళ్లు మూసుకుపోయిన బసవశెట్టికి పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని అతని తల్లిదండ్రలు అతి కష్టం మీద ఓ బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. బుద్దిగా పెళ్లి చేసుకున్న బసవశెట్టి మూడు రోజులు భార్యతో కాపురం చేశాడు. అయితే సౌభాగ్య భలే స్కెచ్ వేసింది. నీ మొగుడు రాత్రి మాత్రమే నీ పక్కలో పడుకుంటాడని, పగలు మొత్తం నాతోనే ఎంజాయ్ చేస్తుంటాడని, నువ్వు అంటే ఇష్టం లేదని ప్రియుడు బసవశెట్టి భార్యకు ఫోన్ చేసి చెప్పేసింది. ప్రియురాలు సౌభాగ్య దెబ్బతో పెళ్లి జరిగిన మూడు రోజులకే బసవశెట్టి భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

 ప్రియురాలి బెడ్ రూమ్ వీడియోలు, ఫోటోలు ఫేర్

ప్రియురాలి బెడ్ రూమ్ వీడియోలు, ఫోటోలు ఫేర్

తన భార్య తనను వదిలేసి వెళ్లిపోవడానికి తన ప్రియురాలు సౌభాగ్య కారణం అని ఆలస్యంగా తెలుసుకున్న ప్రియుడు బసవరాజ్ రగిలిపోయాడు. సౌభాగ్యతో అంతకు ముందు బెడ్ రూమ్ లో, పొలాల్లో ఎంజాయ్ చేసే సమయంలో తీసిన ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తెలిసిన స్నేహితులు అందరికి ఆమె ప్రియుడు బసవశెట్టి షేర్ చేశాడు. సౌభాగ్య, బసవశెట్టి నగ్న ఫోటోలు, వీడియోలు చూసిన చాలా మంది వాటిని ఆమె భర్త శివన్నకు చూపించారు. అప్పటి నుంచి ఇంట్లో శివన్న, సౌభాగ్య దంపతులు రోజూ గొడవ పడుతూనే ఉన్నారు.

 ఎంతైనా నా ప్రియుడే కదా.... పోనీలే

ఎంతైనా నా ప్రియుడే కదా.... పోనీలే

తన పరువు బజారుకు ఈడ్చిన ప్రియుడు బసవశెట్టిని మాత్రం సౌభాగ్య వదల్లేదు. భార్య పోతేపోయింది ఫ్రీగా ప్రియురాలు చిక్కింది కదా అంటూ బసవశెట్టి కూడా సౌభాగ్యతో అక్రమ సంబంధం కొనసాగించాడు. భార్య సౌభాగ్యకు బుద్దిమాటలు చెప్పిచెప్పి విసిగిపోయిన శివన్న ఎలాగైనా ఆమెను, ప్రియుడు బసవశెట్టిని చంపేయాలని స్కెచ్ వేశాడు. అయితే మంచి టైమ్ కోసం శివన్న వేచి చూశాడు.

 బెడ్ రూమ్ లో స్పాట్ లో లేపేశాడు

బెడ్ రూమ్ లో స్పాట్ లో లేపేశాడు

బుధవారం పని మీద బైక్ లో భర్త శివన్న మైసూరుకు వెళ్లాడు. లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాత్రి తాను ఇంటికి రాలేనని భార్య సౌభాగ్యకు ఫోన్ చేసి చెప్పాడు. తన భర్త లేడని నువ్వు రావాలని సౌభాగ్య ప్రియుడు బసశెట్టికి ఫోన్ చేసి చెప్పింది. సౌభాగ్య ఇంటికి వెళ్లిన బసవశెట్టి బెడ్ రూమ్ లో ప్రియురాలితో మస్త్ మజా చేస్తున్నాడు. అదే సమయంలో భర్త శివన్న ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అర్దగంట తరువాత సౌభాగ్య తలుపులు తీసింది. ఇంట్లో భార్య సౌభాగ్య, ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన శివన్న రగిలిపోయాడు.వెంటనే దొన్నె కర్ర తీసుకుని భార్య సౌభాగ్య ప్రియుడు బసవశెట్టిని తల పగలగొట్టి దారుణంగా స్పాట్ లో చంపేశాడు. బసవశెట్టి ప్రాణం పోయిందని నిర్దారించుకున్న శివన్న నెక్ట్స్ నువ్వే అంటూ భార్య సౌభాగ్యకు వార్నింగ్ ఇచ్చాడు. తన భార్య ప్రియుడు బసవశెట్టిని నేనే చంపేశానని శివన్న నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోవడం చామరాజనగర జిల్లాలో కలకలం రేపింది.

English summary
Illegal relationship: Husband kills man who had a illegal affair with his wife in Gundlupete near Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X