Widow: పెళ్లి చేసుకుంటానని చెప్పి ?, ఎంజాయ్ చేశాడు. రొమాన్స్ పేరుతో లక్షల విలువైన నగలు, ఆస్తి ?
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాలు దపంతులు చాలా సంతోషంగా జీవించారు. కొంతకాలం క్రితం ఆమె భర్త చనిపోయాడు. కూతురితో కలిసి భార్య జీవిస్తోంది. ఇదే సమయంలో ఆమెకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను దగ్గర అయిన ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

భర్తతో హ్యాపీగా జీవించిన భార్య
బెంగళూరు సిటీలోని బసవేశ్వరనగర్ లో జీవితా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం జీవితా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న జీవితా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. జీవితా దంపతులకు కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాలు జీవితా దపంతులు చాలా సంతోషంగా జీవించారు.

భర్త చనిపోవడంతో ఒంటరి అయ్యింది
కొంతకాలం క్రితం జీవితా భర్త చనిపోయాడు. కూతురితో కలిసి జీవితా బసవేశ్వర నగర్ లో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఇదే సమయంలో జీవితాకు ప్రదీప్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తనకు వివాహం కాలేదని ప్రదీప్ భర్త చనిపోయిన మహిళ జీవితాను నమ్మించాడు. కొంతకాలం జీవితా, ప్రదీప్ టచ్ లోనే ఉన్నారు.

అక్రమ సంబంధంతో ఎంజాయ్
రానురాను జీవితా, ప్రదీప్ అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న జీవితా ఆమె ప్రియుడు ప్రదీప్ ను ఇంటికి పిలిపించుకుని జల్సా చేసింది. ప్రదీప్ జీవితాను విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లి ఆమెకు భర్తలేని లోటును తీరుస్తూ ఆమెకు ఇంకా దగ్గర అయ్యాడు.

రూ. 15 లక్షల నగలు స్కామ్
జీవితాను పెళ్లి చేసుకుంటానని ఆమెను ప్రదీప్ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతా జీవితా అతనికి ఇంకా దగ్గర అయ్యింది. తరువాత జీవితా దగ్గర రూ. 15 లక్షల విలువైన బంగారు నగలు తీసుకున్న ప్రదీప్ మాయం అయిపోయాడు. రానురాను ప్రదీప్ అతని ప్రియురాలు జీవితాకు దూరం అవుతూ వచ్చాడు. పెళ్లి విషయం వచ్చే సరికి ప్రదీప్ మాయం అయ్యాడు. మోసపోయాయని గుర్తించిన జీవితా ప్రదీప్ మీద కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన బసవేశ్వరనగర పోలీసులు ప్రదీప్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications