ఆధార్‌ లేకపోతే అక్కడ సెక్స్‌కు నో, ఎక్కడ, ఎందుకు?

పనాజీ: ప్రభుత్వ పథకాలే కాదు గోవాలో అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకొన్నా ఆధార్ కార్డు తప్పనిసరే. ఇది వినడానికి నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ, ఇది నిజం. ఆధార్ కార్డు వివరాలు ఇవ్వకపోతే గోవాలో ఇక సెక్స్ సుఖం దక్కదు.

గోవా... ఇండియాలో పర్యాటకులకు ఇది సర్వథామంగా పేరుంది. ఇతర దేశాలకు చెందిన పర్యాటకులతో పాటు ఇండియాకు చెందిన పర్యాటకులు కూడ గోవాకు పెద్దఎత్తున వస్తుంటారు.అయితే గోవాలో సెక్స్ సుఖం కూడ వచ్చేవారు లేకపోలేదు.

అయితే గోవా ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొన్న చర్యల కారణంగా అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయి.అయితే అదే సమయంలో పర్యాటకుల మీదే ఆధారపడిన ఆ రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు కూడ తీసుకొంటుంది.

ఆధార్ లేకపోతే నో సెక్స్

ఆధార్ లేకపోతే నో సెక్స్

గోవాలో అడుగుపెట్టే పర్యాటకుల్లో పెయిడ్ సెక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. గోవాలో పర్యాట ప్రదేశాలను ఆస్వాదించేందుకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు పెయిడ్ సెక్స్‌కు కూడ అంతే ప్రాధాన్యత ఇస్తారు.అయితే ఇక నుండి గోవాలో ఆధార్ లేకపోతే పెయిడ్ సెక్స్‌కు చాన్స్ లేదు. ఆధార్ నెంబర్ వివరాలు ఇస్తేనే పెయిడ్ సెక్స్ కు అవకాశం చిక్కనుంది.ఇటీవల గోవాకు వెళ్ళిన కొందరు యువకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

పెయిడ్ సెక్స్ నిర్వాహకుల జాగ్రత్తలు

పెయిడ్ సెక్స్ నిర్వాహకుల జాగ్రత్తలు


గోవాలో పెయిడ్ సెక్స్ కోసం ఆరా తీసే వారికి కొత్తగా కష్టాలు వచ్చాయి. పెయిడ్ సెక్స్ కోసం ప్రయత్నించే వారికి స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు..పెయిడ్ సెక్స్ కోసం ప్రయత్నించే వారికి ఆధార్ వివరాలను ఇస్తేనే అమ్మాయిలను పంపేందుకు పింప్స్ ‌ఏర్పాట్లు చేస్తున్నారు.

బస చేసిన గది వివరాలను కూడ పంపాలి

బస చేసిన గది వివరాలను కూడ పంపాలి


గోవాలో పెయిడ్ సెక్స్ కోసం వచ్చేవారికి తిప్పలు తప్పడం లేదు. గతంలో మాదిరిగా గోవాలో పరిస్థితులు పెయిడ్ సెక్స్‌కు అనుకూలంగా లేవు. పెయిడ్ సెక్స్ కోసం పింప్స్‌ను సంప్రదిస్తే... పూర్తి సమాచారాన్ని ఆరా తీసిన తర్వాతే పింప్స్ అమ్మాయిలను పంపుతున్నారు. తొలుత సెల్‌ఫోన్ నెంబర్లను, ఆ తర్వాత ఆధార్ లో విటులు చెప్పిన వివరాలను పరిశీలిస్తారు. విటులు చెప్పిన సమాచారాన్ని ధృవీకరించుకొంటారు.బస చేసిన హోటల్ గది తాళాన్ని ట్యాగ్‌తో సహా ఫొటో తీసి పంపాల్సిందిగా కోరుతారు.వీటన్నింటిని నిర్దారించుకొన్న తర్వాతే అమ్మాయిలను పంపుతారు.

పోలీసులు కాదని నిర్ధారించుకొనేందుకే

పోలీసులు కాదని నిర్ధారించుకొనేందుకే

గోవాలో పెయిడ్ సెక్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నందున నిర్వాహకులు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.విటుల రూపంలో పోలీసులు దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్న నిర్వాహకులు ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.ఆధార్ అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆ వివరాలను అడుగుతున్నారు. అంతేకాదు యువకుడి ఫోటోలు, బస చేసిన గది వివరాలను క్రాస్ చెక్ చేసుకొన్నాకే విటుల వద్దకు అమ్మాయిలను పంపుతున్నారు.

ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలను పంపరు

ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలను పంపరు


గతంలో మాదిరిగా గోవాలో ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలను పంపడం లేదు. ఓకేసారి ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలను పంపితే పోలీసులు విటుల రూపంలో వచ్చి దాడులు నిర్వహిస్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ మేరకు తక్కువ సంఖ్యలనే విటుల వద్దకు అమ్మాయిలను పంపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+