జమ్మూకాశ్మీర్‌లో కరుడుగట్టిర పాక్ ఉగ్రవాది వీడియో కలకలం: పాక్ ఉగ్రవాదులతో హిజ్బుల్ ముజాహిదీన్
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న కరడుగట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాదికి సంబంధించిన తాజా వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీనగర్ ఆస్పత్రి నుంచి ఫిబ్రవరిలో తప్పించుకుపోయిన పాకిస్థాన్ ఉగ్రవాది నవీద్ జట్.. తుపాకీ పట్టుకున్నఓ వీడియో విడుదలైంది.
అది కూడా జమ్మూకాశ్మీర్‌లోనే కావడం గమనార్హం. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్ మరో ఐదుగురితో కలిసి ఉన్నాడు. దీన్ని బట్టిచూస్తే పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి హిజ్బుల్ ముజాహిదీన్ కలిసి పనిచేస్తుందని మరోసారి స్పష్టమైంది.

కాగా, ఆ వీడియో దక్షిణ కాశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఆ వీడియోను తీసి ఉంటారని పోలీసులు తెలిపారు. నవీద్ తప్పించుకున్న ఘటనపై పోలీసులు విచారించగా అతడిని తప్పించేందుకు గత నాలుగు నెలల కిందటే ప్రణాళికలు సిద్ధం చేసి ఉగ్రవాదులు అమలు చేసినట్లు, దానికి హిజ్బుల్ ముజాహిదీన్ సాయం చేసినట్లు గుర్తించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications