Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్లాస్ రూమ్ లో వైద్య విద్యార్థినిపై యువకుడు అలా...ఎందుకంటే?

కేరళ కొట్టాయంలోని మెడికల్ కాలేజీ క్లాస్ రూమ్ లో తోటి విధ్యార్థులు చూస్తుండగానే ఆదర్శ్ అనే అదే కాలేజీకి చెందిన మాజీ విధ్యార్థి క్లాస్ రూమ్ లోనే ఓ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.

తిరువనంతపురం:క్లాసు రూమ్ లో అందరూ చూస్తుండగానే ఓ వైద్య విధ్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు.అంతే కాదు తాను కూడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.

కేరళ కొట్టాయంలోని మెడికల్ కాలేజీలో క్లాస్ రూమ్ లో ఆదర్శ్ అనే విధ్యార్థి అదే కాలేజీలో చదవుకొన్నాడు. బుదవారం నాడు మధ్యాహ్నం కాలేజీకి వచ్చి క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

ఆ విధ్యార్థిని క్లాస్ రూమ్ నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయగా ఆమెను వెంటాడి మరీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు.తాను కూడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు.

in kerala medical college classroom, she was set on fire

అయితే ఆ విధ్యార్థిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇధ్దరు విధ్యార్థులకు కూడ గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదర్శ్ తో పాటు అతను నిప్పటించిన విధ్యార్థిని కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొట్టాయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె జరుగుతోండగా కొంతమంది విధ్యార్థులు క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+