Illegal affair: కూతురి మొగుడితో అత్త ఫుల్ రొమాన్స్, ఫ్యామిలీ దెబ్బతో అల్లుడు ఫినిష్, ఐదు మంది !
బెంగళూరు/ మైసూరు: వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న కూతురిని చూడటానికి ఆమె తల్లి అప్పుడప్పుడు అల్లుడి ఇంటికి వెళ్లింది. పిటపిటలాడుతున్న నాటుకోడి లాంటి అత్త మీద అల్లుడికి ముందు నుంచే కన్ను పడింది. బిల్డప్ ఇస్తున్న అల్లుడి మీద అత్త మోజు పడింది. చాలా కాలం ఒకరి మనుసులోని కోరికలు ఒకరు తెలుసుకున్న అత్తా, అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కూతురితో కాపురం చేస్తున్న అల్లుడికి అత్త స్వర్గం చూపించింది. చాలాకాలం అత్తా అల్లుడి అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. తరువాత అత్తా, అల్లుడు బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు చిక్కిపోయారు. అత్తా అల్లుడికి బుద్దిమాటలు చెప్పిన కుటుంబ సభ్యులు, బంధువులు ఇద్దరిని కలవకుండా చేశారు. కొంతకాలం తరువాత అల్లుడు ఏకంగా అత్త ఇంటికే వెళ్లాడు. ఆ సమయంలో అత్త కొడుకు, మామా, అతని బంధువులు కలిసి అల్లుడితో గొడవ పడ్డారు. తరువాత మాటామాటా పెరిగిపోవడంతో అత్త, మామ, బావమరితో పాటు అందరూ కలిసి అల్లుడిని దారుణంగా కొట్టి చంపేశారు.

ఒకే ఊరిలో అమ్మాయి, అబ్బాయి
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని టీ. నరసీపుర తాలుకాలోని యడదూర గ్రామంలో రాచయ్య, మణిమ్మ అలియాస్ మణి దంపతులు నివాసం ఉంటున్నారు. రాచయ్యకు మశోధా అనే కుమార్తె ఉంది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న మహేష్ అనే యువడితో యశోధా వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు.

పెళ్లి తరువాత దగ్గర అయిన రెండు ఫ్యామిలీలు
మహేష్, యశోధా సమీప బంధువులు కావడంతో కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరి వివాహం జరిగింది. ఒకే గ్రామంలలో ఉంటున్న మహేష్ కుటుంబ సభ్యులు, యశోధా కుటుంబ సభ్యులు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్నారు. అలా రెండు కుటుంబాలు వివాహం జరిగిన తరువాత ఇంకా దగ్గర అయ్యారు.

పిటపిటలాడే అత్తమీద అల్లుడి కన్ను పడింది
వివాహం చేసుకుని భర్త మహేష్ తో కాపురం చేస్తున్న కూతురు యశోధాను చూడటానికి ఆమె తల్లి మణి అప్పుడప్పుడు అల్లుడి ఇంటికి వెళ్లింది. పిటపిటలాడుతున్న నాటుకోడి లాంటి అత్త మణి మీద అల్లుడు మహేష్ కు ముందు నుంచే కన్ను పడింది. బిల్డప్ ఇస్తున్న అల్లుడు మహేష్ మీద అతని అత్త మణి కూడా రానురాను మోజు పడింది.

అత్తా అల్లుడి అక్రమ సంబంధం
చాలా కాలం ఒకరి మనుసులోని కోరికలు ఒకరు తెలుసుకున్న అత్తా మణి, అల్లుడు మహేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కూతురితో కాపురం చేస్తున్న అల్లుడు మహేష్ కి అతని అత్త మణి స్వర్గం చూపించింది. చాలాకాలం అత్తా మణి అల్లుడు మహేష్ అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అత్తా అల్లుడు
తరువాత అత్తా మణి, అల్లుడు మహేష్ బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు చిక్కిపోయారు. అత్తా మణి అల్లుడు మహేష్ కి బుద్దిమాటలు చెప్పిన కుటుంబ సభ్యులు, బంధువులు ఇద్దరిని కలవకుండా చేశారు. మణి ఇంటికి మహేష్ వెళ్లకుండా, కూతురి ఇంటికి మణి వెళ్లకుండా చేసి ఇద్దరిని కట్టడి చెయ్యాలని ప్రయత్నించారు.

అత్త ఇంటికి నేరుగా వెళ్లిన అల్లుడు
2016 ఆగస్టు 28వ తేదీన మహేష్ అత్త మణి ఇంటిలో ఉన్న బైక్ తీసుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో మహేష్ ను అతని భార్య యశోధా సోదరుడు కైలాష్ అతనితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు బైక్ తీసుకోవడానికి ఇక్కడికి రాలేదని, మా అమ్మ మణితో సరసాలు ఆడటానికి వచ్చావని గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మహేష్ తో కైలాష్ తో పాటు అతని తండ్రి రాచయ్య గొడవ పడ్డారు.

అల్లుడిని చంపేశారు..... హత్య కేసులో అత్త కూడా !
ఆ సమయంలో అత్త మణి, ఆమె కొడుకు కైలాష్, మామా రాచయ్య, అతని బంధువులు కలిసి అల్లుడు మహేష్ తో గొడవ పడ్డారు. తరువాత మాటామాటా పెరిగిపోవడంతో అందరూ కలిసి కర్రలు తీసుకుని అల్లుడు మహేష్ ను దారుణంగా కొట్టారు. వెంటనే మహేష్ ను మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై 2016 సెప్టెంబర్ 1వ తేదీన మహేష్ మరణించాడు.
Recommended Video

యావజ్జీవ శిక్ష
అప్పట్లో అత్త మణితో పాటు రాచయ్య, కైలాష్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మామ రాచయ్య చనిపోయాడు. అప్పటి నుంచి మైసూరు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా మహేష్ ను హత్య చేశారని నేరం రుజుకు కావడంతో న్యాయమూర్తి హోసమని పుండలీక నిందితురాలు అత్త మణి, ఆమె కొడకు కైలాష్, యోగేష్, రాజు, దొడ్డ గుండు అనే ఐదు మందికి యావజ్జీవ కఠినకారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ. 10 వేలు జరిమానా విదిస్తూ తీర్పు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం సొంత కూతురి భర్తతో రొమాన్స్ చేసి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన అత్తకు ఇప్పుడు అదే అల్లుడి హత్య కేసులో యావజ్జీవ శిక్షపడటం హాట్ టాపిక్ అయ్యింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications