వీధికో చిన్న ఇళ్లు పెట్టిన ఇన్స్ పెక్టర్, ఆ విషయంలో చాలా వీక్, వ్యభిచార గృహాల్లో అకౌంట్లు, డీఐజీకి

చెన్నై: పోలీస్ స్టేషన్ లో విధులు పక్కనపెట్టి చిన్నింట్లోనే ముద్దులు, మురిపాలు, రాసలీలలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ ను డీఐజీ సస్పెండ్ చేశారు. ఆ విషయంలో చాల బలహీనమైనా చింత చచ్చినా పులుపు చాలవలేదని సదరు ఇన్స్ పెక్టర్ కి వీధికో 'చిన్న ఇళ్లు 'ఉందని, చివరికి వ్యభిచార గృహాల్లో అకౌంట్లు (మహిళలతో ఎంజాయ్) పెట్టాడని, ఈయన పోలీస్ స్టేషన్ లో కంటే సదరు మహిళలతోనే ఎక్కువ గడపడానికి సమయం కేటాయిస్తున్నాడని వెలుగు చూడటంతో విసిగిపోయిన డీఐజీ ఆయన్ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్

పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్ స్టేషన్ లో సెంథిల్ కుమారన్ (51) ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సెంథిల్ కుమారన్ ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ స్టేషన్ కు వస్తాడని, ఫైళ్లు పరిశీలించడంలో పూర్తిగా నిర్లక్షం చేస్తున్నాడని, సెంథిల్ కుమారన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని పై అధికారులకు సమాచారం అందింది.

 ఆ విషయంలో చాలా వీక్

ఆ విషయంలో చాలా వీక్

సెంథిల్ కుమారన్ కు భార్య, పిల్లలు ఉన్నారు. సెంథిల్ కుమారన్ ఆ విషయంలో (సంసారం) చాలా బలహీనత ఉన్నట్లు సమాచారం. అయితే సెంథిల్ కుమారన్ కు చింత చచ్చినా పులుపు చావలేదని తెలిసింది. సెంథిల్ కుమారన్ నవల్ పట్టు ప్రాంతంలో చాల మంది మహిళలతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలిసింది.

 నిద్రలేస్తే అదే పని

నిద్రలేస్తే అదే పని

సెంథిల్ కుమారన్ కు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి మహిళలతో రాసలీలలు సాగించాలనే ధ్యాస తప్పా వేరే ఆలోచనలేదు. పోలీస్ స్టేషన్ కు మాత్రం చుట్టుపుచూపుగా వస్తున్న సెంథిల్ కుమారన్ విధులు మాత్రం పట్టించుకోవడం లేదని, చిన్న ఇళ్లల్లోనే మహిళలతో రాసలీలలు సాగిస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నాడని సాటి ఉద్యోగులు, ఇంటెలిజెన్స్ అధికారులు డీఐజీకి సమాచారం ఇచ్చారు.

ఎలెక్షన్ డ్యూటి సైతం ఢుమ్మా

ఎలెక్షన్ డ్యూటి సైతం ఢుమ్మా

ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వడంతో డీఐపీ సెంథిల్ కుమారన్ ను పిలిచి మందిలించారు. అయినా సెంథిల్ కుమారన్ మాత్రం ఆయన పద్దతి మార్చుకోలేదు. ఇటీవల తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో సెంథిల్ కుమారన్ కు ప్రత్యే విధులు నిర్వహించాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

 పక్క వీధిలో సీఐ సరసాలు

పక్క వీధిలో సీఐ సరసాలు

ఎన్నికల కౌంటింగ్ రోజు డీఐజీ సెంథిల్ కుమారన్ మొబైల్ ఫోన్ కు ఫోన్ చేశారు. మీరు ఎక్కడ ఉన్నారు అని డీఐజీ ప్రశ్నించిన సమయంలో తాను ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నానని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో డీఐజీ స్వయంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చారు. అయితే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో లేని సెంథిల్ కుమార్ సమీపంలోని వ్యభిచార కేంద్రంలో మహిళలతో రాసలీలలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. డీఐజీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోవడంతో వేరే గత్యంతరం లేక సెంథిల్ కుమారన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 వ్యభిచార కేంద్రంలో అకౌంట్లు

వ్యభిచార కేంద్రంలో అకౌంట్లు

ఇటీవల పోలీసు అధికారులు వ్యభిచార కేంద్రంపై దాడులు చేసి అనేక మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వ్యభిచార కేంద్రం నిర్వహకురాలు మాకు సీఐ సెంథిల్ కుమారన్ తెలుసని, ఆయనకు ఇక్కడి ఇద్దరి మహిళలతో సంబంధాలు (అకౌంట్లు) ఉన్నాయని స్వయంగా చెప్పింది. చిన్న ఇళ్లతో పాటు సెంథిల్ కుమారన్ చివరికి వ్యభిచారులను సైతం వదలడం లేదని తెలుసుకున్న పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+