త్రికోణాసనం ఇలా చేయండి: త్రీడి వీడియోను ట్వీట్ చేసిన మోడీ(వీడియో)

న్యూఢిల్లీ: మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సూత్రాలను ప్రధానమంత్రి మోడీ వివరించారు. 3డీ యానిమేషన్ త్రికోనాసనా వీడియోను మోడీ ట్వీట్ చేశారు. త్రికోణాసనం వల్ల ఏ రకమైన ఉపయోగాలో ఈ వీడియోలో వివరించారు.

త్రికోణాసం వల్ల వెన్నెముక కండరాలకు బలం చేకూరుతోంది. పాదం, భజాలు, తొడ కండరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతోందని ఆయన వివరించారు.

జీర్ణ సంబంధమైన ఇబ్బందులను కూడ త్రికోణాసనం దూరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం చేసే సమయంలో శరీరం మొత్తం కదులుతోంది. దీని ద్వారా శరీరం మొత్తానికి వ్యాయాయం కలుగుతోంది.

సుమారు రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోను ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశారు. త్రికోణాసం ఎలా చేయాలనే దానిపై ఈ వీడియోలో వివరించారు. ఈ ఆసనం చేసే సమయంలో ఏ పద్దతులను పాటించాలనే దానిపై పూర్తిగా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+