అద్భుతం.. ఆశ్చర్యం: రూ.10 లక్షల వజ్రం దొంగిలించే ప్రయత్నం చేసిన చీమ!!
సూరత్: ఓ చీమ రూ.10 లక్షల విలువైన వజ్రాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. చీమలు సాధారణంగా తమకంటే ఎన్నో రెట్ల బరువును మోసుకెళ్లగలవు. అలాంటి చీమ ఓ వజ్రాల ఆభరణాల దుకాణంలోకి వచ్చింది.
అక్కడ ఉన్న చిన్న చిన్న వజ్రాలను తినుభండారం అనుకుంది. అందులోని ఓ వజ్రాన్ని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది. ఓ వజ్రాన్ని ఎంతో కష్టపడి తన స్థావరం వరకు మోసుకెళ్తూ కెమెరా కంటికి చిక్కింది. ఆ వజ్రం విలువ పది లక్షల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఆ చీమ వజ్రాన్ని తన నోటీతో ముందుకు తోసుకు వెళ్తుండగా వీడియో రికార్డయింది. వీడియోలో ఉన్నదాని ప్రకారం.. టేబుల్ పైన కొన్ని పుస్తకాలకు దగ్గర వజ్రం ఉంది. పుస్తకాల మధ్యలో నుంచి ఆ చీమ వజ్రాన్ని పెనుగులాడుతూ, కష్టపడుతూ తోసుకు వచ్చింది. అలా కొన్ని అడుగుల దూరం తీసుకువచ్చింది. కాగా ఈ సంఘటన సూరత్‌లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications