షాకింగ్: దారుణంగా ఉతికేశారు, కోమాలో (వీడియో)
చండీఘడ్: ఒంటరిగా ఉన్న యువకుడిని అతి దారుణంగా హింసించి అమానుషంగా కొట్టిన ఘటన పంజాబ్ లోని ఫరీదాబాద్ లో జరిగింది. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ షాకింగ్ దృశ్యాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేశాయి.
ఆవేశంతో ఊగిపోయిన నలుగురు నిందితులు శాడిస్టులుగా మారిపోయి ఓ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. కిందపడిన అతనిని బెల్ట్ లతో విచక్షణారహింతాగా కొట్టారు. సృహతప్పిన అతని మీద మూత్రం పోశారు.

అంతటితో శాంతించని నిందితుడు ఓ బైక్ లాక్కెళ్లి నిస్సహాయుడిగా రోడ్డు మీద పడిఉన్న అతని మీద వేశాడు. బైక్ పైకి తీసి పదేపదే దాడి చేశాడు. బీడీ అడిగినందుకు అతని మీద దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. తీవ్రగాయాలైన బాధితుడు కోమాలోకి వెళ్లాడని, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆదారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications