Wife: ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్ చేసింది, మేడమ్ వీడియో చూసి భర్తకు గుండె ఆగిపోయింది !
న్యూఢిల్లీ/ఇండోర్: సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్న కిలాడీ యువకుడు ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. కొంతకాలం సోషల్ మీడియాలో ఇద్దరూ టచ్ లో ఉన్నారు. తరువాత ఇద్దరు ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుని గంటలు గంటలు మాట్లాడుకున్నారు. కొంతకాలం తరువాత నేరుగా కలుసుకున్న ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. మహిళకు అంతకు ముందే వివాహం అయ్యింది. తరువాత ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు అతని గర్ల్ ఫ్రెండ్ భర్తకు ఓ వీడియో పంపించాడు. తన భార్య ఒంటి మీద నూలుపోగుకూడా లేకుండా వీడియో కాల్ లో వేరే యువకుడితో మాట్లాడిన వీడియో చూసిన భర్తకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది.

మేడమ్ కు పెళ్లి అయ్యింది
ఢిల్లీలో నివాసం ఉంటున్న మహిళకు చాలా సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. భర్తతో ఆమె చాలా సంవత్సరాలు సంతోంగా జీవించింది, వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోంది. భార్యకు టైమ్ పాస్ కావాలని ఆమె మొబైల్ ఫోన్ కు అన్ లిమిటెడ్ మొబైల్ డేటా ప్యాక్ వేయించాడు. అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

ఇన్ స్టాగ్రామ్ లో మేడమ్ జీవితంలోకి ఎంట్రీ
ఇన్‌స్టాగ్రామ్‌లో రాఘవ్ అనే వ్యక్తితో వివాహిత మహిళకు పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత రాఘవ్, వివాహిత మహిళ వారి సెల్ ఫోన్ నంబర్లు షేర్ చేసుకున్నారు. తరువాత వాట్సాప్ ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే నేరుగా ఫోన్ నెంబర్ తో మాట్లాడుకోకుండా వాట్సాప్ లోనే మాట్లాడుకుంటున్నారు.

అక్రమ సంబంధంతో ప్రియుడితో ఎంజాయ్
రానురాను రాఘవ్ వివాహిత మహిళతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆమె నమ్మకాన్ని గెలుచుకున్నాడు. తరువాత నేరుగా కలుసుకున్న రాఘవ్, వివాహిత మహిళ శారీరకంగా ఎంజాయ్ చేశారు. రాఘవ్ తో వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. రానురాను వివాహిత మహిళను రాఘవ్ లొంగదీసుకున్నాడు. వ్యాపారం పనిమీద బయట ఎక్కువగా తిరుగుతున్న భర్తకు తెలీకుండా అతని భార్య రాఘవ్ తో ఎంజాయ్ చేస్తూ ఆమె కోరికలు మొత్తం తీర్చుకుంది.

నగ్నంగా వీడియో కాల్ చేసిన మేడమ్
రానురాను రాఘవ్, వివాహిత మహిళ వీడియో కాల్ లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం రాఘవ్ వీడియో కాల్‌లో తనతో నగ్నంగా మాట్లాడమని వివాహిత మహిళ మీద ఒత్తిడి చేశాడు. వివాహిత మహిళ కూడా రాఘవ్ మాయమాటలు నమ్మి ఏమాత్రం బట్టలు లేకుండా బట్టలు పూర్తిగా విప్పేసి అతనితో వీడియో కాల్ లో చాలా సేపు మాట్లాడింది. వివాహిత మహిళ నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో రాఘవ్ దానిని రికార్డు చేశాడు.

సింగం 7 సినిమా చూపించాడు
వివాహిత మహిళ నగ్నంగా వీడియో కాలం లో మాట్లాడుతున్న సమయంలో రికార్డు చేసిన రాఘవ్ ఆ వీడియోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వివాహిత మహిళను బెదిరించి తాను అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నీ నగ్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. రాఘవ్ ఒక్కసారిగా రివర్స్ కావడంతో వివాహిత మహిళ హడలిపోయింది. ఏం చెయ్యాలో దిక్కుతెలీక వివాహిత మహిళ టెన్షన్ పడిపోయింది.

లక్ష లాగేసిన కన్నింగ్
రాఘవ్ బ్లాక్ యెయిల్ చెయ్యడంతో అతని బెదిరింపులకు భయపడి వివాహిత మహిళ అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు విడతలు విడతలుగా ఒక లక్షా 25 వేల రూపాయలు పంపించింది. ఆ తరువాత కూడా రాఘవ్ తనకు ఇంకా రూ.70 వేలు పంపించాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికే తాను శక్తికి మించిన డబ్బులు ఇచ్చానని, ఇక డబ్బులు ఇవ్వడం కుదరదని ఆమె తేల్చి చెప్పింది. ప్రియురాలు ఒక్కసారిగా రివర్స్ కావడంతో రాఘవ్ రగిలిపోయాడు.

నీట్ గా భార్య నగ్న వీడియోను ఆమె భర్తకు షేర్ చేశాడు
మరోసారి వివాహిత మహిళకు ఫోన్ చేసిన రాఘవ్ తనకు రూ. 70 వేలు ఇస్తావా, చస్తావా అంటూ హెచ్చరించాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తేచ్చి తెప్పింది. ఇక లాభం లేదని అనుకున్న రాఘవ్ ఆ వివాహిత మహిళ నగ్న వీడియోను ఆమె భర్తకు షేర్ చేశాడు. రేయ్ నువ్వు అయినా డబ్బులు ఇవ్వకపోతే నీ భార్య నగ్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికి ప్రచారం చేస్తానని రాఘవ్ బెదిరించాడు. భార్య నగ్న వీడియో కాల్ చేసిన భర్త హడలిపోయాడు. ఏం చెయ్యాలో తెలీక మహిళ భర్త తల పట్టుకున్నాడు.

కేటుగాడి కథ క్లోజ్
మహిళ భర్త ఢిల్లీ సైబర్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో కాల్‌లో మాయమాటలు చెప్పి వివాహిత మహిళను బట్టలు విప్పించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ వీడియో రికార్డు చేసిన నిందితుడు రాఘవ్ను అరెస్టు చేశారు. మహిళ నగ్న వీడియోను సోల్ మీడియాలో పెడుతానని బెదిరించి ఆమె నుంచి రూ. 1.25 లక్షలు వసూలు చేసి, మరో 70వేలు డిమాండ్ చేసి చివరికి ఢిల్లీలోని కరోల్ ప్రాంతంలో పోలీసులకు చిక్కిపోయాడు. నిందితుడు రాఘవ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినవాడని, ప్రస్తుతం ఢిల్లీలోనే నివాసం ఉంటున్నాడని, అతని నుంచి మూడు సెల్‌ఫోన్లు, మూడు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ డీసీపీ శ్వేతా చౌహాన్ మీడియాకు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications