ఇండ్‌బ్యాంక్‌లో 15 ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్(ఇండ్‌బ్యాంక్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ(బ్యాక్ ఆఫీస్ స్టాఫ్), డీలర్(స్టాక్ బ్రోకింగ్) ఉద్యోగార్థులు జులై 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 15
పోస్టు పేరు: సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ, డీలర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: జులై 30, 2018

ఖాళీల సంఖ్య:

సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ(బ్యాక్ ఆఫీస్ స్టాఫ్): 5పోస్టులు
డీలర్(స్టాక్ బ్రోకింగ్): 10పోస్టులు

విద్యార్హత:

సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ: గ్రాడ్యూయేట్(ఎన్ఐఎస్ఎం/ఎన్‌సీఎఫ్ఎం అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత)

డీలర్: ఎన్ఐఎస్ఎం/ఎన్‌సీఎఫ్ఎంతో గ్రాడ్యూయేట్

వయో పరిమితి: జులై1, 2018నాటికి 21-30ఏళ్లు

Indbank recruitment 2018 apply for 15 various vacancies

జీతం వివరాలు:

సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ: నెలకు రూ. 9000 - 15000/-

డీలర్: ఏడాదికి రూ.2-3లక్షలు

అప్లికేషన్ ఫీజు: లేదు

ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ: జులై 30, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+